• అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

    అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

    గూగుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. గత ఆదివారం అమెరికాలోని మౌంటెయన్ వ్యూలో కాలిఫోర్నియా పోలీసులు ఒక యూట్యూబ్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వాటర్ విల్లేలోని గూగుల్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి స్టాఫ్ ను బెదిరించినట్లు కేసు నమోదు చేశారు. కారణం ఏమిటంటే తన యూట్యూబ్ అకౌంట్ ను గూగుల్ సిబ్బందే కావాలని డిలీట్ చేసారని ఆరోపిస్తూ ఆగంతకుడు దాడి చేశాడు. అయితే నిజానికి అతని భార్యనే కావాలని డిలీట్ చేసినట్లు...

  • స్మా‌ర్ట్‌‌ఫోన్ వాడకం మితిమీరితే ఈ తిప్పలు తప్పవు 

    స్మా‌ర్ట్‌‌ఫోన్ వాడకం మితిమీరితే ఈ తిప్పలు తప్పవు 

    స్మా‌ర్ట్‌‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మా‌ర్ట్‌‌ఫోన్ మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటోందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఫోన్ వాడకం విపరీతంగా మారితే మనుషుల్లో కొత్త కొత్త రోగాలు వస్తాయని వారు హెచ్చిస్తున్నారు....

  • రివ్యూ: శాంసంగ్ గెలాక్సీ ఆల్ర్టాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌పై మినీ రివ్యూ

    రివ్యూ: శాంసంగ్ గెలాక్సీ ఆల్ర్టాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌పై మినీ రివ్యూ

    శాంసంగ్ గెలాక్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా అమ్ముడుపోయే మొబైల్స్‌లో ఒక‌టి. ప్ర‌తి వెర్ష‌న్‌లోనూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు శాంసంగ్ చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇందుకోసం కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేస్తుంది. దీనిలో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 మోడ‌ల్‌లో ఆల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్...

  • ప్రివ్యూ- ఈ మెయిల్స్ ని చాట్ స్టైల్లో పంపడానికి వెరైటీ యాప్-డెల్టా చాట్

    ప్రివ్యూ- ఈ మెయిల్స్ ని చాట్ స్టైల్లో పంపడానికి వెరైటీ యాప్-డెల్టా చాట్

    డెల్టా చాట్ యాప్.....ఈ మెయిల్స్ ను చాట్ స్టైల్లో పంపించడానికి ఉపయోగించే ఫ్రీ ఈమెయిల్ మెసేంజర్ యాప్. ఈ యాప్ చాలా సురక్షితమైంది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ నుంచి ఎలా చాటింగ్ చేస్తామో...ఈ డెల్టా చాట్ యాప్ నుంచి ఈ మెయిల్స్ ను చాట్ స్టైల్లో పంపించుకోవచ్చు. ట్రాకింగ్ కు ఎలాంటి అవకాశం ఉండదు. మీరు పంపించాలనుకున్న వారి ఈమెయిల్ ఐడి ఉంటే చాలు....ఫైల్స్ పంపించుకోవచ్చు. అంతేకాదు ఇమేజ్ లు, ఫీల్డర్లను...

  • ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పేటీఎమ్ నుండి మనీ పంపుకోవడం ఎలా ?

    ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పేటీఎమ్ నుండి మనీ పంపుకోవడం ఎలా ?

    కొన్ని నెలల క్రితం వరకు కేవలం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన Paytm సేవలు, ఇప్పుడు బేసిక్ మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి.ఈ నేపథ్యంలో నగదు బదిలీని మరింత సులభతరం చేస్తూ పేటీఎమ్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పుడు ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. ఇందుకు ఏ విధమైన మెసేజ్‌లను కూడా పంపాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌తో...

  • జియో డేటా అయిపోయిందా, అదనపు డేటాను పొందండి ఇలా 

    జియో డేటా అయిపోయిందా, అదనపు డేటాను పొందండి ఇలా 

    దేశీయ టెలికాం రంగంలో ఇప్పుడు వార్ నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ప్రత్యర్థి కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను, ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నది. ఈ క్రమంలోనే జియోలో ఇప్పుడు వినియోగదారులకు అనేక...

  • ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వాట్సప్‌ మెసేజ్‌లను షెడ్యూల్ చేయడం ఎలా ?

    ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వాట్సప్‌ మెసేజ్‌లను షెడ్యూల్ చేయడం ఎలా ?

    ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లను తీసుకురాడం లేక ఉన్న ఫీచర్లను రీడిజైన్ చేయడం లాంటివి చేస్తూ ముందుకువెళుతోంది.అయితే వాట్సాప్ లో ఇప్పటి వరకు మెసేజులు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు ఒక వేళా అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ అయిన WhatsApp...

  • ప్రివ్యూ -ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ టాప్ ఫీచర్ల సమాచారం మీకోసం

    ప్రివ్యూ -ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ టాప్ ఫీచర్ల సమాచారం మీకోసం

    దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఇంటర్నెట్ టీవీ సర్వీస్ ను లాంచ్ చేసింది. గతంలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ పేరుతో DTH సర్వీస్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ రోజు వారి వినియోగదారుల కోసం DTH కంటెంట్ తో పాటుగా ఇంటర్నెట్ కంటెంట్ ను కూడా క్లబ్ చేయనుంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీలో లభిస్తున్న బెస్ట్ ఫీచర్లను ఓ...

  • రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్లాన్ల పూర్తి సమాచారం మీకోసం 

    రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్లాన్ల పూర్తి సమాచారం మీకోసం 

    దేశీయ టెలికాం మార్కెట్లో టారిఫ్ వార్ బాగా వేడెక్కిన నేపథ్యంలో జియో కొత్తగా అడుగులు వస్తోంది. ఇతర టెల్కోలు జియోకి పోటీగా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోవడంతో జియో కూడా తన రూటును మార్చుకుంది. లాంగ్ టర్మ్ ఫ్లాన్లపై తన దృష్టిని నిలిపింది. ఇప్పుడు జియోలో లభిస్తున్న లాంగ్ టర్మ్ ప్లాన్లను ఓ సారి పరిశీలిస్తే..

    రూ.999 ప్లాన్
    జియో రూ.999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 1.5జీబీ...

  • క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

    క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

    హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న పదమిది. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడి వారి విలువయిన సమాచారాన్ని తస్కరించడమే హ్యాకింగ్. సమాచార సాంకేతిర రంగంలో పెద్దన్న లాంటి అమెరికాకు చెందిన నాసా, వైట్‌హౌస్ వెబ్ సైట్లు కూడా పలుమార్లు హ్యాకర్ల బారిన పడి, కకావికలమయిపోయాయి. ఇప్పుడు కొత్తగా జరిగిన ఈ హ్యాక్ గురించి తెలుసుకుంటే మీరు మరింతగా ఆశ్చర్యానికి గురి...

  • ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. కరెంట్ బిల్లు నుంచి మొదలుకొని....ఎవరికైనా డబ్బులు చెల్లించాలన్నా....కూర్చున్న చోట నుంచే చెల్లించే రోజులివి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రకరకాల యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఎలా ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల అంతగా నష్టం లేదు కానీ...ఎనీ డెస్క్ అనే యాప్ మీ ఫోన్లో...

  • ఆధార్ కార్డు పోయిందా, అయితే డూప్లికేట్ ఆధార్ కార్డును ఎలా పొందాలనే సమాచారం మీకోసం

    ఆధార్ కార్డు పోయిందా, అయితే డూప్లికేట్ ఆధార్ కార్డును ఎలా పొందాలనే సమాచారం మీకోసం

    ఆధార్ అనేది ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైపోయింది. అన్ని రకాల గవర్నమెంట్ రిలేటెడ్ పనులకు ఈ కార్డును ఉపయోగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా, అలాగే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, లేక మరేదైనా అప్లయి చేయాలన్నా ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కోసారి ఈ ఆధార్ కార్డు మిస్సయిపోతూ ఉంటుంది. మరి అలా మిస్సయినప్పుడు డూప్లికేట్ ఆధార్ బుక్ చేయడం ఎలా అనేదానిపై మీకు సమాచారాన్ని ఇస్తున్నాం....