• బ్యాటరీ బ్యాకప్ హైలెట్ ఫీచర్‌గా వివో జెడ్1ఎక్స్ విడుదల

    బ్యాటరీ బ్యాకప్ హైలెట్ ఫీచర్‌గా వివో జెడ్1ఎక్స్ విడుదల

    చైనాకు చెందిన  మొబైల్‌ దిగ్గజం వివో  తన  జెడ్‌  సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో  ఆవిష్కరించింది.  వివో జెడ్1ఎక్స్  పేరుతో దీన్ని ఇండియాలో లాంచ్ చేసింది. కాగా వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ నుంచి రెండవ ఫోన్.  ఇందులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే,...

  • గూగుల్ డాక్స్ లో వాయిస్ డిక్టేషన్ని యూజ్ చేయడం ఎలా?

    గూగుల్ డాక్స్ లో వాయిస్ డిక్టేషన్ని యూజ్ చేయడం ఎలా?

    వాయిస్ని ఉపయోగించడం ద్వారా టెక్ట్ డాక్యుమెంట్లను టైప్ చేయడం చాలా కాలం క్రితమే ఆరంభం అయింది. జస్ట్ మైక్రో ఫోన్ ద్వారా కూడా మీ పీసీ తో మాట్లాడే అవకాశం ఉండేది. అయితే దీని వల్ల ఉపయోగాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉండేవి. చాలా తక్కువ వాయిస్ తో మాట్లాడితే తప్ప కంప్యూటర్ రికగనైజ్ చేసే అవకాశం ఉండేది కాదు. అంటే రోబోలు మాట్లాడినట్లే మాట్లాడాల్సి వచ్చేది.  కాలం మారింది. వాయిస్ రికగనైజేషన్లో...

  • ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

    హైదరాబాద్ లో జనం బయటకు రావాలంటే భయమే. ఎందకంటే ట్రాఫిక్. ముఖ్యంగా ప్రిమియర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. వర్షం పడితే ీఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే మాన్యువల్ గా కాక.. టెక్నాలజీ మీద ఆదారపడాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే రియల్ టైమ్ లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు గూగుల్...

  • ఈ నెలలో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే

    ఈ నెలలో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే

    కాలానుగుణంగా, సమయాన్ని బట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.  చిన్న పాటి మార్పులతో అప్ డేట్ అవుతూ అన్ని కంపెనీలు కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని టాప్ బ్రాండెడ్ ఫోన్లు రాబోతున్నాయి. మరి ఇలా విపణిలోకి వస్తున్న ఫోన్లలో టాప్ రేటెడ్ ఫోన్లు ఏమిటో వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా?

    వివో జెడ్, వివో జెడ్...

  • విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ 10, టాప్ ఫీచర్లు మీకోసం

    సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన లేటెస్ట్  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఎట్టకేలకు విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ల మాదిరిగా దీనికి గూగుల్ ఎటువంటి పేరు పెట్టలేదు. కేవలం వెర్షన్ నంబర్ తోనే దీన్ని విడుదల చేసింది. ఈ వెర్షన్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్, పిక్సల్ 2, పిక్స్ 2 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ...

  • యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

    యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

    అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి  యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్ డేట్ చేసి ఆదాయాన్ని పొందుతుంటారు చాలామంది. అయితే రూల్స్ తెలియకుండా యూట్యూబ్ లోకి దిగితే మీరు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంది. అలా రూల్స్ ఫాల్...

  • ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీని కొనాలనుకుంటున్నారా ? అయితే ఈ గైడ్ మీకోసమే

    ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీని కొనాలనుకుంటున్నారా ? అయితే ఈ గైడ్ మీకోసమే

    మీరు టీవీని కొనాలనుకుంటున్నారా.. ఒక టీవీని కొనాలంటే ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవల్సి ఉంటుంది. మీరు నిజంగా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఆ టీవీలలో ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఓ సారి తెలుసుకోవాల్సి ఉంటుంది. టీవీని కొనుగోలు చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఓ సారి చూద్దాం.

    స్క్రీన్ సైజ్
    స్క్రీన్ సైజ్ అనేది చాలా ముఖ్యమైనది. మీ ఫ్యామిలీలో...

  • చరిత్ర పుటల్లోకి అచ్చ తెలుగు బ్యాంకు, ఘనవిజయాలను ఓ సారి గుర్తుచేసుకుందాం 

    చరిత్ర పుటల్లోకి అచ్చ తెలుగు బ్యాంకు, ఘనవిజయాలను ఓ సారి గుర్తుచేసుకుందాం 

    తెలుగు నేలపై పురుడుపోసుకుని 95 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ముందుకు సాగిన అచ్చ తెలుగు బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కాబోతోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923, నవంబరు 20న కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) కేంద్రంగా స్థాపించిన ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైపోయింది. ఆంధ్రా బ్యాంకు ఘన విజయాలను ఓ సారి గుర్తు చేసుకుందాం. 

    భారత...

  • వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్‌, మొబైల్ యాప్‌, డార్క్ మోడ్ ఫీచర్

    సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే...

  • సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

    సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్...

  • మూడు బీర్ల కోసం గూగుల్ పే నుంచి రూ.87 వేలు వదిలించుకుంది 

    మూడు బీర్ల కోసం గూగుల్ పే నుంచి రూ.87 వేలు వదిలించుకుంది 

    సైబర్ క్రిమినెల్స్ ఏ రూపాన అయినా మన బ్యాంకులో డబ్బులను కొల్లగొట్టేస్తారు. మనం ఆన్ లైన్లో పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన వివరాలను తస్కరించి మన అకౌంట్లో మొత్తాన్ని ఊడ్చిపారేస్తారు. ఇలాంటి కథే ఓ మహిళకు ఎదురయింది. ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేసే మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినందుకు గానూ దాని పేమెంట్ ఆన్ లైన్లో చెల్లించినందుకు గానూ రూ. 87 వేలు హ్యాకర్లకు సమర్పించుకుంది. 

    ముంబైలో...

  • ఈ ల్యాపీ ఉంటే మిమ్మల్ని విమానాల్లో అనుమతించరు, ఓ సారి చెక్ చేసుకుని వెళ్లండి 

    ఈ ల్యాపీ ఉంటే మిమ్మల్ని విమానాల్లో అనుమతించరు, ఓ సారి చెక్ చేసుకుని వెళ్లండి 

    మీరు తరచూ ఆఫీసు పనిమీద విమానాల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇందులో భాగంగా ల్యాపీని కూడా విమానంలో తీసుకువెళుతున్నారా.. అయితే ఇకపై మీరు జాగ్రత్తపడాల్సిందే. మీ దగ్గర 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఇకపై ఎక్కనివ్వరు. పదిహేను అంగుళాల ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను విమానాల్లోకి తీసుకురావొద్దని భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...