• తాజా వార్తలు
  • ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ కొంటున్నారా? అయితే, ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి

    ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ కొంటున్నారా? అయితే, ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ స్టోర్లలో నకిలీ కాస్మెటిక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆ రెండు భారీ కంపెనీలతోపాటు ఇండియామార్ట్ సంస్థకూ నోటీసులు జారీచేసింది. వీటిపై 10 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. పండుగల సీజన్ నేపథ్యంలో భారీ అమ్మకాలకు రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు వేదికలైన తరుణంలో ఈ పరిణామం వాటికి శరాఘాతమే...

  • హ‌ఠాత్తుగా ఏసీ, ఫ్రిజ్‌, స్పీక‌ర్ల ధ‌ర‌లు ఎందుకు పెరిగాయ్‌?

    హ‌ఠాత్తుగా ఏసీ, ఫ్రిజ్‌, స్పీక‌ర్ల ధ‌ర‌లు ఎందుకు పెరిగాయ్‌?

    కేంద్ర ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా దాదాపు 19 వ‌స్తువుల‌పై క‌స్ట‌మ్స్ సుంకం పెంచింది. ఆ వ‌స్తువుల జాబితాలో విమాన‌ ఇంధ‌నం,  ఏసీలు, రిఫ్రిజిరేట‌ర్లు కూడా ఉన్నాయి. నిత్యావ‌స‌రేత‌ర వ‌స్తువుల దిగుమ‌తిని అరిక‌ట్టే ఉద్దేశంతో బుధ‌వారం అర్ధ‌రాత్రినుంచే అమ‌లులోకి వ‌చ్చేలా క‌స్ట‌మ్స్ సుంకాల‌ను...

  • డిసెంబ‌ర్ 31 త‌ర్వాత ఇప్ప‌టి డెబిట్/క‌్రెడిట్ కార్డులు ప‌నిచేయ‌వా?

    డిసెంబ‌ర్ 31 త‌ర్వాత ఇప్ప‌టి డెబిట్/క‌్రెడిట్ కార్డులు ప‌నిచేయ‌వా?

    ప్ర‌స్తుతం వాడ‌కంలో ఉన్న డెబిట్‌/క‌్రెడిట్ కార్డులకు ఈ ఏడాది డిసెంబ‌ర్ 31క‌ల్లా కాలం చెల్లిపోబోతోంది.. మ‌రి మీ కార్డు సంగ‌తేమిటి? దీనికి సంబంధించి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2015లోనే Payment and Settlement Systems Act, 2007 (Act 51 of 2007)లోని సెక్ష‌న్ 18 (సెక్ష‌న్ 10(2)తో అనుబంధం)కింద‌ ఒక నోటిఫికేష‌న్ జారీచేసింది. దీని...

  • ఫ్లాష్ సేల్స్ వెన‌క దాగి ఉన్న కొన్ని ప‌చ్చి నిజాలు

    ఫ్లాష్ సేల్స్ వెన‌క దాగి ఉన్న కొన్ని ప‌చ్చి నిజాలు

    షియోమి ఫోన్ కొనాలనుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ కంపెనీ ఫ్లాష్ సేల్ గురించి తెలిసే ఉంటుంది. ఫోన్ కొందామ‌ని ప్ర‌య‌త్నిస్తే నిముషాల్లోనే స్టాక్ అయిపోవ‌డం, మ‌ళ్లీ త‌ర్వాత ఫ్లాష్‌సేల్ వ‌ర‌కు వేచి ఉండాల్సి రావ‌డం చాలామందికి అనుభ‌వం కూడా. అస‌లు ఈ ఫ్లాష్ సేల్ ఉద్దేశ‌మేంటి?  దీనిలో మంచి ఎంత‌?  చెడు ఎంత‌? అనే...

  • మ‌నోళ్లు లేటెస్ట్ గాడ్జెట్స్ కంటే పాత మోడ‌ల్స్ కొన‌డానికి కారణాలేంటి?

    మ‌నోళ్లు లేటెస్ట్ గాడ్జెట్స్ కంటే పాత మోడ‌ల్స్ కొన‌డానికి కారణాలేంటి?

    మార్కెట్‌లోకి ఏటా కంపెనీలు త‌మ‌ హైఎండ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్లను విడుద‌ల చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు నెల‌నెల‌కూ వీటిని రిలీజ్ చేస్తున్నాయి. ఎన్ని హైఎండ్‌ ఫోన్లు వ‌చ్చినా పాత ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్స్‌కి ఏమాత్రం డిమాండ్‌ త‌గ్గ‌లేదు. మ‌రీ ముఖ్యంగా మ‌న దేశంలో పాత మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు మ‌రింత...

  • పేయూతో జ‌ట్టు క‌ట్టిన రిల‌య‌న్స్ మ‌నీ..  ఇక యాప్ ద్వారా ప‌ర్స‌న‌ల్ లోన్స్ 

    పేయూతో జ‌ట్టు క‌ట్టిన రిల‌య‌న్స్ మ‌నీ..  ఇక యాప్ ద్వారా ప‌ర్స‌న‌ల్ లోన్స్ 

    ఇండియాలో లీడింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీల్లో ఒక‌టైన  రిల‌య‌న్స్ మ‌నీతో పే యూ జ‌ట్టు క‌ట్టింది. ఇండియాలో క్రెడిట్ మార్కెట్ రోజురోజుకీ విస్త‌రిస్తుండ‌డంతోఈ రంగంలో ఉన్న వ్యాపారావ‌కాశాల‌ను అందిపుచ్చుకోవడానికి పేయూ రిల‌య‌న్స్ మ‌నీతో టై అప్ చేసుకుంది. యాప్ ద్వారా అవ‌స‌ర‌మైన వారికి...

  • తేజ్ యాప్‌తో మాక్సిమం లాభం పొందడానికి కొత్త ఆఫ‌ర్లు

    తేజ్ యాప్‌తో మాక్సిమం లాభం పొందడానికి కొత్త ఆఫ‌ర్లు

    పేమెంట్ యాప్ గూగుల్ తేజ్  యూజర్ల‌కు ఎన్నో ఆఫ‌ర్లు తెస్తోంది.  యూపీఐలు, వాలెట్లు అవ‌స‌రం లేకుండా నేరుగా యూజ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోనే మ‌నీ వేయ‌గ‌లిగే  ఈ యాప్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఆఫ‌ర్ల‌ను గూగుల్ తీసుకొస్తోంది. అలాంటి కొన్ని ఆఫ‌ర్ల వివరాలు మీకోసం.. డీటీహెచ్ బిల్లు క‌డితే 75 రూపాయ‌లు...

  • పేటీఎం కేవైసీ చేయ‌లేదా? అయితే మీరేం చేయ‌గ‌ల‌రు?  ఏం చేయ‌లేరు?

    పేటీఎం కేవైసీ చేయ‌లేదా? అయితే మీరేం చేయ‌గ‌ల‌రు? ఏం చేయ‌లేరు?

    రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం పేటీఎం లాంటి డిజిట‌ల్ వాలెట్ల‌న్నీ కేవైసీ (నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌)ని త‌ప్పనిస‌రిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. పేటీఎం ఒక్క‌టే కాదు జియోమ‌నీ, వొడాఫోన్ ఎంపైసా, హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్‌, అమెజాన్ పే ఇలా అన్ని డిజిట‌ల్ వాలెట్లు, ప్రీపెయిడ్ పేమెంట్ సంస్థ‌లు...

  • పే యూ కార్డ్‌లెస్ ఈఎంఐ.. ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు..విన్నారా?

    పే యూ కార్డ్‌లెస్ ఈఎంఐ.. ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు..విన్నారా?

    పేమెంట్స్ కంపెనీ పే యూ .. ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసేవారి కోసం క్రెడిట్ సిస్టంను ప్రవేశపెట్టింది. క్రెడిట్ టెక్ కంపెనీతో కలిసి ఇండియాలో కార్డ్ లెస్ లెండింగ్ బిజినెస్ ప్రారంభించింది. ఆన్‌లైన్లో దీని ద్వారా ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు విలువైన వ‌స్తువులు కొనుక్కోవ‌చ్చు.  త‌ర్వాత వాటిని ఈఎంఐలుగా చెల్లించ‌వ‌చ్చు. పేయూ మ‌నీడూ (Pay U Monedo)పేరిట...

  • పేటీఎం రూట్ యాక్సెస్ అడుగుతుంది..ఎంత‌వ‌ర‌కు న‌మ్మొచ్చు?

    పేటీఎం రూట్ యాక్సెస్ అడుగుతుంది..ఎంత‌వ‌ర‌కు న‌మ్మొచ్చు?

    పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ .. త‌మ ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ కోసం రూట్ లేదా మాడిఫై చేసిన యూజ‌ర్ల‌ను వాటి వివ‌రాలు అడుగుతోంది.  మీ డివైస్ మీద ఫుల్ యాక్సెస్ ఇవ్వాల‌ని రిక్వెస్ట్‌లు పంపుతోంది. అయితే కేవ‌లం పేమెంట్ యాప్ అయిన పేటీఎంకు యూజ‌ర్ డివైస్ రూట్ యాక్సెస్ ఎందుకు అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.  రూట్...

  • IRCTC ఈ-టికెట్స్ కొంచెం చవకగా అవ్వడానికి కారణాలు మీకు తెలుసా?

    IRCTC ఈ-టికెట్స్ కొంచెం చవకగా అవ్వడానికి కారణాలు మీకు తెలుసా?

    ఇక పై IRCTC జారీ చేసే ఈ- టికెట్ ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. డెబిట్ కార్డు ద్వారా టికెట్ లు బుక్ చేసే వారికి MDR ఛార్జ్ లను ఎత్తివేస్తున్నట్లు IRCTC ప్రకటించింది. దీనివలన ఈ-టికెట్ ల ధరలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, ఇకపై ప్రాంతీయ భాషలాలో కూడా టికెట్ లు ముద్రింపబడనున్నాయి. అ వివరాలు చూసే ముందు అసలు ఈ MDR ఛార్జ్ లు అంటే ఏమిటో చూద్దాం. MDR ఛార్జ్ లు అంటే ఏమిటి? MDR అంటే...

  • వ్యాలెట్ కంపెనీల kyc అప్ డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది? సమగ్ర వివరాలు మీకోసం

    వ్యాలెట్ కంపెనీల kyc అప్ డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది? సమగ్ర వివరాలు మీకోసం

    ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగం లో బాగా ప్రాచుర్యం లో ఉన్న ఈ-వాలెట్ లు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో RBI వీటికి సరికొత్త నిబంధనలను విధించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ వ్యాలెట్ లలో మీ సర్వీస్ లు కొనసాగాలి అంటే మీరు మీ వాలెట్ లను KYC డాక్యుమెంట్ లతో అప్ గ్రేడ్ చేసుకోవాలి. వీటిని ఎలా అప్ డేట్ చేసుకోవాలి? ఎప్పటిలోపు చేసుకోవాలి? ట్రాన్స్ ఫర్ లిమిట్ ఎంత? తదితర విషయాలన్నీ ఈ ఆర్టికల్ లో ఇవ్వబడాయి....

  • ఆన్‌లైన్‌లో షూ కొంటున్నారా? ఐతే ఇది చ‌దవండి.. పొరపాటున కూడా కొన‌రు

    ఆన్‌లైన్‌లో షూ కొంటున్నారా? ఐతే ఇది చ‌దవండి.. పొరపాటున కూడా కొన‌రు

    ఆన్‌లైన్‌లో ఎప్పూడూ డిస్కౌంట్‌లో దొరికే వ‌స్తువుల్లో షూ కూడా ఒక‌టి లోటో, స్పార్క్‌లాంటి ఇండియ‌న్ బ్రాండ్స్ నుంచి రీబాక్‌, నైకీ, స్కెచ‌ర్స్, సూప‌ర్ డ్రై వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ వ‌ర‌కు అన్నీ 20% నుంచి 50% వ‌ర‌కు డిస్కౌంట్ల‌లో దొరుకుతాయి. పండ‌గలు, సూప‌ర్ సేల్స్ ఆఫ‌ర్ల‌లో అయితే 70%...

  • డెబిట్‌, క్రెడిట్ కార్డులు వాడ‌డం వ‌ల్ల లాభాలు..న‌ష్టాలు!

    డెబిట్‌, క్రెడిట్ కార్డులు వాడ‌డం వ‌ల్ల లాభాలు..న‌ష్టాలు!

    ఈ డిజిట‌ల్ యుగంలో అంతా కార్డుల మాయే.  అన్ని కంపెనీలూ ఇప్పుడు కార్డుల బాట ప‌ట్టాయి. లావాదేవీల‌న్నీ డిజిట‌ల్ రూపంలోనే జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాయి. ముఖ్యంగా భార‌త్‌లో డీమానిటైజేష‌న్ తర్వాత కార్డుల వాడ‌కం బాగా పెరిగింది. ఒక‌ప్పుడు డెబిట్‌, క్రెడిట్ కార్డులు వాడాలంటే భ‌య‌ప‌డిన వారు సైతం ఇప్పుడు కార్డులు...

  • ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగింది..  సెల్‌ఫోన్ రేట్లు కూడా పెర‌గబోతున్నాయా?

    ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగింది..  సెల్‌ఫోన్ రేట్లు కూడా పెర‌గబోతున్నాయా?

    మ‌నకు కావ‌ల్సిన వ‌స్తువుల‌న్నీ ఇండియాలోనే త‌యారు చేసుకోవాల‌నే టార్గెట్‌తో ప్ర‌ధాని మోడీ మేకిన్ ఇండియా ఇనీషియేష‌న్ తీసుకొచ్చారు. స్వ‌దేశీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్సహించాలంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అవుతున్న గూడ్స్‌ను కంట్రోల్ చేయలి.  ఎందుకంటే ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో  అక్టోబ‌ర్...