వాట్సాప్ మన నిత్యజీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పడానికి మంచి ఉదాహరణ ఇది. సమాచారం షేర్ చేసుకోవడానికి ప్రజలందరూ బాగా యూజ్ చేసుకుంటున్న వాట్సాప్‌ను ఇప్పుడు కోర్టులు కూడా వినియోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు కోర్టులు సమన్ల కోసం ఈ-మెయిల్, ఫ్యాక్స్‌ను మాత్రమే వినియోగించేవి. అయితే ఇలా అయితే ఎక్కువ టైం పడుతోందని, ఆ లేట్‌ను తగ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా చండీగఢ్‌లో ఓ కోర్టు...