వాట్సాప్ లో మెసేజీలు చూసిన చూడనట్లు నటించే వాళ్ళని గుర్తించడం ఎలా?
మనం ఎవరికైనా ఏదైనా సమాచారం అర్జంటుగా పంపాలి, కానీ వాళ్లకి ఫోను చేసే అవకాశం లేదు అనుకుంటే వాట్సప్‌లోనే మెసేజి చేస్తాం. వాట్సప్‌తో ఉన్న లాభమేమిటంటే సాధారణంగా అవతలివాళ్లు మన మెసేజి చూశారా? ఎపుడు చూశారు? అనేది మనకు తెలిసిపోతుంది. మన మెసేజి...





























