•  పేటీఎంలో ఒక్క రూపాయికే బంగారం.. 100% గోల్డ్‌బ్యాక్..

    పేటీఎంలో ఒక్క రూపాయికే బంగారం.. 100% గోల్డ్‌బ్యాక్..

    లాక్‌డౌన్‌తో దుకాణాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. నిత్యావస‌రాల వ‌స్తువుల‌మ్మే షాపుల‌కే కాస్త రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఇక బ‌ట్ట‌లు, బంగారం అమ్మే కొట్లు నెల‌రోజులుగా మూత‌ప‌డ్డాయి. ఈలోగా బంగారం వ్యాపారులు భారీగా బిజినెస్ చేసుకునే అక్ష‌య తృతీయ వ‌చ్చింది. ఈ రోజే (ఆదివార‌మే) అక్ష‌య తృతీయ‌. ఈ రోజు ఎంతో కొంత...

  •  డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్  సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

    డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

    టెలికం  టాప్‌స్టార్ ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ వినియోగ‌దారుల కోసం అదిరిపోయే కాంబో ఆఫ‌ర్ తీసుకొచ్చింది. 28 రోజుల రీఛార్జి ప్లాన్‌తో కాల్స్‌, డేటానే కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌ను కూడా ఫ్రీగా అందిస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంటికే పరిమిత‌మైన యూజ‌ర్ల‌కు ఇదో అద్భుత అవ‌కాశం అంటూ ఎయిర్‌టెల్ చెబుతోంది.

    ...

  • మీ ఎలక్ట్రానిక్ పరికరాల హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టించే హైడ్రోజెల్ రాబోతోంది

    మీ ఎలక్ట్రానిక్ పరికరాల హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టించే హైడ్రోజెల్ రాబోతోంది

    సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా పనిచేసినప్పుడు అవి వేడెక్కిపోతుంటాయి. దానితో సిస్టమ్ స్లో అయిపోతుంది. దీర్ఘకాలంలో ఇది సిస్టమ్ పనితీరు మీద కూడా ప్రభావం చూపెడుతుంది. దీనికి చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుత‌మైన పరిష్కారం కనిపెట్టారు. అది సిస్టమ్ హీట్‌ను తగ్గించడమే కాదు ఆ హీట్ ద్వారా ఎలక్ట్రిసిటీని సృష్టించి దాన్ని సిస్ట‌మ్ వాడుకునేలా చేస్తుంది.

    ...