సాంకేతిక ఉపాధి

ఆన్‌-బోర్డింగ్ ఆల‌స్య‌మైన విద్యార్థులు ఇప్పుడు చేయ‌కూడ‌నివి ఏమిటి?

ఆన్‌-బోర్డింగ్ ఆల‌స్యంతో తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న ఐటీ విద్యార్థులు, ఫ్రెష‌ర్ల గురించి వ‌రుస క‌థ‌నాలు ఇస్తున్నాం క‌దా! అందులో భాగంగా ఆన్‌బోర్డింగ్ ఆల‌స్యమ‌వుతున్న‌ స‌మ‌యంలో విద్యార్థులు ఏం చేయాలి? ఎలాంటి ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాలి అనే అంశంపై క‌థ‌నం ఇచ్చాం. ఇప్పుడు...

Read More

ఆన్‌-బోర్డింగ్ ఆల‌స్య‌మైన‌ విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలి?

ఆన్‌-బోర్డింగ్ ఆల‌స్యంపై ఐటీ కంపెనీల సాకులు, ఐటీ చ‌ట్టాలు, ఐటీ కార్మిక సంఘాల పోరాటాలు త‌దిత‌ర అంశాల గురించి క‌థ‌నాలు ఇస్తున్నాం క‌దా! ఇందులో భాగంగా ఆన్‌-బోర్డింగ్ ఆల‌స్య‌మైన విద్యార్థులు, ఫ్రెష‌ర్లు ఇప్పుడు ఏం చేయాలి? ఈ స‌మ‌యంలో మాన‌సికంగా ఏవిధంగా స‌న్న‌ద్ధ‌మవ్వాలి? ఎప్పుడో కంపెనీ వాడు పిలుస్తాడులే అని...

Read More

ఆన్‌-బోర్డింగ్ ఆల‌స్యంపై చ‌ట్టాలు ఏం చెబుతున్నాయి? ఐ.టీ. కార్మిక‌సంఘాలు ఏం చేస్తున్నాయి?

క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల్లో సెల‌క్ట్ చేసిన విద్యార్థులు, ఫ్రెష‌ర్ల‌కు ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చినా.. ర‌క‌ర‌కాల సాకుల‌తో కంపెనీ మెట్లు ఎక్క‌నివ్వ‌డం లేదు ఐటీ కంపెనీలు. ఒక‌ప‌క్క ఉద్యోగం వ‌చ్చింద‌ని సంతోష‌ప‌డాలో.. నెల‌లు గ‌డుస్తున్నా ఇంకా ఆన్‌బోర్డింగ్ అవ్వ‌నందుకు బాధ‌ప‌డాలో...

Read More

ఐ.టీ. కంపెనీలు ఆన్‌-బోర్డింగ్ లెట‌ర్లు ఎందుకు పంప‌డంలేదు? చెబుతున్న కార‌ణాలేంటి? పార్ట్-2

ఆన్‌-బోర్డింగ్ ఆలస్యం చేస్తూ, విద్యార్థులను నెలల తరబడి నిరీక్షణలో పడేస్తున్న ఐటీ కంపెనీల తీరుపై వరుస కథనాలతో మీ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆఫర్ లెటర్లు చేతికిచ్చినా అభ్యర్థులను కంపెనీలు ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదు? వారు చెబుతున్న వంకలేంటి? అనే అంశంపై ఇప్పటికే మొదటి భాగంలో చర్చించాం. ఐటీ కంపెనీలు సాగదీస్తున్న ఈ 'వెయిటింగ్ గేమ్' వెనుక ఉన్న మరికొన్ని అసలు...

Read More

ఐ.టీ. కంపెనీలు ఆన్‌-బోర్డింగ్ లెట‌ర్లు ఎందుకు పంప‌డంలేదు? చెబుతున్న కార‌ణాలేంటి? పార్ట్-1

ఐటీ ఉద్యోగం వ‌చ్చింద‌నేందుకు సాక్ష్యంగా ఆఫ‌ర్ లెట‌ర్ ఉంది.. కానీ జాయినింగ్ డేట్ తెలీదు. అప్పుడు.. ఇప్పుడు అంటూ లెట‌ర్లు వ‌స్తున్నాయి గానీ.. క‌చ్చిత‌మైన తేదీ మాత్రం తెలియ‌డం లేదు. క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల్లో ఐటీ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింద‌ని, చ‌దువు అయిపోగానే ఐటీ కంపెనీలో అడుగుపెడ‌తామ‌నే విద్యార్థుల ఆశ‌లన్నీ...

Read More

క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ చేసి, ఆన్-బోర్డింగ్ ఆలస్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం ఆడుతున్న‌ ఐటీ కంపెనీలు!

క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఐటీ కంపెనీలో సెలెక్ట్ అయ్యామన్న సంతోషం.. ఇప్పుడు నీరుగారిపోయింది. చేతిలో ఆఫర్ లెటర్ ఉందన్న ధీమా.. ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. త్వరలోనే ఐటీ ఉద్యోగంలో చేరి కుటుంబ కష్టాలు తీరుస్తామన్న ఆశ.. ఇప్పుడు అడియాశే అయింది. ఇదీ క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల్లో సెల‌క్ట్ అయి ఏళ్ల త‌ర‌బ‌డి ఆన్‌బోర్డింగ్ లెట‌ర్ల కోసం ఎదురుచూస్తున్న యువ‌తీ...

Read More

ఈ సంవత్సరం ఇప్పటిదాకా మనదేశంలో టాప్ 20 టెక్ కంపెనీలు ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చాయి? ఎంతమందిని తీసేసాయి?

వేగంగా దూసుకొస్తున్న‌ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్.. అందుకు అనుగుణంగా కంపెనీ రీస్ట్ర‌క్చ‌రింగ్‌, కాస్ట్ క‌టింగ్.. ఇలా కార‌ణ‌మేదైనా ఐటీ రంగం అనేక ఒడిదుడుల‌కు లోన‌వుతోంది. కొన్ని కంపెనీలు సీనియ‌ర్ల‌ను పక్క‌న పెడుతున్నాయి. మ‌రికొన్ని కంపెనీలు ఫ్రెష‌ర్ల‌ను రిక్రూట్ చేసుకుని శిక్ష‌ణ ఇస్తున్నాయి. మ‌రి...

Read More

ఏ.ఐ. నిజంగా సృష్టించిన ఉద్యోగాలు ఏవి? ఎన్ని?

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) వ‌ల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి.. ఫ‌లానా కంపెనీలో ఇంత‌మందిని తీసేశారు.. ఇదీ గత కొంతకాలంగా విపరీతంగా వినిపిస్తున్న మాట‌. కానీ అదే ఏ.ఐ. వ‌ల్ల ఐటీ రంగంలో ఎన్ని కొత్త రోల్స్ పుట్టుకొచ్చాయి? ఐటీ కంపెనీలు ఎన్ని కొత్త‌ ఉద్యోగాలను సృష్టించాయి? ఏఏ కంపెనీలు ఏఏ ఏఐ రోల్స్‌లో నియామ‌కాలు అధికంగా...

Read More

మీరు తెలుసుకోవలసిన టాప్ 10 తాజా టెక్నాలజీ ట్రెండ్‌లు

ఐటీ రంగంలో ఆటుపోట్లు త‌ట్టుకుని నిల‌దొక్కుకోవాల‌న్నా, ఐటీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవాలన్నా.. భవిష్యత్తుపై పట్టు సాధించాలన్నా.. మారుతున్న టెక్నాలజీని అందుకోవడం చాలా ముఖ్యం. మ‌రి రాబోయే రోజుల్లో ఐటీ రంగాన్ని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను, టెక్‌ జీవన విధానాన్ని మార్చబోయే టెక్నాలజీలు ఏవో తెలుసా?  ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ మార్కెట్‌ను...

Read More

మీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేస్తారేమోన‌ని అనుమానంగా ఉందా? అయితే ఇలా క్లారిఫై చేసుకోవచ్చు

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో త‌మ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో.. ఎప్పుడు లేఆఫ్ మెయిల్ వ‌స్తుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ ప‌నిచేసే వారే ఎక్కువ‌. మ‌రి ఉద్యోగం ఊడిపోయేముందు ఏమైనా సంకేతాలు క‌నిపిస్తాయా? నెక్ట్స్ ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేసేది నిన్నే అని చెప్ప‌క‌నే చెప్పే మార్పులు ముందే మ‌నం ప‌సిగ‌ట్ట‌గ‌ల‌మా? అంటే అవున‌నే...

Read More

మాక్ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డానికి అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ ఏంటి?

ప్ర‌స్తుతం బీటెక్ చ‌దువుతున్న లేదా పూర్త‌యిన విద్యార్థుల‌కైనా.. ఎన్నో ఏళ్లుగా ఒకే కంపెనీలో ప‌నిచేసి, కొత్త టెక్నాల‌జీతో కంపెనీ మారేందుకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగుల‌కైనా మొద‌ట ఎదుర‌య్యే పెద్ద‌ గండం ఇంట‌ర్వ్యూ. ఏ ప్ర‌శ్న‌లు అడుగుతారు? మ‌న‌ స‌మాధానం ఎలా ఉండాలి? కోడ్‌ రాయ‌మంటే ఎలా? క‌మ్యూనికేష‌న్...

Read More

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నుండి తీసేయగానే చేయాల్సినవి చేయకూడనివి ఇవే

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌హోద్యోగులంద‌రితో స‌ర‌దాగా మాట్లాడి.. లాగాఫ్ అయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి.. 12 గంట‌లు కూడా పూర్త‌వ‌క‌ముందే ఉద్యోగం నుంచి తీసేశామ‌నే మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసుకున్న ఉద్యోగి మానసిక ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌డమే క‌ష్టం. మ‌రి  ఇలా లేఆఫ్‌లో ఉద్యోగం పోయిన‌ ఉద్యోగి వేరే కంపెనీలో...

Read More

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు లేబర్ యూనియన్ అసోసియేషన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా?

సాధార‌ణంగా లేబ‌ర్ యూనియ‌న్స్‌, అసోసియేష‌న్స్ వంటివి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఎక్కువ‌గా కనిపిస్తుంటాయి. ఉద్యోగికి అన్యాయం జ‌రిగినా, విధుల నుంచి తొల‌గించినా.. ఈ సంఘాలు అండ‌గా నిల‌బ‌డ‌తాయి. మ‌రి ప్రైవేట్ సంస్థ‌ల్లో మ‌రీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగుల‌ను అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి పీకిపారేస్తే.....

Read More

జీరో ఎక్స్‌పీరియ‌న్స్‌తో ఏఐ ఉద్యోగం సాధించడం ఎలా?

చ‌దివిన డిగ్రీకి ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) కి ఏ సంబంధం లేక‌పోయినా ఏఐ ఉద్యోగం సాధించ‌గ‌ల‌మా? ఏఐ అంటే ఏదో రాకెట్ సైన్స్ ఏమో.. దానిని నేర్చుకోవ‌డం, ఉద్యోగం కొట్ట‌డం మ‌నవ‌ల్ల అయ్యే ప‌నేనా? ఎటువంటి ఎక్స్‌పీరియ‌న్స్ లేకుండా ఏఐ ఉద్యోగం వ‌స్తుందా? - ఇవీ చాలా మంది విద్యార్థుల్లో, నాన్‌-ఐటీ ఉద్యోగుల్లో ఉన్న...

Read More

మనదేశంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఉన్న చట్టపరమైన హక్కులు ఏమిటి?

ప్ర‌ముఖ‌ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇష్టానుసారంగా ఉద్యోగుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు పీకేస్తూ వారి భ‌విష్య‌త్‌ను అగాథంలో ప‌డేస్తున్నాయి. "మనకు లేబర్ చట్టాలు వర్తించవు, కంపెనీ ఏం చెబితే అది వినాల్సిందే, సంతకం పెట్టి బ‌య‌ట‌కు రావాల్సిందే" అనే అభిప్రాయం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో ఉంది. కానీ భారత కార్మిక చట్టాల ప్రకారం...

Read More

ఏఐ ని ప‌రిచ‌యం చేసిన వారే ఏఐ నుంచి ప్ర‌పంచాన్ని కాపాడ‌మ‌న‌డం ఏంటి?! ఏం జ‌రుగుతుంది అస‌లు?!

"ఏ.ఐ మనుషుల కంటే తెలివిగా మారి, ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు" .. "ఏ.ఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనిని అణుయుద్ధం (Nuclear War) లాంటి విప‌త్తుతో సమానంగా చూడాలి".. ఇవి సామాన్యులెవ‌రో చెబుతున్న మాట‌లు కాదు. స్వ‌యంగా ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ని సృష్టించిన శాస్త్రవేత్త‌లు చేస్తున్న...

Read More

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేయొచ్చా?

`వ్యాపార అవ‌స‌రాల దృష్ట్యా మీ పొజిష‌న్‌ను తొల‌గిస్తున్నాం. ఈ రోజే మీ చివ‌రి ప‌నిరోజు (Today is your last working day)`.. ఇదీ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఒరాకిల్ (Oracle).. త‌మ‌ ఉద్యోగులకు ఉద‌యం పంపిన‌ మెయిల్ సారాంశం. సాయంత్రం 6 గంట‌ల‌కు  హ్యాప్పీగా లాగాఫ్ అయిన ఉద్యోగి జీవితం.. కేవ‌లం 12 గంట‌ల్లో,...

Read More

ఇప్పుడు బీటెక్‌లో చేరిన వారికి 4 ఏళ్ల‌ త‌ర్వాత ఐ.టి. జాబ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? (పార్ట్‌-3)

ఇప్పుడే బీటెక్‌లో చేరిన విద్యార్థులకు నాలుగేళ్ల త‌ర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ మార్కెట్ ఎలా ఉండ‌బోతోంది? ఆ మార్పుల‌కు త‌గిన‌ట్టు విద్యార్థులు ఏవిధ‌మైన అంశాల‌పై ఫోక‌స్ పెట్టాలి? అనే అంశాల‌ను స‌మగ్రంగా వివ‌రిస్తున్నాం క‌దా! మొద‌టి మ‌రియు రెండో సంవ‌త్స‌రాల‌ విద్యార్థులకు సంబంధించిన స‌మాచారం రెండో...

Read More

ఇప్పుడు బీటెక్‌లో చేరిన వారికి 4 ఏళ్ల‌ త‌ర్వాత ఐ.టి. జాబ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? (పార్ట్ -2)

స్నేహితులు, క్లాసులు, ల్యాబ్‌లు, ఇంట‌ర్న‌ల్స్, సెమిస్టర్లు, ప్రాజెక్టులు, ఇంట‌ర్న్‌షిప్‌లు.. అంటూ నాలుగేళ్ల బీటెక్ లైఫ్ ఎప్పుడు, ఎలా గ‌డిచిపోతుందో విద్యార్థుల‌కు అస్సలు తెలియ‌దు. ఇప్పుడు బీటెక్‌లో చేరిన వారికి నాలుగేళ్ల త‌ర్వాతి సాఫ్ట్‌వేర్‌ జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుందో మొదటి భాగం (పార్ట్-1)లో తెలుసుకున్నాం కదా! మరి, ఈ నాలుగేళ్లలో...

Read More

ఇప్పుడు బీటెక్‌లో చేరిన వారికి 4 ఏళ్ల‌ త‌ర్వాత ఐ.టి. జాబ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? (పార్ట్-1)

ఐటీ రంగంపై ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో ఈ ఏడాది లక్షలాది మంది విద్యార్థులు బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టారు. ఒకవైపు ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌ల భయాలు, మరోవైపు `నాలుగేళ్ల‌లో ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) మానవ మేథ‌స్సును మించిపోతుంది` అంటూ ఎలోన్ మస్క్ హెచ్చరికలు.. విద్యార్థుల‌ను అయోమయంలో పడేస్తున్నాయి. అసలు నాలుగేళ్ల త‌ర్వాత‌ సాఫ్ట్‌వేర్ జాబ్ మార్కెట్...

Read More

ఏ.ఐ బుడ‌గ‌ అయితే ఐ.టీ విద్యార్థుల ప‌రిస్థితి ఏంటి?

బీటెక్ లేదా డిగ్రీలో చేరిన‌ విద్యార్థుల్లో ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) గురించి ఎన్నో సందేహాలు.. మ‌రెన్నో ప్ర‌శ్న‌లు! ఏఐ వల్ల ఐటీ రంగానికి భవిష్యత్తు ఉంటుందా లేదా? అనే భయం.. టెక్నాలజీ వేగంగా మారడం వల్ల ఏ కోర్సులు నేర్చుకోవాలో తెలియని అయోమయం విద్యార్థుల‌ను వెంటాడుతోంది. ప్ర‌స్తుతం ఏఐ చుట్టూ ఉన్న హైప్‌తో విద్యాసంస్థ‌లు ఏఐ విభాగాల్లో...

Read More

ఏఐ బుడ‌గ అయితే ఐటీ రంగం ప‌రిస్థితి ఏంటి?

ఏఐ.. ఏఐ.. ఏఐ.. ప్ర‌పంచం మొత్తం ప్ర‌స్తుతం ఇదే జ‌పం చేస్తోంది. ఏఐకి పెరుగుతున్న క్రేజ్‌ని ఉప‌యోగించుకుని మార్కెట్ చేసుకోవాల‌ని దిగ్గ‌జ‌ కంపెనీల ఆశ ఒక‌వైపు.. ఈ కృతిమ మేథ‌స్సు వల్ల త‌మ ఉద్యోగాల‌కు ఎస‌రు వ‌స్తుందనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో భ‌యం మ‌రోవైపు పెరుగుతోంది. ప్రస్తుతం AI చుట్టూ ఉన్న ఈ హైప్ చూస్తుంటే.....

Read More

కేంద్ర ప్ర‌భుత్వ ఉచిత ఏఐ, ఎంఎల్ స‌ర్టిఫికేష‌న్లు మీకోసం

ప్ర‌పంచం అంతా ఇప్పుడు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వైపు పరుగులు పెడుతోంది. వేగంగా మారుతున్న సాంకేతికత‌కు అనుగుణంగా విద్యార్థుల‌కు, యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌నే ఉద్దేశంతో కేంద్ర‌ప్ర‌భుత్వం డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఉచితంగా ఏఐ, ఎంఎల్ (AI & ML) సర్టిఫికేషన్లు అందిస్తోంది. వీటి కోసం ప్రత్యేక వెబ్‌సైట్స్‌ను...

Read More

భ‌విష్య‌త్‌ను శాసించే ఏఐ,ఎంఎల్ స‌ర్టిఫికేష‌న్లు ఇవి

ఆర్టిఫిషియ‌ట్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌.. ప్ర‌స్తుతం సాంకేతిక‌ ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్నాల‌జీలు. సాఫ్ట్‌వేర్ రంగంలో క‌నివినీ ఎర‌గ‌ని రీతిలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌వుతున్న ఈ టెక్నాల‌జీల‌కు పెరుగుతున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కాలేజీల్లో కంప్యూట‌ర్ విభాగంలో డిగ్రీ,...

Read More

కెరీర్‌కు సెక్యూరిటీ ఇచ్చే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్లు మీకోసం

కోడింగ్‌తో ప‌నిలేకుండా.. ఏఐతో ఉద్యోగాలు పోతాయ‌నే భ‌యం లేకుండా.. మీకూ, కంపెనీకి సెక్యూరిటీ ఇచ్చే ఒక మంచి కెరీర్‌లో అడుగు పెట్టాల‌ని చూస్తున్నారా అయితే మీకు సైబ‌ర్ సెక్యూరిటీకి మించిన ఆప్ష‌న్ మ‌రొక‌టి లేదు. స‌రికొత్త సైబ‌ర్ ఎటాక్‌లు చేస్తూ టెక్ కంపెనీల‌కు స‌వాలు విసురుతున్నారు హ్యాక‌ర్లు. దీంతో సైబ‌ర్ సెక్యూరిటీ...

Read More

ఈ గూగుల్ క్లౌడ్ స‌ర్టిఫికేష‌న్స్ మీకు తెలుసా?

క్లౌడ్ టెక్నాల‌జీ అన‌గానే వెంట‌నే గుర్తొచ్చే పేర్లు - అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్‌ (Azure). కానీ వీటితో పాటు ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చెందిన క్లౌడ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం (Google Cloud Platform) కూడా ఉంద‌ని త‌క్కువ మందికి తెలుసు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ టెక్‌ కంపెనీలు డేటా అనలిటిక్స్ మరియు ఏఐ...

Read More

ఐటీ కెరీర్‌ను మార్చే Azure క్లౌడ్ స‌ర్టిఫికేషన్లు

క్లౌడ్ టెక్నాల‌జీలో అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌ (AWS) త‌ర్వాత అంత‌టి డిమాండ్ ఉన్న మ‌రో క్లౌడ్ Microsoft Azure. ఎంటర్‌ప్రైజ్ (కార్పొరేట్) కంపెనీలలో ఈ క్లౌడ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు, నాన్‌-ఐటీ నుంచి ఐటీకి మారాల‌నుకునే ఉద్యోగుల‌కు అజూర్ క్లౌడ్ ఒక మంచి అవ‌కాశంగా కనిపిస్తోంది....

Read More

AWS క్లౌడ్‌ స‌ర్టిఫికేషన్లలో ఏవి బెట‌ర్?

ప్ర‌స్తుతం ఐటీ రంగంలో ప‌నిచేస్తూ కెరీర్ మారాల‌నుకుంటున్న‌ వారికైనా.. ఈ రంగంలో అడుగుపెట్టాల‌నుకునే విద్యార్థుల‌కైనా ఇప్పుడు క‌నిపిస్తున్న ఒకే ఒక్క సేఫ్ అండ్ బెట‌ర్ ఆప్ష‌న్ అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌ (AWS) క్లౌడ్‌. ఫిజిక‌ల్ డేటా సెంట‌ర్ల నుంచి అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ టెక్నాల‌జీకి మారుతున్నాయి. దీంతో క్లౌడ్...

Read More

ఈ 5 ప‌నుల‌తో మీ ఐటీ ఉద్యోగం కాపాడుకోండి

ఐటీ కంపెనీల్లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎక్కువ‌గా వినిపించే మాట‌ AI. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా అప్డేట్ అవ్వ‌క.. ఉద్యోగం ఉంటుందో లేదో అనే భ‌యం చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఉంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో వారి ముందు ఎలాంటి అవ‌కాశాలు ఉన్నాయి.. వీటిపై నిపుణులు ఏమంటున్నారు అనే విష‌యాలు తెలుసుకుందాం.  * అప్‌స్కిల్లింగ్ (Up...

Read More

ఏఐ నేర్చుకోకపోతే టెక్ ఉద్యోగం దొరికే అవకాశం లేదా?

ప్రస్తుతం AI అనేది ఒక ట్రెండిగ్ సబ్జెక్టు. సెర్చింగు, కథలు, కవితలు, పాటలు, బొమ్మలు, వీడియోలు, ప్రజంటేషన్లు, వెబ్‌సైట్లు, ప్రోగాములు AI ఏదైనా చేయగలదు అనేది ఎక్కడ చూసినా వినబడుతున్న, కనబడుతున్న ధోరణి. సాధారణమైన సోషల్ మీడియా విషయాల్లోనే AI వాడటం రాకపోతే అవుట్‌డేటెడ్ అయిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇక సీరియస్ టెక్నికల్ ఉద్యోగాల్లో అయితే AI రాకపోతే ఉద్యోగం రాదు అనేది అందరి ఆలోచన. ఇది...

Read More

కాగ్నిజెంట్ లో 23 వేల క్యాంపస్ రిక్రూట్మెంట్స్

సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్  ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....

Read More

ఈ కామ‌ర్స్ కంపెనీల్లో ఉద్యోగాల జాత‌ర‌

క‌రోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవ‌డమే గానీ కొత్త‌గా ఇచ్చేవాళ్లు భూత‌ద్దం పెట్టి వెతికినా దొర‌క‌ట్లేదు. ప్రైవేట్‌ కాలేజ్ లెక్చ‌ర‌ర్లు, టీచ‌ర్లు, ప్రైవేట్ సెక్టార్ల‌లో పెద్ద జాబులు చేస్తూ క‌రోనా దెబ్బ‌కు కొలువు పోయిన‌వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారు. వీళ్లంతా వ్య‌వ‌సాయం చేసుకుంటూ, కూర‌గాయ‌లు...

Read More

అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే గూగులే సార్‌. అందులో జాబ్ కొడితే సూపర్ ఉంటుంది అని చాలామంది చెబుతారు. ఇంత‌కీ టెకీలంతా అంత‌గా ఆరాట‌ప‌డేలా గూగుల్ కంపెనీలో ఏముంటుంది? ఉంటుంది..  ఉద్యోగుల‌ను కంటికి...

Read More

ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం  భారత్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు త‌న లింక్డిన్ పేజీలో ప్రకటించింది.  ఏయే పోస్టులంటే  * మేనేజర్లు   * మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం)  * డేటా...

Read More

గూగుల్ లో వర్క్ @ హోమ్ చేసినవారి ఖర్చులకు 1000 డాలర్లు

గూగుల్‌లో ఉద్యోగం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ల్లో చాలామంది దీన్ని ఊహించుకోవ‌డానికి కూడా సాహ‌సించ‌రు.  ఎందుకంటే  దానిలో జాబ్ రావాలంటే మామూలు స్కిల్స్ స‌రిపోవ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ఒక్క‌సారి గూగుల్‌లో జాబ్ కొడితే ఆ మజాయే వేరు అంటున్నారు టెకీలు. ఇంత‌కీ అంత కిక్ ఏముంటుంది ఆ జాబ్‌లో అంటారా?  గూగుల్...

Read More

క‌రోనా ఎఫెక్ట్‌ .. ఉద్యోగాల‌కు క‌త్తెర వేస్తున్న ఈకామ‌ర్స్  కంపెనీలు, నెక్స్ట్ ఏంటి ?

క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాల‌కు దేశాలే లాకౌడౌన్ ప్ర‌క‌టించి ఇళ్లు క‌ద‌ల‌కుండా కూర్చుంటున్నాయి. మ‌రోవైపు రెండు నెల‌ల‌పాటు ఎలాంటి బిజినెస్ లేక‌పోవ‌డంతో న‌ష్టాలు భ‌రించలేక కంపెనీలు ఉద్యోగుల‌ను తీసేస్తున్నాయి.  ప‌రిశ్ర‌మ‌ల నుంచి మొదలుపెట్టి ఈకామ‌ర్స్ కంపెనీల...

Read More

ట్విట‌ర్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కి వెళ్ల‌క్క‌ర్లేదు.. శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్రం హోమ్,అవును నిజమే

కరోనా వైరస్ ప్ర‌పంచ జీవ‌న‌గ‌తిని మార్చేస్తుంద‌ని మ‌నం ముందు నుంచి చెప్పుకుంటున్నాం క‌దా.. ప్ర‌ధాన మంత్రి నుంచి ముఖ్య‌మంత్రుల వ‌ర‌కూ అంద‌రూ క‌రోనా వైర‌స్ ఇప్పుడ‌ప్పుడే పోయేది కాద‌ని.. దానితో క‌లిసి జీవించడం నేర్చుకోవాల్సిందేన‌ని చెబుతున్నారు. దీనిలో భాగంగా సోష‌ల్ డిస్టెన్సింగ్‌, మాస్క్...

