• రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌ట‌ప్‌కు ప్ర‌త్యామ్నాయంగా.. మ‌న అవ‌స‌రాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్‌.. ! మ‌రి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌ల‌కు ఉన్న తేడా ఏంటి?

    ...

  • ఈ నెట్‌వ‌ర్క్ అయినా సొంత నంబ‌ర్ చెక్ చేసుకోవ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    ఈ నెట్‌వ‌ర్క్ అయినా సొంత నంబ‌ర్ చెక్ చేసుకోవ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    ప్ర‌పంచంలో ఎన్ని స్మార్ట్‌ఫోన్లు ఉన్నా మ‌న‌కు అన్ని నంబ‌ర్లూ ఒకేలా ఉండ‌వు. ఒక్కో ఫోన్‌కు ఒక యూనిక్ నంబ‌ర్ ఉంటాయి. కానీ చాలామందికి త‌మ నంబ‌ర్ ఏమిటో కూడా మ‌ర్చిపోతుంటారు. ఎవ‌రికైనా చెప్పాలన్నా చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే ప‌దే ప‌దే నంబ‌ర్లు మార్చ‌డ‌మే దీనికి కార‌ణం.  మ‌రి...

  • ఇకపై ఎవరూ మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉండదా ?

    ఇకపై ఎవరూ మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉండదా ?

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూజర్లకు శుభవార్త చెప్పింది. బ్యాంకు అకౌంట్‌లలో ప్రతి నెల కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. కాగా మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి, బ్యాంకును బట్టి రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయివేటు బ్యాంకుల్లో మాత్రం ఎక్కువగా ఉండాలి. లేదంటే పెనాల్టీ ఉంటుంది. దీంతో పాటు...

  • ఈ 12 ర‌కాల ప్ర‌మాద‌క‌ర ఈ-మెయిళ్లు తెలిస్తే..మీరు అప్‌డేట్‌గా ఉన్న‌ట్టే!

    ఈ 12 ర‌కాల ప్ర‌మాద‌క‌ర ఈ-మెయిళ్లు తెలిస్తే..మీరు అప్‌డేట్‌గా ఉన్న‌ట్టే!

    ఈ-మెయిల్. కంప్యూట‌ర్ వినియోగించే వారికి ఈ ప‌దం కొత్త‌కాదు. నిత్యం అనేక మెయిళ్ల‌ను రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మ‌రిన్ని మెయిళ్ల‌ను పంపుతూ ఉంటాం. ఇక‌, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే.. చెప్పేదేముంది. నిత్యం వారికి మెయిళ్ల‌తోనే ప‌ని. సాధార‌ణ ఉద్యోగులు కూడా నిత్యం మెయిళ్ల‌తోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు...

  • 100 రోజుల్లో ఇండియాకు 5జీ వస్తుంది : టెలికాం శాఖ మంత్రి

    100 రోజుల్లో ఇండియాకు 5జీ వస్తుంది : టెలికాం శాఖ మంత్రి

    ఇప్పటి వరకు 2జీ, 3జీ అంటే అబ్బో అనుకునేవారు. ఇక 4జీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. కానీ.. ప్రస్తుతం 4జీ శకం కూడా ముగియబోతోంది. 5జీ వైపు భారత్ పరుగులు పెడుతోంది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం గురించి వస్తున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ స్వయంగా టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

    టెలికాం శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ టెలికాం రంగంలో...

  • డెల్ ఇండియా నుంచి సరికొత్త  ల్యాపీ, ధర రూ. లక్షా 35వేలు

    డెల్ ఇండియా నుంచి సరికొత్త  ల్యాపీ, ధర రూ. లక్షా 35వేలు

    ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్‌ ఇండియా సరికొత్త  ల్యాప్‌టాప్‌ను రిలీజ్‌ చేసింది.  వైర్‌లెస్ చార్జింగ్ ల్యాపీ లాటిట్యూడ్‌ 7000  సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్‌ 7400ను విడుదల చేసింది.  ఇది 14 అంగుళాల 2 ఇన్‌ వన్‌  ల్యాప్‌టాప్‌.దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా  నిర్ణయించింది.  స్పెషల్ ఫీచర్ గా...

  • రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

    రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

    దేశీయ టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. ఇదిలా ఉంటే భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఏవి అని Ipsos India నిర్వహించిన సర్వేలో రిలయెన్స్ జియో ఏకంగా రెండో స్థానం సాధించింది. మొదటి స్థానంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిలిచింది. గతేడాది ఇదే సర్వేలో గూగుల్, అమెజాన్ తర్వాత రిలయెన్స్ జియో మూడో...

  • ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

    ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

    ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సాధనం. రోజువారీ జీవితంలో అది లేకుండా పనే జరగడం లేదు. ప్రతి చిన్నదానికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. మరి ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. మరి నిమిషం కాల వ్యవధిలో ఇంటర్నెట్లో ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఓ సారి చూద్దాం. 

    గూగుల్ 
    గూగుల్ ఒక...

  • జియో గిగా ఫైబర్ కనెక్షన్ రూ. 2500కే, ఇందులో నిజమెంత? 

    జియో గిగా ఫైబర్ కనెక్షన్ రూ. 2500కే, ఇందులో నిజమెంత? 

    టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది.  గిగా ఫైబర్‌ పేరిట త్వరలో బ్రాడ్‌బ్యాండ్‌సేవలను ప్రారంభిస్తున్నజియో దాని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండానే దానికి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవల గురించి అప్పుడే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

    ...