మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే...
చాలా సందర్భాల్లో మనం పీడీఎఫ్ (ఫోటో డాక్యుమెంట్ ఫార్మాట్) ఫైల్స్ వాడుతుంటాం. అయితే ఇలాంటి పీడీఎఫ్ ఫైల్స్ ఏదయినా గవర్నమెంట్ సైట్లో అప్లోడ్ చేయాల్సి...
జియోలో ఫేస్బుక్ దాదాపు 43వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టడం బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. భారతీయ టెలికం రంగంలో అతిపెద్ద...
టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్లో...
దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ21ఎస్ పేరుతో దీన్ని బుధవారం లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ కెమెరా,...
చైనా వల్లే కరోనా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తోడు నెల రోజుల నుండి సరిహద్దుల్లో చైనా మన సైన్యాన్ని కవ్విస్తోంది. మంగళవారం అయితే ఏకంగా మన సైన్యంలో 20 మందిని...
ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఇప్పుడు ప్రతి సెగ్మెంట్లోనూ చైనా వస్తువులే కనిపిస్తున్నాయి. తాజాగా ల్యాప్ టాప్ మార్కెట్పై వాటి దృష్టి పడింది. ఇందులో ముందు అడుగు వేసింది షియోమి . ఎంఐ నోట్ బుక్14 , ఎంఐ నోట్ బుక్ 14 హారిజాన్ మోడల్స్ ల్యాప్టాప్స్ వారం క్రితమే లాంచ్ చేసింది. అయితే వాటి ధరలు 45 వేల పైనే. అందుకే సగటు ఇండియన్ యూజర్ల కోసం బడ్జెట్ ధరలోనే ల్యాప్ టోపీ...
నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్ప్రెస్ ఫోన్ గుర్తుందా? స్మార్ట్ఫోన్లు రాక ముందు ఈ ఫోన్ అప్పట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. 2007లో సోనీ ఎక్స్పీరియా మ్యూజిక్ ఫోన్లకు దీటుగా నోకియా తీసుకొచ్చిన ఈ మ్యూజిక్ ఎక్స్ప్రెస్ ఫోన్ అప్పట్లో ఓ సంచలనం. బండల్లాంటి ఫోన్లు ఉండే నోకియాలో స్లీక్ డిజైన్తో రెడ్ అండ్ బ్లాక్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కావాలా? జస్ట్ మీ ఆధార్ నంబర్ ఉంటే చాలు వెంటనే దీన్ని ప్రారంభించుకోవచ్చు. ఆధార్తో ఆధారిత డిజిటల్ పొదుపు ఖాతాను సత్వరమే ప్రారంభించే సదుపాయం గతంలో ఉండేది. మధ్యలో కొన్నాళ్లు ఆపేసిన ఎస్బీఐ తాజాగా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించింది. యోనో యాప్తో ఎస్బీఐ ఖాతాదార్లు తమ ఆధార్ను...
ఫేస్బుక్ వాడుతున్నవాళ్లందరికీ దాదాపు మెసెంజర్ గురించి కూడా తెలుసు. మన ఎఫ్బీ ఫ్రెండ్స్కు ప్రైవేట్ మెసేజ్ ఇవ్వాలంటే ఆటోమేటిగ్గా మెసెంజర్ వాడుతుంటాం. అయితే ఇది కూడా ఫేస్బుక్లా యాప్. దాదాపు మన సోషల్ మీడియా యాప్లన్నీ అన్లాక్ చేసే ఉంటాయి. ఎందుకంటే మనం వాటిని తరచుగా వాడుతుంటాం...
జియో ఇప్పుడు జియో ఫైబర్ చందాదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ను ఏడాదిపాటు ఫ్రీగా ఇస్తానని అనౌన్స్ చేసింది. జియో ఫైబర్ గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ఫైబర్లో ఈ ప్లాన్లు వాడుతున్న వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా రూ. 999 విలువైన అమెజాన్ ప్రైమ్ ఏడాది సభ్యత్వాన్ని అందుకోవచ్చు. ఇప్పటికే ఉన్న అమెజాన్ అకౌంట్ ద్వారా కానీ,...
ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్రస్తుతం బీటా వెర్షన్ దశలోనే ఉంది. ఈ బీటా వెర్షన్ అంటే ట్రయల్ వెర్షన్ అప్డేట్ను గూగుల్ తన సొంత ఫోన్లయిన పిక్సెల్ ఫోన్లకే అందించింది. అయితే ఈ నెలలో నాన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చాలావాటికి ఈ బీటా వెర్షన్ అప్డేట్ రాబోతోంది. ఇందులో ఒప్పో, రియల్మీ, షియోమి, పోకో ఇలా చాలా కంపెనీల ఫోన్లు ఉంటాయని ఆయా కంపెనీలు...
ఇండియన్ టీవీ మార్కెట్లోకి కొత్త కొత్త ప్లేయర్స్ లాంచ్ అవుతున్నారు. ఇప్పటికే తక్కువ ధరలతో మంచి ఫీచర్లతో టీవీలు లాంచ్ చేసి ఓ సెపరేట్...
ఇది వరకు అడ్రస్ చెప్పాలంటే గుడి పక్కన, బడిపక్కన అని కొండగుర్తులు చెప్పేవాళ్లం. జీపీఎస్ ఫోన్లలో వచ్చాక జస్ట్...
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మొత్తం మీద కన్నేశాయి. సెల్ఫోన్లతోపాటు స్మార్ట్వాచ్లలాంటి వేరబుల్స్,...
ఒప్పో కంపెనీ తన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్క్ ఒప్పో ఏ 12ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలోనే యూజర్లను ఆకట్టుకునే...
చైనా బ్రాండే అయినా వన్ప్లస్కు ప్రీమియం ఫోన్ల మార్కెట్లో మంచి వాటానే ఉంది. ప్రీమియం ఫోన్లతో ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయిన...
ల్యాప్టాప్ కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. లాక్డౌన్తో చాలామంది ఇది ఇప్పుడు ఇంటి నుంచే పని చేయడానికి కంపెనీలు పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది...
లాక్డౌన్లోఆన్లైన్ క్లాసెస్ అంటూ పిల్లలందరికీ ఇప్పుడు సెల్ఫోన్ తప్పనిసరిగా మారింది. ఒకవేళ మీ పిల్లల అవసరాలకు కూడా సెల్ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ సేల్ నడుస్తోంది. నిన్నటి నుంచి మొదలైన ఈ సేల్ నాలుగు రోజులుపాటు (జూన్ 12 వరకు)...
లాక్డౌన్ నిబంధనలు భారీగానే సడలించినా కరోనా భయంతో జనం బయటికి రావడానికి భయపడుతున్నారు. నిత్యవసర సరకుల కోసం తప్ప దేనీకి బయటికి రావడం లేదు. అందుకే కిరాణా దుకాణాలు, మెడికల్ షాపుల్లో తప్ప మిగిలినవాటిలో పెద్దగా రద్దీ...
కిరాణా సరకులు, నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి చేర్చే జియో మార్ట్ సేవలను రిలయన్స్ రిటైల్ మార్ట్ కొంతకాలం క్రితం ప్రయోగాత్మకంగా ముంబయిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. అక్కడ సక్సెస్ అవడంతో ఎక్స్టెండెడ్ బీటా వెర్షన్ కింద...
లాక్డౌన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ అవసరాలకు జూమ్ యాప్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అయితే జూమ్ యాప్లో సెక్యూరిటీపరంగా ఇబ్బందులున్నాయని ప్రభుత్వం దీని వాడకాన్ని పక్కనపెట్టింది. దీనికి పోటీగా యాప్ తయారుచేయాలని ఇండియన్ స్టార్టప్లకు పిలుపునిచ్చింది. దీంతో ఇండియాలోని చాలా...
జియో కస్టమర్లకు మరో శుభవార్త. తన వినియోగదారులందరికీ డిస్నీప్లస్ హాట్స్టార్ వీఐపీ మెంబర్షిప్ ఉచితంగా అందించనున్నట్లు జియో ప్రకటించింది.
ఏడాదిపాటు ఉచితం
* జియో కస్టమర్లందరికీ డిస్నీప్లస్ హాట్స్టార్...
కొవిడ్ భయంతో ఇప్పుడు ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే లాంటివి ఎక్కువగా వాడుతున్నారు. ఇదే బాటలో వాట్సాప్ ఇంతకు ముందే తీసుకొచ్చిన వాట్సాప్ పేమెంట్స్ కూడా తీసుకొచ్చింది. దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం.
వాట్సాప్ పేమెంట్స్ను సెటప్ చేయడం ఎలా?
...
లాక్డౌన్తో అందరూ ఇంటిదగ్గరే ఉంటున్నారు. పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ఫోనో, ట్యాబో కావాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో...
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి....
ఈ ఆర్టికల్ పైనున్న ఇమేజ్ను చూశారా. అదొక మొబైల్ ఫోన్ వాల్పేపర్. పొరపాటున కూడా దాన్ని డౌన్లోడ్ చేయకండి అంటున్నారు ఆండ్రాయిడ్...
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి....
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి....
బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు మరో బంపర్ ఆఫర్ తెచ్చింది. 365 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఏడాది మొత్తం వ్యాలిడిటీ వచ్చే ఈ సరికొత్త...