స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది. ఇవీ ప్లాన్ డీటెయిల్స్. *147 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ 250 నిమిషాల ఎఫ్యూపీతో లభిస్తాయి. * ఎంటీఎన్ఎల్ నెట్వర్క్కు కూడా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. *వ్యాలిడిటీ 30 రోజులు. * 10 జీబీ హైస్పీడ్ డేటా. * ‘STV COMBO147’ అని టైప్ చేసి 123కి మెసేజ్ చేయడం ద్వారా ఈ ప్లాన్ను రీ ఛార్జ్ చేసుకోవచ్చు.
Bsnl bsnl offers