•  రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్

    రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్


    మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్. 

  • ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

    ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

    మీరు భోజన ప్రియులా?...ప్రతిరోజూ ఏదోకటి కొత్తగా వండుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. కొత్త కొత్త వంటకాలను నేర్చుకునేందుకు కొన్ని...

  • రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె...

  • మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు మీకోసం

    మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు మీకోసం

    సామాజిక మాధ్యమాలలో జిఫ్ కల్చర్ పెరిగిపోయింది. ప్రతిరోజూ మనం చూసే పోస్టింగులలో దాదాపుగా జిఫ్ లు ఉంటున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నిగా ఉంటాయి. మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు ద్వారా జిఫ్ లను క్రియేట్ చేయండి. జిఫ్ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీరు క్రియేట్ చేసిన జిఫ్ లను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇతరులతో URLతో షేర్...

  • రివ్యూ-ఎయిర్ టెల్ టీవీ vsజియో టీవీ-లైవ్ టీవీ సర్వీసుల్లో ఎవరు మెరుగు

    రివ్యూ-ఎయిర్ టెల్ టీవీ vsజియో టీవీ-లైవ్ టీవీ సర్వీసుల్లో ఎవరు మెరుగు


    టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంతోపాటు...తమ నెట్ వర్క్ లను ఎక్కువ కాలం ఉపయోగించేలా కంపెనీలు ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ...కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. లైవ్ టీవీ సర్వీసుల్లో ఎయిర్ టెల్ వర్సెస్ జియో టీవీ...ఈ రెండింటిలో ఏది...

  • ఇయర్ ఫోన్స్ లేకుండా వాట్సాప్ ఆడియో మెసేజ్ లు వినడం ఎలా?

    ఇయర్ ఫోన్స్ లేకుండా వాట్సాప్ ఆడియో మెసేజ్ లు వినడం ఎలా?

    ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడనివారంటూ ఉండరు...మెసేజ్ లు, ఫోటోలు పంపించుకోవడం, వాయిస్ మెసేజ్ పంపించడం ఇలాంటివి వాట్సాప్ ద్వారా ప్రతిరోజూ చేస్తూనే ఉంటాయి. కానీ వాయిస్ మెసేజ్ లు పంపించుకునే వారికి ఒక సమస్య ఉంది. ఏదైనా మీటింగ్ లోకానీ...ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన వారు పంపించిన వాయిస్ మెసేజ్ వినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అది సీక్రెట్ మెసేజ్ అయితే పక్కనవాళ్లు వినే ప్రమాదం ఉంటుంది....

  • ఎంఐయూఐలో సెకండ్ స్పేస్‌కి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    ఎంఐయూఐలో సెకండ్ స్పేస్‌కి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    జియోమిలో క‌స్ట‌మ్ ఆండ్రాయిడ్ ఫోన్లంటిలో దాదాపు ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్ ర‌న్ అవుతుంది. ప్ర‌తి మోడిఫికేష‌న్‌లోనూ ఇది త‌న ఫీచ‌ర్ల‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది.  అయితే ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆప్ష‌న్ ఉంది.. దీనిలో ఉన్న ప్ర‌ధాన‌మైన ఉప‌యోగం ఏమిటంటే ఒక ఆండ్రాయిడ్ డివైజ్‌ను ఒకేసారి ఎక్కువ‌మంది యూజ‌ర్లు...

  • వాట్స‌ప్ బిజినెస్ అకౌంట్‌ను వెరిఫై చేయించ‌డానికి ఫ‌స్ట్ గైడ్‌

    వాట్స‌ప్ బిజినెస్ అకౌంట్‌ను వెరిఫై చేయించ‌డానికి ఫ‌స్ట్ గైడ్‌

    వాట్స‌ప్‌.. ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది వాడే మెసేజింగ్ యాప్ ఇదే. కోట్లాది మందికి వాట్స‌ప్ ఒక అడిక్ష‌న్‌గా మారిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్ల‌లో దీన్ని చూడ‌కుండా నిద్ర‌పోయేవాళ్లు చాలా త‌క్కువ‌మందే ఉంటారు. నిజానికి టెక్ట్ మెసేజ్‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి కానీ వాట్స‌ప్ ఈ టెక్ట్ మెసేజ్‌లలో...

  • జియో గ్రూప్ టాక్ కి స్టెప్ బై స్టెప్ గైడ్

    జియో గ్రూప్ టాక్ కి స్టెప్ బై స్టెప్ గైడ్

    రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను విడుదల చేసింది. జియో గ్రూప్ టాక్ పేరుతో ఈ యాప్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. జియో టాక్ యాప్ వన్ టచ్ మల్టీ పార్టీ కాలింగ్ అప్లికేషన్ పేరుతో జియో వినియోగదారుల కోసం డెవలప్ చేసింది రిలయన్స్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్ వెర్షన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సాయంతో గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. ఒకేసారి పదిమందితో...

  • గూగుల్ ఇన్‌బాక్స్ ప్లేసులో స్పార్క్, అసలేంటిది ?

    గూగుల్ ఇన్‌బాక్స్ ప్లేసులో స్పార్క్, అసలేంటిది ?

    టెక్ గెయింట్ గూగుల్  ఈమెయిల్ యాప్ అయిన Inboxని డిలీట్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఏఫ్రిల్ 2 నుంచి అధికారికంగా ఈ యాప్ షట్ డౌన్ అయింది. ఈ యాప్ చాలా పాపులర్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని షట్ డౌన్ చేశామని కంపెనీ ప్రకటించింది. అయితే అందులో కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా యూజర్లను ఆకట్టుకోవడంతో అదే ప్లేసులో సరికొత్త యాప్ ని ముందుకు తీసుకువచ్చింది. పాపులర్ ఐఓఎస్ ఈమెయిల్ యాప్ అయిన...

  • రూ. 5 వేలల్లో లభించే బెస్ట్ 5 ఇంచెస్ స్క్రీన్ మొబైల్స్ మీకోసం

    రూ. 5 వేలల్లో లభించే బెస్ట్ 5 ఇంచెస్ స్క్రీన్ మొబైల్స్ మీకోసం

    ఇండియా మార్కెట్లో మొబైల్ వార్ అనే ఇప్పట్లో ఆగేలా లేదు, హై ఎండ్ మొబైల్స్ నుంచి మొదలుకుని అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ వరకు అన్ని రకాల డివైస్ లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా 5 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు రూ. 5 వేలకే అందుబాటులో ఉన్నాయి.వీటిల్లో కొన్ని 4జీ నెట్ వర్క్ ని సపోర్ట్ చేస్తుండగా మరికొన్ని ఎల్టీయిని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో హైఎండ్ ఫోన్లకు పోటీగా నిలుస్తున్నాయి. ఈ...

  • ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

    ఇండియాకు హైటెక్నాలజీతో ఫస్ట్ ఇంటర్నెట్ కారు, పూర్తి సమాచారం  మీకోసం 

    బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే జూన్‌లో తన తొలి ఇంటర్నెట్ కారైన 'హెక్టార్‌'ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఐస్మార్ట్ నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు డోర్లు మాటలతో తెరుచుకోనున్నది. సిమ్ కార్డు ద్వారా...

  • అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

    అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

    ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ శుభవార్తను మోసుకొచ్చింది. ఈ శుభవార్తతో ఇఖపై ఐఫోన్ 7 అత్యంత తక్కువ ధరకే ఇండియాలో లభించనుంది. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ 7 మేడ్ ఇన్ ఇండియాగారూపుదిద్దుకోనుంది. ఇకపై ఈ ఫోన్ తయారీ పూర్తిగా ఇండియాలోనే సాగనుంది. మేడిన్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో భాగంగా దిగ్గజ సంస్థ ఆపిల్‌ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది . బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్‌...

  • ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు...

  • రివ్యూ-43 ఇంచుల ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో

    రివ్యూ-43 ఇంచుల ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో

    చైనా దిగ్గజం షియోమీ....మరో సంచలనానికి నాంది పలికింది. ఇప్పటివరకు మార్కెట్లో ఎంఐ స్మార్ట్ ఫోన్లతో అదరగొట్టిన షియోమీ...ఇప్పుడు ఎంఐ ఎల్ఈడి టీవీలను రిలీజ్ చేసింది. ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో 43 ఇంచుల డిస్ ప్లే సైజ్ గల సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియా మార్కట్లోకి విడుదల చేసింది. దీని ఫీచర్లు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీని ధర 23వేలుగా నిర్ణయించింది. ఒకవేళ మీరు ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రోను...