• మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

    మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్లను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయాన్ని IRCTC కల్పించింది.  ప్రయాణం చేయడం కుదరని సందర్భాల్లో  వేరొకరికి మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వే. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును వేరొకరి పేరుపై బదిలీ చేయడానికి రైల్వే స్టేషన్ల ప్రధాన రిజర్వేషన్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లోని...

  • ట్రాయ్ కొత్త రూల్స్, ఛానల్ సెలక్ట్ చేసుకుంటే కేబుల్ బిల్ ఎంతో తెలుసుకోండి

    ట్రాయ్ కొత్త రూల్స్, ఛానల్ సెలక్ట్ చేసుకుంటే కేబుల్ బిల్ ఎంతో తెలుసుకోండి

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టీవీ ఛానెళ్ల ప్రసారాలు, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్  కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. ఈ నియమనిబంధనలపై ఇప్పుడు తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. కస్టమర్లు తాము చూడాలనుకున్న ఛానెల్స్ మాత్రమే ఎంచుకొని వాటికి డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే... ఛానెల్స్...

  • దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

    దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

    దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ దే రాజ్యం నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడగల ఒక్క దేశీయ కంపెనీ మచ్చుకైనా కానరావడం లేదు. ