• క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

    క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

    ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఎంతటి గిరాకీ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వేదికలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన బాగా చదువుకున్న వాళ్లు కూడా పడుతున్నారు. భారీగా నష్టపోతున్నారు. ఇంతకీ అసలీ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఓ సారి చూద్దాం.

    క్వికర్ లేదా ఓఎల్‌ఎక్స్ సైట్‌లో మనం ఏదైనా వస్తువును అమ్ముతామంటూ యాడ్...

  • షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    షియోమి నుంచి లక్షరూపాయల పర్సనల్ లోన్ పొందడం ఎలా ?

    దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు షియోమీ ఇండియాలో లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. రూ.2 వడ్డీకి దాదాపు రూ. లక్ష...

  • కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్  యాప్స్ ఇవే

    కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్  యాప్స్ ఇవే

    ఈ కంప్యూటర్ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం తప్పనిసరి. మీ కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కోడింగ్ చాలా యూజ్ అవుతుంది. ప్రొగ్రామ్స్ తయారు చేయడానికి కోసం కోడింగ్ తప్పనిసరి. మరి ప్రస్తుత రోజుల్లో కోడింగ్ నేర్చుుకోవడానికి బెస్ట్ యాప్స్ కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ యాప్స్ ఏమిటో చూద్దామా..

    ప్రొగ్రామింగ్ హీరో

    కోడింగ్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న యాప్స్ లో...

  • మొబైల్ ఎడిక్షిన్ నుంచి బయటపడటానికి బ్రహ్మాస్త్రం లాంటి యాప్ - ఫారెస్ట్

    మొబైల్ ఎడిక్షిన్ నుంచి బయటపడటానికి బ్రహ్మాస్త్రం లాంటి యాప్ - ఫారెస్ట్

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ తప్పనిసరి అయిపోయింది. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత తప్పని సరి అయిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ వాడకం చాలామందికి వ్యాసనంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఫోన్ వదలట్లేదు జనం. మరి ఈ ఎడిక్షన్ నుంచి బయటపడేది ఎలా? ఇందుకు టెక్నాలజీ సాయం చేస్తోంది. దీని కోసం ఒక యాప్ వచ్చేసింది దాని పేరే ఫారెస్ట్..

    ఏమిటి...

  • ఏమిటీ రివర్స్ ఇమేజ్.. ఏ టూ జెడ్ గైడ్

    ఏమిటీ రివర్స్ ఇమేజ్.. ఏ టూ జెడ్ గైడ్

    మనం ఇంటర్నెట్ లో ఫొటోలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక సందేహం వచ్చిందా? మనం చూస్తున్న ఫొటో నిజమైనదేనా అనే అనుమానం కలిగిందా.. ఎందుకంటే ఆ ఫొటో సోషల్ మీడియాలోంచి తీసుకున్నదా లేదా డేటింగ్ సైట్లలోదా లేదా ఏదైనా న్యూస్ స్టోరీదా అనే డౌట్ వచ్చిందా.. మనం చూస్తున్న ఫొటో నిజమైందా కదా అని తెలుసుకోవాలని ఉందా? మరి ఎలా తెలుసుకోవడం?

    గూగుల్ ఇమేజస్

    ఆన్ లైన్లో ఇమేజ్ లను సెర్చ్...

  • రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల...

  • పదివేలు పెడితే చాలు, ఈ బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్స్  మీ సొంతం

    పదివేలు పెడితే చాలు, ఈ బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్స్ మీ సొంతం

    ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఎన్ని ఫోన్లు విడుదలయినా ఫోన్ కొనుగోలుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే వెచ్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఫోన్లు కొంటే అవి డ్యామేజి అయినా, లేక మిస్సింగ్...

  • ఇకపై ఉదయం 7 నుంచే భారీ స్థాయి నగదు బదిలీ చేసుకోవచ్చు 

    ఇకపై ఉదయం 7 నుంచే భారీ స్థాయి నగదు బదిలీ చేసుకోవచ్చు 

    రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్‌టెండ్ చేసింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి...

  • వాట్సప్‌ బై ఫేస్‌బుక్‌ : ఈ మార్పును మీ మొబైల్లోని వాట్సప్‌లో గమనించారా

    వాట్సప్‌ బై ఫేస్‌బుక్‌ : ఈ మార్పును మీ మొబైల్లోని వాట్సప్‌లో గమనించారా

    ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్ పేరు, రూపురేఖలు మారాయి. వాట్సప్‌ ఇకపై ‘వాట్సప్ బై ఫేస్‌బుక్’గా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రం కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇతర వినియోగదారులకూ దర్శనమివ్వనుంది. ఇది కేవలం పేరులో మార్పు తప్ప యాప్‌లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.

    ...

  • మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

    మీ ఫ్రెండ్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఈ న్యూస్ చదవాల్సిందే 

    ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం...

  • ఫేస్‌బుక్ సంస్థకు న్యూస్ ఇవ్వడానికి మంచి టీం కావలెను, న్యూస్ టాబ్‌ రెడీ

    ఫేస్‌బుక్ సంస్థకు న్యూస్ ఇవ్వడానికి మంచి టీం కావలెను, న్యూస్ టాబ్‌ రెడీ

    జుకర్ బర్గ్ ఫేస్‌బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ‍్యంలో తన న్యూస్‌ ట్యాబ్‌కోసం సీనియర్‌ జర్నలిస్టుల  బృందాన్ని నియమించుకోనుంది. న్యూస్ టాబ్...

  • హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరిక : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

    హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ హెచ్చరిక : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

    ఇకపై ఏదైనా వాట్సప్ గ్రూప్‌కు మీరు అడ్మిన్‌గా ఉన్నట్లయితే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి.గ్రూప్‌లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు...