ఆధార్ ఉందా....ఇప్పుడు అన్ని చోట్లా అడుగుతున్న ప్రశ్నే ఇది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సేవల కోసం ఆధార్ ఏ ముహూర్తాన తప్పనిసరి చేసిందో కానీ.. ఆధార్ నంబర్ ఇప్పుడు...
ట్రాఫిక్ రూల్స్ ఎంత కేర్ తీసుకుని ఫ్రేమ్ చేసినా, ఎంత స్ట్రిక్ట్‌గా తనిఖీలు చేస్తున్నా ఇన్స్యూరెన్స్ లేకుండా నడుస్తున్న వాహనాలు దేశంలో లక్షల కొద్దీ ఉన్నాయి....
దసరా వెళ్లిపోయింది.. దీపావళీ వెళ్లిపోయింది. కానీ స్మార్ట్ఫోన్ల మీద డిస్కౌంట్లు, ఆఫర్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సాధారణంగా పండగ అయిపోగానే...
ట్యాక్స్ పేయర్స్ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పే సిస్టం రడీ ట్యాక్స్ పేయర్స్‌కు డైరెక్ట్ ట్యాక్స్ అంశాల్లో వచ్చే బేసిక్ డౌట్స్‌కి
సమాధానాలు ఇక ఈజీగా తెలుసుకోవచ్చు. ట్యాక్స్ పేయర్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఐటీ డిపార్ట్ మెంట్ కొత్త డైరెక్టరేట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆన్ లైన్ చాట్ సర్వీస్ ను కూడా లాంచ్ చేసింది. ఐటీ డిపార్ట్ మెంట్ అఫీషియల్ వెబ్ సైట్...
పేటీఎం, మొబీక్విక్, ఫ్రీ ఛార్జి .. ఇలా ఎన్నో మొబైల్ వ్యాలెట్లు.. డీమానిటైజేషన్ తర్వాత ఇండియాలో బాగా వాడుకలోకి వచ్చాయి. ఇంచుమించుగా అందరూ రెండు, మూడు రకాల మొబైల్ వాలెట్లు వాడుతున్నారు. కొన్ని ట్రాన్సాక్షన్లు పేటీఎంలో చేస్తే క్యాష్‌బ్యాక్ వస్తుంది. మరికొన్నింటికి ఫ్రీఛార్జిలో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇంకొన్ని...
రైల్వే తత్కాల్ టికెట్ రూల్స్ మారాయి. చాంతాండత రిజర్వేషన్ క్యూలో ఉంటే బెర్త్ కన్ఫర్మ్ కాదనుకునేవారికి, అప్పటికప్పుడు ప్రయాణం పెట్టుకునేవారి కోసం ప్రయాణానికి ఒక రోజు ముందు మాత్రమే తత్కాల్ టికెట్లు ఇష్యూ చేస్తారు. ఇది వచ్చాక రిజర్వేషన్ల ఇబ్బందులు కొంత తగ్గాయి. అయితే దీనిలో...
రైలు ప్రయాణానికి టికెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునేవారికి శుభవార్త. ఈ-టికెట్ పై సర్వీస్ ఛార్జిని 2018 మార్చి నెలాఖరు వరకు తొలగిస్తున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) లేటెస్ట్గా ఎనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ డీమానిటైజేషన్ తర్వాత...
అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొంటున్నారా? అయితే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కంటే ముందు చాలామంది చూసే అంశం రివ్యూలు, రేటింగ్సే. 5 స్టార్ రివ్యూ కనబడగానే ప్రొడక్ట్...
బిగ్ సేల్స్, ఫెస్టివల్ బొనాంజా.. ఆఫ్‌లైన్,ఆన్‌లైన్‌లోనూ బోల్డన్ని ఆఫర్లు.. పేపర్ల నిండా పేజీల కొద్దీ యాడ్లు.. ఈ-కామర్స్ కంపెనీల భారీ ఆఫర్లు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆఫర్ అనగానే కొనడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ 5 అంశాలు చూడండి.. ఆ తర్వాత కూడా మీకు కొనాలనుకుంటే అప్పుడు...
ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలంటే అదెలా ఉందో ఎలా తెలుస్తుంది? సైట్లో పెట్టిన వస్తువు నిజానికి అలాగే ఉండాలని లేదు. సైజు, కలర్ మీ మొబైల్ / కంప్యూటర్ స్క్రీన్ మీద మ్యాగ్నిఫై అయి ఉంటాయి. క్వాలిటీ విషయం తెలుసుకోవడమైతే సాధ్యమే కాదు. అందుకే రివ్యూల మీద...
కారు యాక్సిడెంట్‌కు గురైందంటే ఉండే కంగారు అంతా ఇంతా కాదు. ప్రాణాల మీదకు వస్తే ఇక కారు గురించి కూడా మనం ఆలోచించం. కానీ ఏదైనా ప్రమాదాల వల్ల కారు డ్యామేజ్ అయితే మాత్రం కారు విషయంపై దృష్టి సారిస్తాం. ఇన్యూరెన్స్ అప్పుడు మనకు గుర్తుకొస్తుంది. అయితే మన కారు డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ నుంచి క్లైయిమ్ వచ్చేసరికే చాలా సమయం...
క్రెడిట్ కార్డు ఇవ్వాలంటే సాధారణంగా బ్యాంకులు ఏం చేస్తాయి? కస్టమర్ల క్రెడిట్ హిస్టరీని చూడడం.. అతనికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలు సేకరించడం లాంటివి చేస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ఎన్ని డిటైల్స్ ఇచ్చినా కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వడంలో మాత్రం చాలా కఠినంగా ఉంటాయి అందరు...
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ కంపెనీలు మనకిచ్చే డిస్కౌంట్లమీద ఐటీ డిపార్ట్మెంట్ కొరడా ఝుళిపిస్తోంది. కంపెనీలు డిస్కౌంట్స్ మీద పెట్టే ఖర్చు marketing expenditureగా కాకుండా capital expenditureగా చూపించాలని ఐటీ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో తమ మీద భారం పడుతోందని ఈ...
పేటిఎం.. భారత్‌లో ఎక్కువమందికి అందుబాటులో ఉన్న డిజిటల్ వాలెట్. ఇప్పుడు పేటీఎం అంటే తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే డిమానిటైజేషన్...
మీరు రిలయన్స్ జియో మరియు పే టి ఎం రెండింటికీ కస్టమర్ లు గా ఉన్నారా? అయితే మీకొక శుభవార్త. పే టి ఎం ద్వారా రీఛార్జి చేసిన వారికీ జియో రూ 76/- ల క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. రూ 300/- లు ఫై...
బ్యాంకింగ్ రంగంలో కొత్త కొత్త ట్రెండ్లు తీసుకు రావడంలో ఐసీఐసీఐ ముందంజలో ఉంటుంది. క్రెడిట్ కార్డులను ఎక్కువ జారీ చేయడంలోనూ ఈ బ్యాంకుదే పైచేయి. ఇప్పుడు అదే బ్యాంకు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది....
డిమానిటైజేషన్ తర్వాత భారత్ జపిస్తున్న మంత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్లు. ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల గురించి భారీ ఎత్తునే ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నో మనీ ట్రాన్సాక్షన్ యాప్‌లు...
ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే వారిని కనిపెట్టడానికి ఐటీ డిపార్ట్మెంట్ ఏ మార్గాన్నీ వదలడం లేదు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లకు, పాన్ కార్డులకు ఆధార్‌ను లింకప్ చేసి మన ఆదాయాన్ని పసిగడుతోంది. ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ ద్వారా ఎవరి ఫైనాన్షియల్ రిసోర్సెస్...
పండగల సీజన్ వచ్చిందంటే... ఇ-కామర్స్ సైట్లు కూడా ఆఫర్ల హంగామా మొదలుపెడతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్టు, స్నాప్‌డీల్ లాంటి పెద్ద ఇ-కామర్స్ సైట్లు ఒక దానితో ఒకటి పోటీపడి మరీ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. తాజాగా అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ సేల్‌ను తెర...
ఆగస్ట్ 5 అంటే ఈ రోజుతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు ముగిసిపోతుంది. ఇదివరకు మాదిరిగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఇప్పుడు కష్టమేం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ఈజీగా ఫైల్ చేయొచ్చు. ఇదికాక Cleartax,...
గూగుల్ ప్లే స్టోర్ లో గాంబ్లింగ్ యాప్స్ ఉంచాలంటే ఇకపై ఆ యాప్స్ డెవలపర్లకు కష్టమే. అలాంటి యాప్‌లు ప్లే స్టోర్‌లో ఉండాలంటే వాటికి కచ్చితంగా గాంబ్లింగ్ కు లైసైన్సు ఉండాలని గూగుల్ రూల్ పెట్టింది. గూగుల్ తన డెవలపర్ పాలసీని అప్డేట్ చేసింది. దీని ప్రకారం యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్లే స్టోర్‌లో గాంబ్లింగ్ యాప్స్ అందుబాటులో ఉండాలంటే వాటికి గవర్నమెంట్ నుంచి గాంబ్లింగ్...
