• శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్‌చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.  ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా...

  • ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు తెరతీసిన ముకేష్అంబానీ టెలికం రిలయన్స్ జియో మళ్లీ సంచలనపు దిశగా అడుగులు వేస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించిన కంపెనీ మళ్లీ జియోఫోన్ 2 (JioPhone 2) ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ జూన్  మధ్యాహ్నం గం.12.00 కు ప్రారంభయింది. ఫ్లాష్ సేల్లో ఈ ఫోన్‌ను జియో కేవలం రూ.2,999లకే విక్రయిస్తోంది. జియో ఫోన్ 2లో...

  • ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    ఫేస్‌బుక్ అంటే విరక్తి కలుగుతోందా, అయితే ఇలా పూర్తిగా డిలీట్  చేయండి

    మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేసేద్దామని నిర్ణయించుకున్నారా..? అయితే మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గనుక ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసినట్లయితే మళ్లీ అదే అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవటం కుదరదు. కాబట్టి, మీ అకౌంట్‌ను డిలీట్ చేసుకునే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా క్లోజ్...

  •  సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫర్పెక్ట్‌గా మాట్లాడటం ఎలా ?

     సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫర్పెక్ట్‌గా మాట్లాడటం ఎలా ?

    నెట్‌వర్క్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం..

    మీ ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ...

  • ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

    ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

    ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ ఫీచర్ తో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ...

  • ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్ 

    ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్ 

    ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్‌ యాప్‌ ఇకపై చరిత్రపుటల్లోకి వెళ్లనుంది. ఆపిల్​లో ఫేమస్​ యాప్​ ఐట్యూన్స్​. పాటలు కావాలన్నా, ల్యాప్​టాప్​, కంప్యూటర్​తో కనెక్ట్​ కావాలన్నా ఐట్యూన్స్​ చాలా అవసరం. అలాంటి ఐట్యూన్స్​ను తీసేస్తున్నట్టు ఆపిల్​ అధికారికంగా ప్రకటించింది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు అమెరికా టెక్‌ దిగ్గజం...

  • శాంసంగ్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ ల్యాపీలు

    శాంసంగ్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ ల్యాపీలు

    దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఆకట్టుకునే ఫీచర్లతో రెండు ల్యాపీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం వీటిని అమెరికా మార్కెట్లో విడుదల చేశారు. నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ పేరిట రెండు నూతన ల్యాప్‌టాప్‌లను శాంసంగ్ కంపెనీ అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. హై ఎండ్ ప్రీమయం ధరలో ఇవి అందుబాటులో ఉన్నాయి. కాగా ఇండియాకు ఈ ల్యాపీలు అతి త్వరలోనే...

  • పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ మీకోసం

    ఇప్పుడు మార్కెట్లో పాప్ సెల్ఫీ కెమెరాదే రాజ్యం, ఆకట్టుకునే ఫీచర్లు ఎన్ని వచ్చినప్పటికీ ఈ ఫీచర్ ఉన్న ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సెల్పీ ప్రియులకయితే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతోంది. ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న అలాగూ త్వరలో రానున్న బెస్ట్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. 
    OnePlus 7 Pro
    ఎంట్రీ...

  • బడ్జెట్ ధరకే.. 48MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో మెయ్‌జు 16ఎక్స్‌ఎస్‌

    బడ్జెట్ ధరకే.. 48MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో మెయ్‌జు 16ఎక్స్‌ఎస్‌

    చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు మెయ్‌జు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 16ఎక్స్‌ఎస్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.  ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్‌  కెమెరా సహా ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలను రియర్‌ సైడ్‌లో ఏర్పాటు చేసింది. ముందు భాగంలో 16 మెగాపిక్సల్...

  • ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

    ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

    రెండేళ్ల నుంచి దేశంలో ఏటీఎంల కొరత తీవ్రమవుతోంది. ఇదే సమయంలో ఏటీఎం లావాదేవీలు మాత్రం పెరిగిపోయాయి. మరోపక్క నిబంధనలు కఠినతరం కావడంతో ఏటీఎంల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది. బ్రిక్స్‌ దేశాల్లో ప్రతి లక్షమందికి అతి తక్కువ ఏటీఎంలు అందుబాటులో ఉన్న దేశాల్లో మనదే కావడం ఆశ్చర్యపరిచే అంశం. 
     
    గత ఏడాది...

  • కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    వినియోగదారులు ఒక్కోసారి షాపింగ్ సమయంలో కాని లేక డిన్నర్ సమయంలో కాని రాంగ్ లావాదేవీలు జరిపి అనేక చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు అటువంటి సమయంలో పోయిన డబ్బుని తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కార్డు చెల్లింపుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంటే ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ కార్డు నుంచి మొత్తం కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది...

  • ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    ఇండియాలో డెబిట్ ,క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

    దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహకందనంత వేగంగా దూసుకువెళుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఓ రిపోర్ట్ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఉన్నట్టు వీసా సంస్థ పేర్కొంది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్య లో కార్డులు గత మూడేళ్ల...