Read More

ఐటీ కంపెనీలు తెరుచుకోమ‌న్న ప్ర‌భుత్వం.. అయినా వ‌ర్క్ ఫ్రం హోమేనా? 

కరోనా లాక్‌‌డౌన్‌‌ ఆంక్షల నుంచి ఐటీ కంపెనీలకు ప్ర‌భుత్వం స‌డ‌లిస్తోంది.  33%  ఎంప్లాయిస్‌తో  హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.  ర‌ద్దీ లేకుండా చిన్న‌గా ఆప‌రేష‌న్స్ ప్రారంభించుకోమ‌ని చెప్పారు.  అయితే కంపెనీలు మాత్రం వ‌ర్క్ ఫ్రం హోం చేయించ‌డానికే...

Read More

డోంట్ వర్రీ, లాక్‌డౌన్‌లోనూ ఫ్రెష‌ర్ల‌కు ఉద్యోగాలు... శుభ‌వార్త చెప్పిన కాగ్నిజెంట్ 

క‌రోనా దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డైలీ లేబ‌ర్ నుంచి ఐటీ దాకా, మీడియా నుంచి మార్కెట్ దాకా అన్నింటా ఇదే ప‌రిస్థితి. ఇక ఐటీ సెక్టార్ మీదే ఆశలు పెట్టుకుని ఇంజినీరింగ్ చ‌దువుతున్న ల‌క్ష‌ల మందికి ఇప్పుడు కొత్త బెంగ పుట్టుకొచ్చింది. ఆఫ‌ర్ లెట‌ర్స్ ఇచ్చిన కంపెనీలు త‌మ‌కు జాబ్స్ ఇస్తాయా లేదా అని వాళ్లు ఆందోళ‌న‌గా ఉన్నారు. దానికి తోడు...

Read More

వ‌ర్క్ ఫ్రం హోం.. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక కూడా కొన‌సాగుతుందా? 

దేశంలో కరోనా వైరస్ అంత‌కంతకూ ప్ర‌బలుతోంది. దాదాపు 40 రోజులుగా దేశ‌మంతా లాక్‌డౌన్ పెట్టి క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు వ‌స్తూను ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా ఎంఎన్‌సీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల‌తో వ‌ర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. చాలాచోట్ల మీడియా సంస్థ‌లు కూడా వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు చేస్తున్నాయి. ఉద్యోగులు...

Read More

సుంద‌ర‌పిచాయ్ ఏడాది జీతంతో మ‌న‌లాంటోళ్లు వంద త‌రాలు బ‌తికేయొచ్చు తెలుసా?

సెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచంలోనే నెంబ‌ర్ వ‌న్ గూగుల్‌. దాని మాతృ సంస్థ. దాని సీఈవో సుంద‌ర్‌పిచాయ్‌.  మ‌న భార‌తీయుడు అని గ‌ర్వంగా చెప్పుకుంటాం.. ఇదంతా అంద‌రికీ తెలిసిందేగా మ‌ళ్లీ చెబుతున్నారేమిటా అని విసుక్కోకండి..  గూగుల్‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కే ల‌క్ష‌ల్లో జీతాలు, అల‌వెన్సులు, అన్ని ర‌కాల...

Read More

కౌన్‌బ‌నేగా క‌రోడ్‌ప‌తి.. వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సొల్యూష‌న్ త‌యారుచేస్తే అది మీరే 

జూమ్ యాప్‌.. వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కు లాక్‌డౌన్ టైమ్‌లో సాధార‌ణ ఉద్యోగుల నుంచి సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ల వ‌ర‌కు దీన్ని వాడుతున్నారు. అయితే జూమ్ యాప్ ద్వారా హ్యాక‌ర్స్ కాన్ఫ‌రెన్స్ కాల్స్‌లోకి చొర‌బ‌డి డేటా కొట్టేస్తున్నార‌న్న వార్త‌ల‌తో అంద‌రూ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఏకంగా...

Read More

రూ.80 ల‌క్ష‌లు సంపాదిస్తున్న 350 మందిని తొల‌గించ‌నున్న కాగ్నిజెంట్‌..ఐ టి ఉద్యోగుల దారెటు?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యువ‌త‌కు క‌ల‌ల ఉద్యోగం ఇది.. ఎందుకంటే ఐదంకెల జీతం... బోన‌స్‌లు, ఇంక్రిమెంట్‌లు ఇంకా చాలా చాలా! అందుకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రోజు రోజుకీ విలువ పెరుగుతుందే త‌ప్పా... త‌గ్గ‌ట్లేదు. అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీల ఆలోచ‌న‌లు మాత్రం వేరేలా ఉన్నాయి. ఖ‌ర్చు ఎక్కువ అయిపోవ‌డంతో కాస్ట్...

Read More

ఈ స్కిల్స్ ఉన్న ఫ్రెష‌ర్స్‌కి డ‌బుల్ శాల‌రీ ఇస్తాం అంటున్న ఇన్ఫోసిస్‌

ఇప్పుడు స్కిల్ ఉన్నోడిదే రాజ్యం.. ఉద్యోగాల్లో వారికే అగ్ర‌పీఠం. ఐటీ కంపెనీలు కూడా ఈ విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌ట్లేదు. స్కిల్ ఉన్నవారిని ఎంత డ‌బ్బులిచ్చైనా స‌రే త‌మ సంస్థ‌లో ఉద్యోగం చేయించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. అలాంటి స్కిల్స్‌లోనూ ప్ర‌త్యేక‌మైన స్క్సిల్స్ సాధించేవాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వారికి...

Read More

ప్ర‌స్తుతం బాగా డిమాండ్‌లో ఉన్న 15 టెక్నిక‌ల్ జాబ్స్ ఇవే

ఒక‌ప్పుడంటే ఏదో డిగ్రీ చేయ‌డం ఉద్యోగ వేట‌లో ప‌డ‌డం జ‌రిగేవి.. ఇప్పుడా ప‌రిస్థితులు లేవు ఏదో ఒక సాంకేతిక విద్య‌ను నేర్చుకోవ‌డం దానికి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నించ‌డం జ‌రుగుతోంది. రోజు రోజుకీ టెక్నిక‌ల్ జాబ్స్ విలువ పెరుగుతూ వ‌స్తోంది. ఇలా బాగా డిమాండ్‌లో ఉన్న టెక్నిక‌ల్ జాబ్స్ కొన్సి ఉన్నాయి. వాటిలో...

Read More

ప్ర‌స్తుత జాబ్ మార్కెట్లో స‌క్సెస్ చూడాలంటే ఉండాల్సిన 12 స్కిల్స్ ఇవే

ఉద్యోగం.. అంత సుల‌భంగా ఎవ‌రికీ రాదు.. దీనికి ఎంతో స్కిల్ అవ‌స‌రం. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అక‌డ‌మిక్ అర్హ‌త‌ల‌తో పాటు సాఫ్ట్ స్కిల్స్ చాలా అవ‌స‌రం ఉంది. అందులోనూ విప‌రీత‌మైన పోటీ ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం స‌క్సెస్ చూడాలంటే ఎలా? ..దీనికి కొన్నిస్కిల్స్ త‌ప్ప‌నిస‌రి. మ‌రి ఆ...

Read More

ఐటీలో అధిక సంఖ్యలో ఉద్యోగాల నిర్మూలన.. మనం తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు 

ఆర్థిక మాంద్యం లేదు లేదంటూ ఓ ప‌క్క ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది.  నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బ‌తింది. రియల్ ఎస్టేట్ ఢ‌మాల్ అంది.  ఇక మిగిలింది ఐటీ సెక్టార్‌. దానికీ మాంద్యం  సెగ తాకుతూనే ఉంది.  1.  కాగ్నిజెంట్‌లో 13వేల ఉద్యోగాల కోత‌ యూఎస్ బేస్డ్ సాఫ్ట్‌వేర్...

Read More

లింక్డ్ ఇన్ స్కిల్ టెస్ట్ అసెస్‌మెంట్‌తో మీ నైపుణ్యాల‌ను ప‌రీక్షించుకోండి ఇలా!

ఉద్యోగ వేట‌లో ఉండే వాళ్లకి ఆక‌ట్టుకునేలా రిజ్యుమ్ క్రియేట్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో తెలుసు.. అంతేకాదు స్కిల్స్ డెవ‌ల‌ప్ చేసుకోవ‌డం ఎంత‌టి క్లిష్ట‌మైన ప్ర‌క్రియో కూడా తెలుసు. మ‌రి మీకు ఉన్న స్కిల్స్ ఏంటో వాటిని ఎలా మెరుగుప‌రుచుకోవాలో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఏ కోచింగ్ సెంట‌ర్‌కో వెళ‌తారు. లేదా ఏదైనా నిపుణుల...

Read More