• బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    స్మార్ట్‌ఫోన్ల వాడే యూజర్లకు నలుపు రంగు స్మార్ట్‌ఫోన్లు అంటే బోర్ కొడుతున్నాయా అనే దానికి కంపెనీలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ నలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో తమ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ని Canary Yellow, Flamingo Pink రంగుల్లో తీసుకువచ్చింది....

  • రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ

    రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ


    రెడ్‌మీ నోట్ 7 ప్రో.. మార్కెట్లోకి రాక‌ముందే ఎంతో సంచ‌ల‌నం సృష్టించిన స్మార్ట్ ఫోన్. ఈ మ‌ధ్య కాలంలో ఏ ఫోన్ కోసం వెయిట్ చేయ‌నంత‌గా జ‌నం ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. వీట‌న్నింటికీ కార‌ణం ఒక‌టే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ఉన్న 48 మెగాపిక్సెల్ రియ‌ర్  కెమెరా. అదీ సోనీ లెన్స్‌తో రావ‌డం,...

  • శాంసంగ్ గెలాక్సీ ఎం30 vsఎం20 -రెండింటి మధ్య ఏమిటా వ్యత్యాసాలు

    శాంసంగ్ గెలాక్సీ ఎం30 vsఎం20 -రెండింటి మధ్య ఏమిటా వ్యత్యాసాలు

    భారత మార్కెట్లోకి...దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం శాంసంగ్....చైనా కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారత మార్కెట్లోకి రెండు సరికొత్త మోడల్స్ ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సీరిస్ లో భాగంగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం20, ఎం30 పేర్లతో మంచి ఫీచర్లతో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ రెండ్ స్మార్ట్ ఫోన్ల...

  • గూగుల్ మ్యాప్స్‌లో కొత్త‌గా వ‌చ్చిన ఈ సూప‌ర్ ట్రిక్స్ మీకు తెలుసా? 

    గూగుల్ మ్యాప్స్‌లో కొత్త‌గా వ‌చ్చిన ఈ సూప‌ర్ ట్రిక్స్ మీకు తెలుసా? 

    గూగుల్ మ్యాప్ ఇప్పుడు అంద‌రికీ అల‌వాట‌యింది. లొకేష‌న్ షేర్ చేస్తే చాలు పెద్దగా చ‌దువుకోని క్యాబ్ డ్రైవ‌ర్‌, ఫుడ్ డెలివ‌రీ బాయ్‌కూడా గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ అక్క‌డికి రీచ్ అయిపోతున్నారు.  తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో మ‌రిన్ని సూప‌ర్‌ ఫీచ‌ర్లు యాడ్ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం ప‌దండి.

    ...

  •  విండోస్ స్టికీ నోట్స్ ఏ ఫోన్‌లోన‌యినా పొంద‌డం ఎలా? 

    విండోస్ స్టికీ నోట్స్ ఏ ఫోన్‌లోన‌యినా పొంద‌డం ఎలా? 

    ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప్ర‌తి విష‌యం గుర్తు పెట్టుకునేంత ప‌రిస్థితి ఉండ‌డం లేదు. ఫ్రెండ్ బ‌ర్త్‌డే కావ‌చ్చు, రిలేటివ్స్ పెళ్లి రోజు కావ‌చ్చు. లేదా త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సిన ఫంక్ష‌న్ కావ‌చ్చు. లేదంటే ఫ‌లానా డేట్‌క‌ల్లా త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌ని కావ‌చ్చు. బిజీ లైఫ్‌లో...

  • 32 అంగుళాల టీవీ రూ.12,999కే, షియోమి నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు 

    32 అంగుళాల టీవీ రూ.12,999కే, షియోమి నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు 

    చైనా మొబైల్స్ మేకర్ షియోమీ త‌న నూత‌న ఎంఐ ఎల్ఈడీ టీవీ ని భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ పేరిట 32 ఇంచుల ఎల్ఈడీ టీవీని షియోమీ అత్యంత తక్కువ ధరలో లాంచ్ చేసింది. ఇందులో 20 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచ‌ర్‌ను ఈ టీవీలో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా ఈ టీవీ...

  •  యాప్ స్టోర్‌లో అందుబాటులో లేని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా?

    యాప్ స్టోర్‌లో అందుబాటులో లేని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా?

     ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే వేల కొద్దీ యాప్స్‌. ఏది ఎంచుకోవాలో తెలియ‌న‌న్ని యాప్స్. కానీ కొన్ని యాప్స్‌ను డెవ‌ల‌ప‌ర్స్ కొన్నాళ్లు  ప్లే స్టోర్‌లో ఉంచి ఆ త‌ర్వాత తీసేస్తారు. యాప్ వ‌ల్ల పెద్ద‌గా ఆదాయం లేక‌పోయినా లేదంటే దాన్ని త‌ర్వాత త‌ర్వాత డెవ‌ల‌ప్ చేసి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్...

  • ఫొటోల సైజుల‌ను త‌గ్గించ‌డానికి మార్గాలివే..

    ఫొటోల సైజుల‌ను త‌గ్గించ‌డానికి మార్గాలివే..

    ఆన్‌లైన్‌లో మ‌నం ఫొటోల‌ను అప్‌లోడ్ చేసేట‌ప్పుడు ఎదుర్కొని పెద్ద ప్రాబ్ల‌మ్ సైజు. ఫొటో్ పెద్దదిగా ఉంటే త్వ‌ర‌గా అప్‌లోడ్ కావు. ఎర్ర‌ర్ మెజేస్‌లు ప‌దే ప‌దే వ‌స్తాయి.  దీని వ‌ల్ల చాలా స‌మ‌యం కూడా వృథా అవుతుంది. అయితే ఫొటోల‌ను మ‌న‌కు న‌చ్చిన‌ట్లు.. న‌చ్చిన సైజులో క‌ట్...

  • అతి చ‌వ‌కైన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయ‌డానికి ఏ టూ జెడ్ గైడ్‌

    అతి చ‌వ‌కైన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయ‌డానికి ఏ టూ జెడ్ గైడ్‌

    విమాన ప్ర‌యాణం ఇప్పుడు బాగా చ‌వ‌కైపోయింది. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ట్రైన్‌లో త్రీ టైర్ ఏసీ టికెట్ ధ‌ర‌కు, ఒక్కోసారి అంత‌కంటే త‌క్కువ ధ‌ర‌కు కూడా విమాన ప్ర‌యాణం చేసేయొచ్చు. దీంతో మీకు బోల్డంత టైమ్ ఆదా. విమాన ప్ర‌యాణం చేశామ‌న్న ఫీల్ ఉంటుంది.  ట్రైన్‌, బ‌స్ జర్నీల మాదిరిగా గంట‌లు, రోజుల...

  • వొడాఫోన్ ప్లాన్లలో సరికొత్త మార్పులు

    వొడాఫోన్ ప్లాన్లలో సరికొత్త మార్పులు

    దేశీయ టెలికాం రంగం ఇప్పుడు జియోకు ముందు జియోకు తరువాత అన్నచందంగా తయారైంది. డేటా టారిఫ్ వార్ అనేది పీక్ స్టాయికి చేరింది. టెల్కోలు ప్రత్యర్థులకు పోటీగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే పాత ప్లాన్లను రివైజ్ చేస్తూ వస్తున్నాయి. ఈ దశలో వొడాఫోన్ ఓ అడుగు ముందుకేసింది. తన పాత ప్లాన్లలో భారీ మార్పులు చేసింది.

    వొడాఫోన్ రూ.509 ప్లాన్
    ...

  • దిగ్గజాలతో పోటీపడేందుకు ప్లాన్లలో మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ 

    దిగ్గజాలతో పోటీపడేందుకు ప్లాన్లలో మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్ 

    దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్ రూ.666లో కొద్ది పాటి మార్పులు చేసింది. ఈ మార్పులతో కస్టమర్లు అదను డేటాను అందుకుంటారు. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ కలకత్తా వినియోగదారులకు మాత్రమైనని తెలిపింది. కాగా  ఈ ప్లాన్లు...

  • ఇకపై గూగుల్ అసిస్టెంట్ నుంచి ఆండ్రాయిడ్ మెసేజ్‌లు చేసుకోవచ్చు 

    ఇకపై గూగుల్ అసిస్టెంట్ నుంచి ఆండ్రాయిడ్ మెసేజ్‌లు చేసుకోవచ్చు 

    గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ లో ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకునే విధంగా గూగుల్ త్వరలో ఓ ఫీచర్ ని తీసుకువస్తోంది. దీని ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకోవచ్చు. అలాగే మెసేజ్ లు చదువుకోవచ్చు. ఈ ఫీచర్ ని సపోర్ట్ చేసే విధంగా గూగుల్ అసిస్టెంట్ ని తీసుకురానుంది. యూజర్లు ఉపయోగించే గూగుల్ అసిస్టెంట్  ఫీచర్లో ఓ బటన్ ని పొందుపరుస్తారు. ఆ బటన్ ద్వారా యూజర్లు స్మార్ట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ...