• టిక్ ‌టాక్‌ను కొనేయబోతున్న రిలయన్స్ .. నిజమెంత ?

    టిక్ ‌టాక్‌ను కొనేయబోతున్న రిలయన్స్ .. నిజమెంత ?

     చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా ప్రైవసీకి సమస్యగా మారుతున్నాయని  చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సక్సెస్ అయిన టిక్ టిక్ కూడా ఉంది. మిగిలిన యాప్స్ ఎలా ఉన్నా టిక్ టాక్ మాత్రం అప్పటినుంచి వార్తల్లోనే ఉంటోంది. ఫలానా కంపెనీ టిక్‌టాక్‌ను కొనేస్తుందట.త్వరలో టిక్ టాక్ మళ్ళీ వచ్చేస్తుందంటూ రోజుకో వార్త...

  • ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

    ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

    ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే నిర్ణయించుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. సెలబ్రిటీస్ ఏదయినా ఒకే ట్వీట్  చేస్తే దాని మీద రకరకాలుగా ట్రోల్ జరుగుతుంటోంది. నెగటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. యీ పరిస్థితుల్లో మీ ట్వీట్ కి  రిప్లై...

  • అందుబాటు ధరలో రెడ్ మీ 9 ప్రో.

    అందుబాటు ధరలో రెడ్ మీ 9 ప్రో.

     

    చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ రెడ్‌మి 9 ప్రైమ్...

  • ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    ఆన్ లైన్లో వెంకన్న కళ్యాణం.. పాల్గొనడానికి గైడ్.

    కలియుగ  ప్రత్యక్ష దైవం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీ‌వారి క‌ల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనడానికి భక్తులు పోటీ పడతారు.  ఆన్లైన్లో విధానంలో నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులను కళ్యాణోత్సవానికి అనుమతించడం లేదు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ లో కల్యాణోత్సవం...

  •  నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

     నియర్ బై షేర్.. ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్త షేరింగ్ ఆప్షన్  

    ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త షేరింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది గూగుల్. బ్లూటూత్, వైఫై వంటి కనెక్టింగ్ ఫీచర్లను ఉపయోగించుకొని సమీపంలో ఉన్న ఆండ్రాయిడ్ డివైస్ లకు ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఈ నియర్ బై షేరింగ్  ఫీచర్ ఉపయోగపడుతుంది. నియర్ బై షేరింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో సరికొత్తగా రాబోతుంది. ముందుగా గూగుల్ పిక్సెల్, సాంసంగ్ హై ఎండ్ ఫోన్లకు ఈ ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ 6, ఆ తర్వాత వచ్చిన...

  • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

    ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం. 

    ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా ..
    గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌...

  •  ఎయిర్‌టెల్ ఖాతాదారుల‌కు 1జీబీ డేటా ఫ్రీ 

    ఎయిర్‌టెల్ ఖాతాదారుల‌కు 1జీబీ డేటా ఫ్రీ 

    ఎయిర్‌టెల్ సెలెక్టెడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ అద‌న‌పు డేటా లభిస్తుంది. అయితే సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. 

    జియో బాట‌లోనే.. 

  • ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్  ప్లాన్ల వివ‌రాలు మీకోసం..

    ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్ ప్లాన్ల వివ‌రాలు మీకోసం..

    ఎయిర్‌టెల్ త‌న యూజ‌ర్ల‌కు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఏడాది పాటు ఫ్రీగా అందించ‌బోతోంది. అయితే సెలెక్టివ్ ప్లాన్ల మీదే ఈ ఆఫ‌ర్ ఉంటుంది. కొన్ని ప్రీపెయిడ్‌, మ‌రికొన్ని పోస్ట్‌పెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ఫ్లాన్ల మీద అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది.  పోస్ట్‌పెయిడ్...

  • వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

    వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

    ‌వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ క‌నెక్ష‌న్ల‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా వ‌స్తోంది.  పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఫ్రీగా అందిస్తుంది.  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలంటే నెల‌కు 129 రూపాయ‌లు లేదా ఏడాదికి 999 రూపాయ‌లు...