మీరు కీ బోర్డులో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నారా..కొత్త కొత్త పదాలను షార్ట్ కట్ ద్వారా కనుక్కోవాలనుకుంటున్నారా..అయితే మీ కోసం కొన్నిసింపుల్ సీక్రెట్ ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. సెర్చ్...
ఫేక్ యాప్స్ ను అరికట్టడానికి గూగుల్ సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను ఏర్పరచింది. అదే గూగుల్ ప్రొటెక్ట్. క్రమంగా ప్లే స్టోర్ నుండి 7,00,000 ఫేక్ మరియు అసురక్షితమైన యాప్స్ ను తొలగించడం...
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఇందులో ఏం ఉన్నాయో తెలియకుండానే చాలామంది వాడేస్తుంటారు. మరి మీ స్మార్ట్ ఫోన్లో సెన్సార్లు ఉంటాయని ఎవరికైనా...
సాధారణంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనేటప్పుడు మనకు టిక్కెట్ ఛార్జీలతో పాటు హ్యాండ్లింగ్ ఛార్జీలు, ఇంటర్నెట్ ఛార్జీలు, జీఎస్టీ ఇలా చాలా...
ఏప్రిల్ నెలలో ఇండియాలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై...
టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆపరేటింగ్ సిస్టంను యూజర్లకు అందిస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న ఆండ్రాయడ్ పై తో యూజర్లకు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆండ్రాయిడ్ క్యూని...
ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్ ని ఆశ్రయిస్తుంటారు. నావిగేసన్ కోసం గూగుల్ మ్యాప్ వాడుతూ అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ని అప్ డేట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను గూగుల్ మ్యాప్స్ లో తీసుకువచ్చింది.
మీరు వేగంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు స్పీడ్ కెమెరాలు...
గూగుల్ పే యాప్ ద్వారా ఇప్పటిదాకా నగదు బదిలీలు, బిల్ పేమెంట్స్, రీచార్జ్లు చేసుకోవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితో పాటు ప్రస్తుతం అందులో క్యాబ్, బస్ టిక్కెట్ బుకింగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఇకపై గూగుల్ పే యాప్‌లో రైల్వే టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఇండియన్...
మొబైల్ ప్రపంచంలో సంచలనం రేపిన చైనా మొబైల్ మేకర్ షియోమి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ దుమ్మురేపుతోంది. మొన్నటికి మొన్న టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ ను రిలీజ్ చేస్తోంది. రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్...
మనం మెయిల్ పంపుతూ ఉంటాయి.. కింద మన పేరు పెట్టి పంపిస్తాం... ప్రతిసారి మెయిల్ పంపినప్పుడు ఇలా మన పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మన మన మెయిల్ పంపేటప్పుడు ఆటోమెటిగ్గా మన పేరు (సంతకం) మన మెయిల్ అడుగు భాగంలో వచ్చేస్తే.. చాలా బాగుంటుంది కదా! దీన్నే డిజిటల్ సిగ్నేచర్ అంటారు. ఈ విషయం తరుచూ...
మీరు బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ ఫోన్‌కు అస్తమానం పాపప్ మెసేజ్ వస్తూనే ఉన్నాయా?.. నిజానికి ఈ మెసేజ్‌లు ప్రతి 15 నుంచి 30 నిమిషాల గ్యాప్‌లో తమ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ ఈ ఫ్లాష్ మెసేజ్‌లను పంపుతూ ఉంటుంది. పాపప్ నోటిఫికేషన్ల రూపంలో ఈ ఫ్లాష్...
మా సెర్చ్ ఇంజిన్ లో 45సార్లు సమాచారం కోసం సెర్చ్ చేస్తే...మేం ఒక మొక్క నాటుతాం. ఈ వార్తా చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఎకోసియా సెర్చ్ ఇంజిన్ ఈ పని చేస్తోంది. ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేశాం అనుకోండి. అందులో ఉండే ప్రకటన వల్ల ఆ సెర్చ్ ఇంజిన్ కు డబ్బులు వస్తుంటాయి. అలా వచ్చిన సంపాదనలో నుంచి ఎనభైశాతం డబ్బును మొక్కలు నాటే బ్రుహత్తర కార్యక్రమానికి విరాళంగా ఇస్తోంది. మైక్రోసాఫ్ట్ పర్యవేక్షణలో...
కెమెరా ఫోన్ ఉంటే చాలు...ప్రతిఒక్కరూ ఫొటోగ్రాఫరే. ఫోటోల కోసం ఫోటో స్టూడియోలకు వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. ప్రదేశం ఏదైనా సరే క్లిక్ అనిపించాల్సిందే. అయితే ఫోటో...
వాట్సాప్ లో మనకు తెలియని అనుచిత నెంబర్స్ నుంచి మెసేజ్, డాక్యుమెంట్స్, ఫోటోలు వస్తూ చికాకు పెట్టిస్తుంటాయి. ఆ సమయంలో మనం ఆ నెంబర్ ను బ్లాక్ చేస్తాం. కానీ వాట్సాప్ లో మనం వారిని బ్లాక్ చేసినప్పుడు...
వాట్సప్ ఓపెన్ చేయగానే మనకు కుప్పలు తెప్పలుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్తలు ఇలా వరదలా మన పోన్లో...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్...
టెలికాం సంస్థ ఐడియా తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. రూ.399 లేదా ఆపైన విలువ గల నిర్వానా పోస్ట్‌పెయిడ్...
రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ త్వరలో రానున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ ఇప్పటి నుంచే సరికొత్త ఎత్తుడగలకు తెరలేపాయి. యూజర్లు చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే...
ఇప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అనే ఆప్షన్ ఉంటుంది. ముఖ్యంగా చైనా తయారు చేస్తున్న ఫోన్లలో ఈ ఫీచర్ కామన్‌గా ఉంటోంది. ఒకప్పుడు ఐఫోన్‌లో మాత్రమే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అనే ఆప్షన్ ఉండేది. అందుకే మిగిలిన ఫోన్ల కంటే ఐఫోన్‌ను సురక్షితంగా భావించేవాళ్లు. ఇప్పుడు ఒక మోస్తారు...
దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India కల్పిస్తోంది . ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే కస్టమర్లు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500...
ప్రముఖ చైనా మొబైల్స్ మేకర్ హువాయి నుంచి హువాయి పి30, హువాయి పి30 పేర్లతో రెండు ఫోన్లు రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు మార్చి 26న పారిస్‌లో జరుగనున్న ఓ ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ వెనుకభాగంలో 40 మెగాపిక్సల్, 16 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలను; ముందుభాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు. వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ గానూ ఈ...
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ముందుగా గూగుల్ ప్లే స్లోర్ లో యాంటి వైరస్ యాప్స్ ఏం ఉన్నాయో వెతుకుతుంటారు. antivirus/anti-malware appలు గూగుల్ ప్లే స్టోర్ లు ఇప్పుడు లెక్కకు మించినవి ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఫేక్ యాప్ లేనట. వీటి ద్వారా ఫోన్లో సమాచారం హ్యాకింగ్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిపై చాలా జాగ్రత్తగా ఉండాలని వారు...
రిజర్వేషన్ చేయించుకుని ట్రయిన్ ఎక్కాలంటే నిజంగా పెద్ద ప్రాసెస్. మీకు టిక్కెట్స్ అందుబాటులో ఉంటే ఫర్వాలేదు.. కానీ వెయిటింగ్ లిస్టులో ఉంటే మీ జర్నీ అనుమానంలో పడినట్లే. ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి ప్రయాణాలను ముందే ప్లాన్ చేసుకోవాలి. రైల్వే శాఖ కూడా నాలుగు నెలల ముందే మన గమ్య...
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా...సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపౌరుడికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం...ఇప్పటికే కొన్ని యాప్స్ ను రూపొందించింది. గతేడాది ప్రారంభించిన సివిజిల్ యాప్ ను పాన్ ఇండియాలో భాగంగా అమలులోకి తీసుకువచ్చింది. ఓటింగ్ ప్రక్రియ యొక్క ప్రవర్తనా నియమావళిని పరిశీలించడం కోసం సివిజిల్ యాప్ ను లాంచ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల...
వాట్సప్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్. ఈ సోషల్ మీడియా యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ దాదాపు...
ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మీద తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి సాయంత్రం పడుకునే వరకు చాలామంది ఫేస్బుక్, వాట్సప్ లలోనే గడిపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా...
స్మార్ట్ఫోన్లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది. స్మార్ట్ఫోన్లలో నిరుపయోగంగా ఉన్న డేటాను...
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య ఛార్జింగ్. మనం ఏదో పనికోసం వెళ్లే తొందరలో త్వరగా ఛార్జింగ్ ఎక్కాలని ఆరాటపడితే ఫోన్ అసలు ఛార్జింగ్ ఎక్కదు. దీంతో మనకు ఎక్కడలేని...
దేశీయ టెలికాం మార్కెట్లో ముచ్చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో మళ్లీ సరికొత్తగా మార్కెట్లోకి దూసుకువచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో రెండో వార్షికోత్సవం సందర్భంగా సెలబ్రేషన్...
చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ...