• తాజా వార్తలు

స్వ‌దేశీ మైక్రోప్రాసెస‌ర్ ఛాలెంజ్‌.. రూ.4.3 కోట్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ (మేకిన్ ఇండియా)ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. స్వ‌దేశీ ప్రాసెస‌ర్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. Swadeshi Microprocessor Challenge- Innovate Solutions For Aatmanirbhar Bharat పేరుతో కాంటెస్ట్‌ను ప్రారంభించింది.  స్వ‌దేశీ ప్రాసెస‌ర్ త‌యారుచేసే కాంటెస్ట్‌లో నెగ్గిన‌వారికి రూ.4.3 కోట్లు...

ఇంకా చదవండి

ఈ ప‌రిస్థితుల్లో టెకీ జాబ్ తెచ్చిపెట్టే టాప్‌-20 ఆన్‌లైన్ కోర్సులివే

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం... దీనికుంటే క్రేజే వేరు.. జీతాల  ద‌గ్గ‌ర నుంచి స్థాయి వ‌ర‌కు దీనికి ఇచ్చే విలువే స‌ప‌రేటు. అయితే రాను రాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించ‌డం చాలా హార్డ్ అయిపోతుంది. దీనికి కార‌ణం ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా కొన్ని కోర్సులు మార‌డం. ఈ కోర్సులు చ‌దివిన వాళ్ల‌కే...

ఇంకా చదవండి

ఆల్‌టైమ్ టాప్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఇవే

కంప్యూట‌ర్ న‌డిచేదే ప్రొగ్రామింగ్ మీద‌. మ‌నం ఒక చిన్న క‌మాండ్ ఇవ్వాల‌న్నా దానికి బ్యాక్ గ్రౌండ్‌లో ఒక ప్రొగ్రామ్ రాసి తీరాలి. అందుకే సాఫ్ట్‌వేర్ నిపుణుల‌కు అంత గిరాకీ.. మ‌నం కొత్త అప్లికేష‌న్ కావాలన్నా.. లేదా ఒక పేజీని సృష్టించాల‌న్నా ఇంకో సైటు త‌యారు చేయాల‌న్నా ప్రొగ్రామ్ మ‌స్ట్‌. అయితే ఒక్క...

ఇంకా చదవండి

కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్  యాప్స్ ఇవే

ఈ కంప్యూటర్ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం తప్పనిసరి. మీ కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కోడింగ్ చాలా యూజ్ అవుతుంది. ప్రొగ్రామ్స్ తయారు చేయడానికి కోసం కోడింగ్ తప్పనిసరి. మరి ప్రస్తుత రోజుల్లో కోడింగ్ నేర్చుుకోవడానికి బెస్ట్ యాప్స్ కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ యాప్స్ ఏమిటో చూద్దామా.. ప్రొగ్రామింగ్ హీరో కోడింగ్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న యాప్స్ లో ప్రొగ్రామింగ్ హీరో యాప్ బెస్ట్ అని...

ఇంకా చదవండి

2019లో త‌ప్ప‌క నేర్చుకోవాల్సిన కీల‌క‌మైన ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఇవే

కంప్యూట‌ర్ ప్రొగ్రామింగ్‌... నిరంతరం మారే ప్ర‌క్రియ ఇది. చాలా వేగంగా ప్రొగ్రామింగ్‌లో మార్పులు వ‌స్తుంటాయి. లాంగ్వేజ్‌లు మారిపోతూ ఉంటాయి.  మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు అప్‌డేట్ చేసుకుంటూ కంప్యూట‌ర్ లాంగ్వేజ్‌లు కూడా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఇవి అప్‌డేట్ అయిన ప్ర‌తిసారీ మ‌నం కూడా త‌ప్ప‌ని...

ఇంకా చదవండి

ఇండియాలో టాప్-50 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే!