పాన్ కార్డ్ నిబంధనలను అతిక్రమించినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జులై 27న 11.44 లక్షల పాన్ కార్డ్‌లను డీ యాక్టవేట్ చేసింది. వేల కొద్దీ నకిలీ పాన్‌కార్డ్‌లను గుర్తించింది. పాన్ కార్డ్ డేటా బేస్‌లో లేని వ్యక్తులను గుర్తించి వారిపేరు మీద నకిలీ పాన్‌కార్డులను పుట్టించిన వారిని...
రోజుకో కొత్త ఫోన్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న రోజులివి. ముఖ్యంగా భారత టెలికాం మార్కెట్‌పై చైనా కంపెనీల ప్రభావం ఎక్కువైన తర్వాత పోటీ బాగా పెరిగిపోయింది. ఆన్లైన్లో సేల్స్ పెట్టడం.. కౌంట్‌డౌన్ షురూ చేయడం.. ముందుగానే బుక్ చేసుకోవాలని చెప్పడం... ఇన్ని లక్షల పీస్‌లు అమ్మాం అని చెప్పుకోవడం ఎక్కువైంది....
ఒకప్పుడు ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ-కామర్స్ సైట్లు బిగ్ సేల్‌ను పెట్టేవి. కానీ పోటీ వాతావరణం.. కొత్త కొత్త సైట్ల రాక.. మారిన ట్రెండ్ నేపథ్యంలో ఈ...
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నూబియా తన స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అమెజాన్ సైట్లో సమ్మర్ రష్ సేల్ పేరిట నూబియా స్మార్ట్ ఫోన్లసై 2వేల నుంచి 4వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఏ ఫోన్...
సరదాగా ఫ్యామిలీతో టూర్ వెళ్లాలి. లేదంటే ఏదో అవసరానికి ఓ 50వేలు అవసరమయ్యాయి. క్రెడిట్ కార్డ్‌తో ఖర్చు చేస్తే వచ్చే నెలలో కట్టేయాలి. ఈఎంఐ పెడితే వడ్డీకి తోడు సర్వీస్ ఛార్జి కూడా బాదేస్తారు. పర్సనల్ లోన్ పెడితే వచ్చేసరికి కనీసం మూడు నాలుగు రోజులైనా...
మీరు ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి.. మీరు చేసే పోస్టులే మీకు లోన్ రాకుండా చేసే అవకాశం కూడా ఉంది. ఫేస్బుక్ పోస్ట్‌కు, లోన్ అప్రూవల్‌కు సంబంధం ఏమిటంటారా? Monsoon CreditTech అనే సంస్థ దీని ద్వారా మీ సోషల్ ప్రొఫైల్‌ను కాలిక్యులేట్ చేసి మీ లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడంలో కంపెనీలకు సూచనలిస్తుంది.
బ్యాంకులకు లోన్ తీసుకుని ఎగ్గొట్టేవాళ్లు...
ఆన్ లైన్ కొనుగోళ్లు, బిల్ పేమెంట్లలో క్యాష్ బ్యాక్ లు అందరికీ తెలిసినవే. వ్యాలట్ సంస్థల నుంచి ఎక్కువగా ఇలాంటి బెనిఫిట్ అందుతోంది. ఈ రంగంలో ముందున్న పేటీఎం ఎప్పటికప్పుడు మరింత ఇన్నొవేటివ్ ఐడియాలతో వినియోగదారులను ఆకట్టుకుంటుండడమే కాకుండా కొత్త వినియోగదారులను కూడా చేర్చుకుంటోంది. క్యాష్ బ్యాక్ ల విషయంలో అందరి కంటే ముందున్న పేటీఎం ఇప్పుడు మరో కొత్త విధానంతో...
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. తన ఎంఐ బ్రాండ్‌ను ప్రారంభించి మూడేళ్లు అవుతున్న శుభసందర్భంగా రెండు రోజులపాటు ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే ఈ సేల్‌లో కంపెనీ యాక్సెసరీలతోపాటు రెడ్మీ 4, రెడ్మీ నోట్ 4 స్మార్ట్ఫోన్లు, సరికొత్త పవర్ బ్యాంకులను అందుబాటులో...
భారత్‌లో ఇప్పుడు నడుస్తోంది డిజిటల్ కాలం. అందరూ మనీ ట్రాన్సాక్షన్లు మాని.. డిజిటల్ వైపు మళ్లాలని ప్రభుత్వం కూడా పదే పదే ప్రకటనలను గుప్పిస్తోంది. దీనిలో భాగంగా భీమ్ లాంటి యాప్‌ను కూడా రంగంలోకి తీసుకొచ్చింది. డిమోనిటైజేషన్ తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు...