• ప్రివ్యూ-తొలి 3డి ప్రింటెడ్ గుండె పై తొట్టతొలి ప్రివ్యూ

    ప్రివ్యూ-తొలి 3డి ప్రింటెడ్ గుండె పై తొట్టతొలి ప్రివ్యూ

    టెక్నాలజీ రంగం సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చూడుతోంది. భవిష్యత్ మొత్తం కూడా టెక్నాలజీ చుట్టే తిరుగనుంది. తొలిరోజుల్లో ఒకగదిలో పట్టేంత కంప్యూటర్...కానీ ఇప్పుడు తన గుప్పెట్లో పెట్టుకుని మన జేబుల్లో ఇమిడిపోయింది. అనేక సాంకేతి ఆవిష్కరణలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచ గతినే మర్చుతోన్న మరోక సాంకేతి ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చార్యానికి గురిచేస్తోంది. గుండు సూది నంచి గుండె వరకు...

  • ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్, ఎలాగో తెలుసుకోండి

    ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్, ఎలాగో తెలుసుకోండి

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. డేటా స్కాం మరకలు మాసిపోకముందే ఇప్పుడు మళ్లీ కొత్త మరకలు దానికి అంటుకున్నాయి.1.5 మిల్లియన్ యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్స్ సమాచారాన్ని ఫేస్‌బుక్ దొంగిలించిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ స్కాం జరుగుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.  పూర్తి...

  • 16 రూపాయలకే 1జిబి డేటా, వొడాఫోన్ పూర్తి ప్లాన్లు ఇవే

    16 రూపాయలకే 1జిబి డేటా, వొడాఫోన్ పూర్తి ప్లాన్లు ఇవే

    టెలికం దిగ్గజంవొడాఫోన్ తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్ల కోసం ఈ ప్లాన్ ను తీసుకువచ్చింది. వొడాఫోన్ 16 ఫిల్మీ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 1జిబి డేటాను పొందవచ్చు. కేవలం రూ. 16 చెల్లించి ఒక రోజు వ్యాలిడితో యూజర్లు 1జిబి డేటాను పొందవచ్చు. ఇందులో ఎలాంటి టాక్‌టైమ్ కానీ, ఎస్ఎంఎస్‌లు కానీ రావు. మరోవైపు ఐడియా కూడా...

  • స్మార్ట్‌ఫోన్ వాడకం కంటికి ముప్పును ఎలా తెస్తుంది, నివారణా చర్యలు ఏంటీ ?

    స్మార్ట్‌ఫోన్ వాడకం కంటికి ముప్పును ఎలా తెస్తుంది, నివారణా చర్యలు ఏంటీ ?

    సాంకేతిక విప్లవ పుణ్యమా అని కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు మితిమీరిపోతున్నాయి. వీటి ఉపయోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని...

  • అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

    అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగం
    మొబైల్ ఫోన్‌.. ఇది మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. మెలుకువ ఉన్నా.. నిద్ర‌పోయినా ఎక్కడ ఉన్నా స్మార్ట్‌ఫోన్ మ‌న‌తో పాటు ఉండాల్సిందే.  అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువైపోయి మ‌నుషుల మ‌ధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయ‌న్న‌ది ఒప్పుకుని తీరాల్సిన నిజం. అంతేకాదు ఎక్కువ ఫోన్ వాడ‌కం వ‌ల్ల...

  • ప్రివ్యూ-మీ ఫోన్ అమ్మెయ్యడానికి షియోమీ తెచ్చిన అద్భుతమైన ఫీచర్ ఎంఐ రీ -సైకిల్

    ప్రివ్యూ-మీ ఫోన్ అమ్మెయ్యడానికి షియోమీ తెచ్చిన అద్భుతమైన ఫీచర్ ఎంఐ రీ -సైకిల్

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ షియోమీ...తన యూజర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. miuiసెక్యూరిటీ యాప్ ద్వారా ఎంఐ రీ సైకిల్ ఫీచర్ ప్రారంభించడానికి క్యాఫిఫై సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. షియోమీ ఫోన్ యూజర్లు...తాము వాడుతున్న పాత స్మార్ట్ ఫోన్లను ఎంఐ హోం స్టోర్లలో బదిలీ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్ లైన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆఫ్ లైన్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు....

  • ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    షాపులకు వెళ్లి...కొనుగోలు చేసే రోజులు పోయాయ్. ఇంట్లో కూర్చుండే...గుండు పిన్ను నుంచి గోల్ట్ వరకు కొనుగోలు చేసే రోజులు ఇవి. ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మెన్ ఈ మధ్య 2.5లక్షలు పెట్టి ఆన్ లైన్లో షాపింగ్ చేసి నిండా మునిగాడు. మీరూ ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంటారా అయితే జాగ్రత్తలు...

  • 7000/-లోపు ధరలలో బెస్ట్ మొబైల్స్ ఏవి?

    7000/-లోపు ధరలలో బెస్ట్ మొబైల్స్ ఏవి?

    ప్రస్తుతం బడ్జెట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏడువేల రూపాయల్లో స్మార్ట్ ఫోను కొనాలంటే...అంత ఈజీ కాదు. కానీ చైనా, తైవాన్ దేశాలకు చెందిన స్మార్ట్ ఫోన్ మేకర్స్ మొబైల్ మార్కెట్ నే మార్చేశాయి. ఇప్పుడు 7వేల రూపాయలకు ఎట్రాక్టింగ్ ఫీచర్లతో న్యూమోడల్స్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా మార్కెట్లోకి లభ్యమవుతున్నాయి....

  • వైపై పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయారా...ఇలా చిటికెలో తెలుసుకోండి!

    వైపై పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయారా...ఇలా చిటికెలో తెలుసుకోండి!

    వైఫై..దాదాపు ప్ర‌తి ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. మ‌న బంధువులో లేక స్నేహితులో వ‌చ్చిన‌ప్పుడు వైఫై పాస్‌వ‌ర్డ్ చెప్పండ‌ని అడుగుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి మ‌నం వైఫై పాస్‌వ‌ర్డ్‌ని మ‌ర్చిపోతుంటాం. అక‌స్మాత్తుగా గుర్తుకు రాదు.  ఫ‌ర్‌గాట్ పాస్‌వ‌ర్డ్ అనే ఆప్ష‌న్ కూడా ఉండ‌దు. అంటే మ‌ళ్లీ వైఫై...

  • వాట్స‌ప్ స్పామ్ గ్రూపుల నుంచి నోటిఫికేషన్ల‌ను చిటికెలో ఆప‌డం ఎలా?

    వాట్స‌ప్ స్పామ్ గ్రూపుల నుంచి నోటిఫికేషన్ల‌ను చిటికెలో ఆప‌డం ఎలా?

    వాట్స‌ప్ వాడందే మ‌న‌కు తెల్లార‌దు.. పొద్దున్నే లేవ‌గానే సుప్ర‌భాతం వింటామో లేదో తెలియ‌దు కానీ వాట్స‌ప్‌లో మెసేజ్‌లు మాత్రం చూసుకుంటాం... అంత‌గా అడిక్ట్ అయిపోయాం ఈ మెసేజింగ్ యాప్‌కి. అయితే వాట్స‌ప్ వ‌ల్ల ఎంత ఉప‌యోగం ఉందో అంతే న‌ష్టం కూడా ఉంది. ముఖ్యంగా గ్రూపుల వ‌ల్ల మ‌నం చాలాసార్లు చిక్కుల్లో...

  • భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

    భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

    టిక్‌టాక్‌.. ఇప్పుడు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో... ఏ కుర్రాడిని క‌దిలించినా.. ఏ అమ్మాయిని అడిగినా టిక్ టాక్ గురించి ట‌క ట‌కా చెప్పాస్తారు. అంత‌గా యూత్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా యువ‌త‌కు ఈ టిక్‌టాక్ ఒక వ్య‌స‌నంలా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాల‌ని సుప్రీం కోర్టు ఆర్డ‌ర్...

  • పీఓఎస్ మిషన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి : టెలికాం శాఖ ఆదేశాలు

    పీఓఎస్ మిషన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి : టెలికాం శాఖ ఆదేశాలు

    టెక్నాలజీ అమిత వేగంగా మారిపోతోంది. 2జీ నుంచి 3జీ, ఇప్పుడు అంతా 4 జీ ఇంటర్నెట్. ఇక సమీప భవిష్యత్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ 5 జీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి. అయితే.. ఇప్పటివరకూ కస్టమర్లకు బ్యాంకులు అందించే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు మాత్రం ఇంకా అప్ గ్రేడ్ కాలేదు. ఈ PoS మిషన్లు ఇంకా 2G టెక్నాలజీ సర్వీసు ఆధారంగా...