• తాజా వార్తలు
 • ఆధార్‌ పీవీసీ కార్డ్ పొంద‌డానికి సింపుల్ గైడ్

  ఆధార్‌ పీవీసీ కార్డ్ పొంద‌డానికి సింపుల్ గైడ్

  ఆధార్ కార్డ్ ఇండియాలో అన్నింటికీ అవ‌స‌ర‌మే. ఓటు హ‌క్కు నుంచి ఆస్తుల రిజిస్ట్రేష‌న్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్ కార్డ్ కావాలి. దీన్ని జేబులో పెట్టుకునేంత చిన్న‌గా త‌యారుచేస్తోంది  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ).  ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో ఉన్న పీవీసీ కార్డ్ రూపంలో అందిస్తుంది.   ఈ కార్డును పొందటానికి ఆధార్...

 • వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

  వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

  మెసేజింగ్ స‌ర్వీస్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌యిన వాట్సాప్ ఇప్పుడు పేమెంట్ ఆప్ష‌న్‌ను కూడా ప్రారంభించింది. రెండేళ్ల కింద‌టే దీన్ని ప్రారంభించినా నేష‌నల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమ‌తి తాజాగా ల‌భించింది. దీంతో 2 కోట్ల మంది యూజ‌ర్ల‌తో పేమెంట్ ఆప్ష‌న్‌ను...

 • ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్‌.. ఎలా వాడుకోవాలో తెలియ‌జెప్పే గైడ్

  ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్‌.. ఎలా వాడుకోవాలో తెలియ‌జెప్పే గైడ్

  టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో ప్రైవేట్ బ్యాంకులు ముందుంటున్నాయి. ఆ దారిలో ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు వాట్సాప్ బ్యాంకింగ్‌ను కూడా తెర‌మీద‌కు తెచ్చింది.  జ‌స్ట్ వాట్సాప్ మెసేజ్‌తోనే బ్యాంకింగ్ సేవ‌ల‌న్నీ అందుకునే సౌక‌ర్యం ఐసీఐసీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌...

 • ఎయిర్‌టెల్, ఐడియాలో ఉన్న ఫ్యామిలీ మొబైల్ ప్లాన్ల‌ వివ‌రాలకు కంప్లీట్ గైడ్ 

  ఎయిర్‌టెల్, ఐడియాలో ఉన్న ఫ్యామిలీ మొబైల్ ప్లాన్ల‌ వివ‌రాలకు కంప్లీట్ గైడ్ 

  ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెలుసుగా.. ఒక‌టి తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చ‌ని. అలాగే మొబైల్ నెట్‌వ‌ర్కు కంపెనీలు కూడా ఫ్యామిలీ అంతటినీ త‌మ యూజ‌ర్లుగా మార్చుకోవ‌డానికి ఇలాంటి ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొచ్చాయి.  దాదాపు ఇవ‌న్నీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లే.  ఒక రీఛార్జి లేదా ప్రీపెయిడ్ బిల్లుతో ఇంట్లో ఇద్ద‌రు, ముగ్గురు, న‌లుగురు ఫ్యామిలీ...

 • జీమెయిల్ త‌ప్పుగా పంపించారా.. అయితే రీకాల్ చేయ‌డానికి గైడ్‌

  జీమెయిల్ త‌ప్పుగా పంపించారా.. అయితే రీకాల్ చేయ‌డానికి గైడ్‌

  జీమెయిల్ అనేది దాదాపు అంద‌రికీ బేసిక్ ఈమెయిల్ ఆప్ష‌న్ అయిపోయింది. అయితే ఎప్పుడ‌న్నా పొర‌పాటుగా ఒక‌రికి పంప‌బోయి వేరొక‌రి మెయిల్ పంపించారా?  ఈమెయిల్‌లో ఎటాచ్‌మెంట్స్ అవీ లేకుండానే పంపేశారా? అలాంటి సంద‌ర్భాల్లో మీరు పంపిన మెయిల్‌ను రీకాల్ చేయ‌డానికి జీమెయిల్‌లో ఆప్ష‌న్ ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.  జీమెయిల్...

 • మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

  మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

  మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే వాయిస్ ట్వీటింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.  ఏమిటి స్పెష‌ల్‌? సాధార‌ణంగా ఒక ట్వీటులో మాక్సిమం 280 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేయగలం. అయితే ఈ వాయిస్ ట్వీటింగ్ లో 140 సెకన్ల నిడివి గల...

 • కొత్త ఫోన్ కొన‌గానే త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌నుల‌కు గైడ్‌

  కొత్త ఫోన్ కొన‌గానే త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌నుల‌కు గైడ్‌

  కొత్త ఫోన్ కొన‌గానే సంబ‌రంగా ఉంటుంది. అందులో ఏమేం ఫీచ‌ర్లు, ఎలా ప‌ని చేస్తుంది?  కెమెరా ఎలా ఉంది?  సెల్ఫీ ఎలా వ‌స్తుంది వంటివ‌న్నీ చూసేయాల‌ని ఆత్రుత స‌హ‌జం. అయితే వీట‌న్నింటికీ ముందు ఫోన్ కొన‌గానే చేయాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌నులు కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్పే ఈ గైడ్ మీ కోసం.. క్షుణ్ణంగా ప‌రిశీలించండి ...

 • కీబోర్డులో ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా (పార్ట్‌-2)

  కీబోర్డులో ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా (పార్ట్‌-2)

  కీబోర్డు చూడ‌గానే మ‌న‌కు క‌నిపించేవి ఎఫ్ పేరుతో ఉండే అంకెలే. వాటి వాళ్ల ఏంటి ఉప‌యోగం? మ‌నకు తెలిసివ‌ని.. మ‌నం వాడేవి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్కేప్ అని ఉంటుంది ఏదైనా స్ట్ర‌క్ అయిన‌ప్పుడో లేదా విండో క్లోజ్ చేయాల‌నుకున్న‌ప్పుడో ఉప‌యోగిస్తాం... అలాగే బ్యాక్ స్సేస్‌, డిలీట్, షిప్ట్‌,...

 • ఆండ్రాయిడ్ 10కి అప్‌గ్రేడ్ అవ‌డానికి ఫ‌స్ట్ గైడ్‌

  ఆండ్రాయిడ్ 10కి అప్‌గ్రేడ్ అవ‌డానికి ఫ‌స్ట్ గైడ్‌

  ఆండ్రాయిడ్ త‌న లేటెస్ట్ వెర్ష‌న్ ఆండ్రాయిడ్‌10కి స్టేబుల్ వెర్ష‌న్ గ‌త నెల 3న రిలీజ్ చేసింది. మార్చి నెల‌లో బీటా వెర్ష‌న్‌గా రిలీజ‌యిన ఆండ్రాయిడ్ 10లో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్లున్నాయి.  లైవ్ క్యాప్ష‌న్‌, స్మార్ట్ రిప్ల‌యి,డార్క్ మోడ్‌, కొత్త గెస్చ‌ర్ నావిగేష‌న్స్‌, ఫోక‌స్ మోడ్‌,...