• వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

    వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

    వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని యూజ‌ర్లు చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్లే ఈ వ‌న్ ప్ల‌స్ మోడ‌ల్స్  అన్నీ కూడా 30వేల పైన ధ‌ర‌లోనే ఉంటాయి. 60,70వేల రూపాయ‌ల మోడ‌ల్స్ చాలా ఉన్నాయి....

  • అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

    అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

    ప్ర‌జ‌ల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ల బిజినెస్ ఇండియాలో ఊపందుకుంటోంది. అందుకే 3, 4వేల‌కు దొరికే సాధార‌ణ ఫిట్ నెస్ ట్రాకింగ్ వేర‌బుల్స్ నుంచి 50 వేల ఖ‌రీదు చేసే యాపిల్ ఉత్ప‌త్తుల వ‌ర‌కు మంచి మార్కెట్ ఉంది. ఇందులో ఫిట్‌బిట్ లాంటి మిడ్ రేంజ్ వాటికి మంచి ఆద‌ర‌ణ ఉంది.  ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా...

  • యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

    కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో పేరుతో వ‌స్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం.

    స్లిమ్ ఫోన్ 
    ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది....

  • 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

    7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

    స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైన‌దయినా బ్యాటరీది దానిలో కీలకపాత్ర. పెద్ద డిస్ ప్లే, నాలుగైదు కెమెరాలు, భారీ ర్యామ్ ఇలా ఎన్ని ఉన్నా అవి నడవడానికి బ్యాటరీ బ్యాకప్‌ ఉండాల్సిందే. అందుకే ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కెపాసిటీని చూస్తారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలు కూడా బ్యాటరీ బ్యాక‌ప్ డెవలప్ చేస్తున్నాయ్. బ్యాటరీ సామర్థ్యం (ఎం ఏ హెచ్) పెంచుతూ పోతున్నాయి. 

    ...

  •  స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

    స్మార్ట్‌ఫోన్‌లో స్పామ్ మెసేజ్‌ల‌ను బ్లాక్ చేయ‌డం ఎలా?

    స్పామ్ మెసేజ్‌లు.. సెల్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌స్యే. అవ‌స‌రంలేని ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ మ‌న ఫోన్‌కు వ‌చ్చేస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

    1) ఆప్ట్ అవుట్ చేయండి
    చాలా కంపెనీలు స్పామ్ మెసేజ్‌లు...

  •  సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

    సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

    మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో  ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు ఫోన్లో ఓ ఫొటో డౌన్‌లోడ్‌ చేయాలన్నా బోల్డంత టైం పట్టేది. 3జీ, 4 జీ  వచ్చాక ఇప్పుడు 1 జీబీ ఫైలుని కూడా అలవోకగా డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నాం. అయితే హెచ్‌డీ కంటెంట్‌ చూడాలంటే మాత్రం ఈ స్పీడ్ సరిపోదు. అందుకే  ఇంటర్నెట్‌ స్పీడ్‌ను పెంచేందుకు ఎప్పటికపుడు ప్రయోగాలు...

  • గూగుల్ మీట్‌లో మీటింగ్‌ని టీవిలో కాస్ట్ చేయడానికి గైడ్ 

    గూగుల్ మీట్‌లో మీటింగ్‌ని టీవిలో కాస్ట్ చేయడానికి గైడ్ 

    కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ అన్నింటికి టెక్నాలజీనే వాడుతున్నాం.  పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగులు ఇలాంటి వాటి కోసం  గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ మీట్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు గూగుల్ మీట్‌లో జరిగే మీ మీటింగ్‌ని టీవీలో  కూడా చూస్కొవచ్చు . గూగుల్ క్రోమ్ కాస్ట్ ఉంటే మీ వీడియో కాన్ఫెరెన్సును పెద్ద టీవీ తెరపై చూడొచ్చు.         

    ...

  • ఒక్క ఎస్ఎంతో ఆధార్‌, పాన్ లింకేజ్ పూర్తి చేసుకోవ‌డం.. ఎలా? 

    ఒక్క ఎస్ఎంతో ఆధార్‌, పాన్ లింకేజ్ పూర్తి చేసుకోవ‌డం.. ఎలా? 

    ఆధార్ నంబ‌ర్‌తో పాన్ కార్డ్‌ను లింక్ చేయాల‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్  డిపార్ట్‌మెంట్ ఎప్ప‌టి నుంచో చెబుతోంది. దీనికి ఇచ్చిన గ‌డువు పూర్త‌యినా ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటూ వెళుతోంది. పాన్‌, ఆధార్‌తో లింక్ చేస్తే ఇన్‌క‌మ్ ట్యాక్స్ క‌ట్టాల్సిన‌వారెవ‌రో ప‌క్కాగా తెలుస్తుంద‌న్న‌ది...

  • వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

    వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

    వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఐటీ ఉద్యోగులకే. ఇది పాత మాట. మీడియా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చాలా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఇప్పుడు. దీనికి కారణం కరోనాయే. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీల్లో ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో ఎక్కువ డివైస్ లు రిమోట్ ఏరియాల నుంచి పని చెస్తున్నాయి. ఇది కంపెనీల డేటా భద్రతకు ప్రమాదంగా మారుతోందని...