ఐఐటీ, ట్రిపుల్ ఐటీ- అనేవి విద్యార్థులు క‌ల‌లుగ‌నే ఉన్న‌త విద్య‌లు. అత్యున్న‌త స్థాయిలో జీవితాన్ని తీర్చి దిద్దుకునేం దుకు చాలా మంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటారు. ఇక‌, వీటిలో ప్ర‌వేశాల‌కు సంబంధించి జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ...

ఇంకా చదవండి

ఎవ‌రీ 35వేల మంది గూగుల్ ఇంట‌ర్నెట్ సాథీలు.. మ‌న జీవితాల‌ను ఎలా మార్చ‌బోతున్నారు? 

కులా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్ష‌లాది గ్రామాల్లో ఇది కూడా ఒక చిన్న గ్రామం.  2016 వ‌ర‌కు ఈ ఊరి మ‌హిళ‌ల్లో కొంత మంది ఇంట‌ర్నెట్ గురించి విన్నారు. అంతే త‌ప్ప వారిలో ఎవ‌రూ ఇంట‌ర్నెట్‌ను యాక్సెస్ చేయ‌లేదు. ఇప్పుడా ఆ విలేజ్‌లోని 1,100 మంది మ‌హిళ‌ల‌తోపాటు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోని...

ఇంకా చదవండి

ఈ ప‌రిస్థితుల్లో SAP తో కెరీర్ క‌రెక్టేనా?

సాంకేతిక విద్య‌... ప్ర‌పంంచాన్ని శాసిస్తున్న రంగ‌మ‌ది. కంప్యూట‌ర్లు విస్త‌రించాక‌.. ప్ర‌పంచం చిన్న‌బోయింది. ఏం కావాల‌న్నా.. ఏం చేయాల‌న్నా అన్ని చిటికెలోనే!! దీనికంత‌టికి కార‌ణం కంప్యూట‌ర్లు.. వాటిని న‌డిపించే సాంకేతిక నిపుణులు! కంప్యూట‌ర్ బూమ్‌తో ఒక‌ప్పుడు యువ‌త ఊగిపోయింది. మాకు సాఫ్ట్‌వేర్ జాబే కావాలి అని ప్ర‌తి కంపెనీ గ‌డ‌పా తొక్కింది. అమీర్‌పేట ఆ పేటా.. ఈ పేటా అని లేకుండా ఏ కోర్సు ప‌డితే ఆ...

ఇంకా చదవండి

ఏపీ, తెలంగాణల్లో అందరినీ డిజిటల్ లిటరేట్స్ చేయడానికి కేంద్రం ప్లాన్ ఇదీ

ఇండియాను డిజిటల్‌ పథం తొక్కించేందుకు మోడీ కట్టుకున్న కంకణానికి న్యాయం చేయడంలో భాగంగా దేశ ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా యువత, గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికోసం ‘కోడ్‌ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించారు....

ఇంకా చదవండి

కేరళలో అన్ని గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌లోనూ ఫ్రీగా డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్

దేశంలోనే ఎక్కువ‌మంది విద్యావంతులున్న రాష్ట్రం కేర‌ళ‌. ఇప్పుడు మ‌రో రికార్డు సృష్టించ‌బోతోంది. ఇండియాలోనే ఫ‌స్ట్‌టైం రాష్ట్రంలోని గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ అన్నింటిలోనూ డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్ సిస్టంను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. జూన్ 1 నుంచి అన్ని స్కూల్స్‌లోనూ డిజిట‌ల్ లెసెన్సే చెప్ప‌బోతున్నారు. 9,279 స్కూల్స్‌లో.. కేర‌ళ‌లోని 9,279 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7 తరగతుల వరకు ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్...

ఇంకా చదవండి

భార‌త్‌లో పిల్ల‌ల సాంకేతిక విద్య కోసం గూగుల్ 8.4 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

పిల్ల‌ల‌కు చ‌దువు అంటేనే ఇప్పుడు సాంకేతికత‌తో ముడిపెట్టిన అంశంగా మారింది. ఈ స్థాయి విద్య‌లోనైనా కంప్యూటర్ ఒక భాగ‌మైపోయింది. ఇప్పుడు కిండ‌ర్‌గార్డెన్ విద్యార్థుల‌కు కూడా ట్యాబ్‌ల ద్వారా చ‌దువు చెబుతున్నారు. భార‌త్‌లో పాఠ‌శాల స్థాయి నుంచే సాంకేతిక విద్య విస్త‌రిస్తోంది. ఇప్పుడు ప‌ట్ట‌ణాల్లో ఎక్కువ‌గా ఉన్న సాంకేతిక విద్య నెమ్మ‌దిగా చిన్న గ్రామాల‌కు కూడా పాకుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో సాంకేతిక...

ఇంకా చదవండి

ఇప్పటికీ యూఎస్ లో టెక్ ఉద్యోగాలే టాప్ — లింక్డ్ ఇన్

అమెరికా అంటే ప్రపంచదేశాల ఉద్యోగులు, విద్యార్థులకు కలలతీరం. అక్కడ ఉద్యోగం చేయాలని, డాలర్ల మూటలతో ఇండియాకు రావాలని కలలు కంటుంటారు. అయితే, అక్కడ అన్ని సంస్థలు, అన్ని ఉద్యోగాలు ఒకే స్థాయిలో ఉండవు. కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగోన్నతి అంతటా ఒకేలా ఉండదు. ఈ నేపథ్యంలో అమెరికాలో మంచి సంపాదనతో పాటు, భద్రతను, కెరీర్ గ్రోత్ ఉన్న  ఉద్యోగాల జాబితాను ప్రముఖ నెట్ వర్కింగ్ సైట్...

ఇంకా చదవండి

డిగ్రీ తరువాత చేసే కోర్సులు..!

నిజానికి డిగ్రీ(గ్రాడ్యుయేట్) చదివిన వారు ఆ తరువాత ఏమి చెయ్యాలా అనే సందేహంలో ఉంటారు. అసలు ఏలాంటి కోర్సులు ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వారికి తెలిసిన కొన్ని కోర్సుల్లోనే చేరుతారు. కొద్దికాలం క్రితం వరకు ఏది చదివినా ఉద్యోగం వస్తుందిలే అనే నమ్మకం ఉండేది. కానీ పెరిగిన జీవన శైలీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞ్యాణం వల్ల ప్రతి ఒక్కరు...

ఇంకా చదవండి

విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ట్యూషన్ యాప్స్

ట్యూషన్ పోయి ట్యూషన్  యాప్స్ వచ్చే డాం డాం డాం బైజు క్లాసెస్, ఫ్లిప్ ట్యూటర్, విద్యా నెక్స్ట్ లక్షల్లో డౌన్లోడ్ లు రోజురోజుకీ విద్యా వ్యవస్థ సరికొత్త పోకడలను సంతరించుకుంటుంది. పూర్వకాలం లో గురుకులాలలో కొనసాగిన విద్య కాలానుగుణంగామార్పులు చెందుతూ పాఠశాల, కళాశాల ల స్థాయి కి చేరుకుంది. నేటి విద్యాలయాల లో బోధించే విద్య సరిపోకనో లేక మరే ఇతర కారణం తోనో...

ఇంకా చదవండి

పేదరికం కారణంగా నక్షలిజo వైపు చూస్తున్న గిరిజన యువతకు సాంకేతిక విద్య...

  చిప్స్ మరియు సి డాక్ ప్రయోగం విజయవంతం     మన దేశం లోనే అత్యధిక గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం ఏదో తెలుసా? చత్తీస్ ఘడ్ . ఈ రాష్ట్రం దేశం లో అత్యధిక గిరిజన జనాభాను కలిగి ఉండడమే గాక మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రా లలో మొదటి వరుసలో ఉంటుంది.   ఈ రాష్ట్రం లో ని SC మరియు ST ల జనాభా రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగానే ఉంటుంది. మానవ...

