• శామ్‌సంగ్ కాల్ సెట్టింగ్స్‌లో మీకు తెలియ‌ని కిటుకులు

    శామ్‌సంగ్ కాల్ సెట్టింగ్స్‌లో మీకు తెలియ‌ని కిటుకులు

    మీరు శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వాడ‌కందారులైతే కాల్ చేయ‌డం, రిసీవ్ చేసుకోవ‌డంలో తెలుస‌కోవాల్సిన కొన్ని కిటుకులను  మీ ముందుకు తెస్తున్నాం. ఇప్పుడు ఫోన్‌లో దాగి ఉన్న కొన్ని ఫీచ‌ర్లతోపాటు కాల్ సెట్టింగ్స్‌లో కొన్ని చిట్కాల‌ను తెలుసుకుందామా!
    GESTURES
    ఆండ్రాయిడ్‌లో బోలెడ‌న్ని...

  • వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్స్‌లో మీకు తెలియ‌ని టెరిఫిక్ ట్రిక్స్‌

    వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్స్‌లో మీకు తెలియ‌ని టెరిఫిక్ ట్రిక్స్‌

    ఒక‌రిక‌న్నా ఎక్కువ మందికి ఒకేసారి సందేశం పంప‌డానికి వాట్సాప్‌లో రెండు ఫీచ‌ర్లున్నాయి. అందులో ఒక‌టి ‘గ్రూప్స్‌’...  రెండోది ‘బ్రాడ్‌కాస్ట్‌’. ఒకే స‌మూహంలోని వ్య‌క్తుల‌కు సందేశాలు పంప‌డానికి రెండు ఫీచ‌ర్ల‌నూ వాడుకోవ‌చ్చు కూడా. ఉదాహ‌ర‌ణ‌కు మీకు...

  • ఈ వారం టెక్ రివ్యూ 

    ఈ వారం టెక్ రివ్యూ 

    ఆధార్ కార్డ్ నుంచి ఫేస్‌బుక్ వ‌ర‌కు, ఓలా నుంచి గూగుల్ పే వ‌ర‌కు టెక్నాల‌జీ రంగంలో నిత్య అవ‌స‌రాలుగా మారిపోయిన సంస్థ‌లు ఎన్నో. వీటికి సంబంధించి ఈ వారం చోటు చేసుకున్న మేజ‌ర్ అప్‌డేట్స్ ఈ వారం టెక్ రివ్యూలో మీకోసం ఒకే చోట‌..
     

    మాన‌వ‌హ‌క్కుల విధానం కోసం ఫేస్‌బుక్‌లో డైరెక్టర్...

  • షియోమీ ఫోన్ల‌లో యాడ్స్ తొల‌గించ‌డం ఎలా?

    షియోమీ ఫోన్ల‌లో యాడ్స్ తొల‌గించ‌డం ఎలా?

    షియోమీది ఓ ప్ర‌త్యేక‌ వ్యాపార న‌మూనా. హార్డ్‌వేర్‌పై 5 శాతానికి మించి నిక‌ర‌లాభం ఆశించ‌రాద‌న్న‌ది ఆ కంపెనీ విధానం. ఒక పెద్ద లిస్టెడ్ కంపెనీకి ఈ ప‌ద్ధ‌తి ఆర్థికంగా ఆరోగ్య‌క‌ర‌మైన‌దేమీ కాదు. కాబ‌ట్టే అది త‌న సేవ‌ల (యాప్ స్టోర్‌, Mi Payవంటివి) విక్ర‌యంద్వారా...

  • ప్రివ్యూ - ఫోల్డ‌బుల్ ఫోన్లు ఎన్ని రానున్నాయ్‌ ?

    ప్రివ్యూ - ఫోల్డ‌బుల్ ఫోన్లు ఎన్ని రానున్నాయ్‌ ?

    ప్ర‌పంచంలో తొలి ఫోల్డ‌బుల్ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంపై స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీల మ‌ధ్య‌ పోటీ ఇప్ప‌టికే ఊపందుకుంది. త‌ద‌నుగుణంగా కొత్త సంవ‌త్స‌రం (2019)లో స‌రికొత్త త‌రం ‘‘మ‌డిచే ఫోన్లు’’ రాబోతున్నాయ్‌! శామసంగ్‌, వా-వే (Huawei), మైక్రోసాఫ్ట్‌ల‌తోపాటు యాపిల్ కూడా...

  • ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నీ ఒకచోట మీకోసం-

    ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నీ ఒకచోట మీకోసం-

    ఇండియాలో నెంబ‌ర్‌వ‌న్ టెలికం నెట్‌వ‌ర్క్ ఎయిర్‌టెల్‌. అంతేకాదు ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద టెలికం నెట్‌వ‌ర్క్. 2జీ, 3జీ, 4జీ, 4జీ LTE నెట్‌వర్క్‌లు క‌లిగి ఉన్న ఎయిర్‌టెల్ ఎన్నో పోస్ట్‌పెయిడ్‌, ప్రీ పెయిడ్ ప్లాన్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నింటి గురించి చెప్పే ఆర్టిక‌ల్...