ఇంకా చదవండి

మైక్రో బోటిక్స్ లో మొదటి సారి కోర్సును ఆఫర్ చేయనున్న ఐఐటి –ఖరగ్ పూర్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –ఖరగ్ పూర్  మైక్రో బోటిక్స్ లో ఒక కోర్సును ప్రారంభించింది.దీనినే మైక్రో రోబోటిక్స్ అని కూడా పిలుస్తారు.ఇది సూక్ష్మ పరిమాణం లో ఉండే రోబోట్ లతో అంతకంటే చిన్నవైన వస్తువులను హేండిల్ చేసే శాస్త్రం. ఒక భారత విద్య సంస్థలో మైక్రోబోటిక్స్ లేదా నానో రోబోటిక్స్ కు సంబందించిన ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి.ఇండియన్ –ఫారిన్...

ఇంకా చదవండి

ట్రిపుల్ ఐటి నూజివీడు లో అనుభవాలు.

నా పేరు నామతోటి  శివ .మాది గుంటూరు జిల్లా లోని ఒక మారుమూల పల్లెటూరు.పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించినందుకు గానూ నూజివీడు నందలి ట్రిపుల్ ఐటి లోని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు లో ప్రవేశం లభించింది. ఆంధ్రపదేశ్ ట్రిపుల్ ఐటి విద్యాసంస్థల లో మాది మొదటి బ్యాచ్ అయినందుకు ఒకింత గర్వం గానూ మరింత ఆనందం గానూ అనిపించింది.నేడు పేరుమోసిన కార్పోరేట్...

ఇంకా చదవండి

ఇంటర్మీడియట్ తర్వాత ఐటి కోర్సులు

ఇంటర్మీడియట్ తర్వాత అనేక కోర్సులు ఉన్నప్పటికీ కంప్యూటర్ సంబంధిత కోర్సులకు ఉన్నoత క్రేజ్  మరి దేనికీ ఉండదు. ఈ మధ్య ఈ క్రేజ్ కొంచెం తగ్గినప్పటికీ అవి ఎవర్ గ్రీన్ కోర్సుల గానే పరిగణింపబడతాయి. అయితే అసలు ఇంటర్ తర్వాత ఈ కోర్సుల స్వభావం ఎలా ఉంటుంది, మొత్తం ఎన్ని కోర్సులు ఉంటాయి అనే విషయాలను ఒక్కసారి చూద్దాం. సాధారణ డిగ్రీ కోర్సులైన బికాం, బి యస్సి ల లో...

ఇంకా చదవండి

కాంపిటీటివ్ ప్రపంచంలో ఆన్ లైన్ టెస్టుల హవా

ఇప్పుడు ఏ  ఉద్యోగార్థి నోట విన్నా ఒకటే మాట. అదే ఆన్ లైన్ టెస్ట్. బ్యాంకుల దగ్గరనుండి  ఇన్సురెన్స్ కంపెనీల దాకా అన్ని పోటీ  పరీక్ష లలొను ఒకటే విధానం.అదే ఆన్లైన్ పరీక్ష. ఏ దో కొంచెం అరిథ్ మేటిక్ మరికొంచెం, ఇంగ్లీష్ నేర్చుకుని కొన్ని జి కే అంశాలను గుర్తు పెట్టు కుని  వాటిని దింపేస్తే  చాలు అనుకునే  వారికి ఇది నిజంగా గడ్డు పరిక్షే. నిజంగా...

ఇంకా చదవండి

కంప్యూటర్ సంబంధిత కోర్సులు

నేడు ఇంటా బయట కంప్యూటర్ల వాడకం తప్పనిసరైంది. ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు తమ రోజువారీ విధుల కోసం కంప్యూటర్లపై ఆధారపడుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు అభ్యసించినవారికి అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.   కోర్సులు :...

ఇంకా చదవండి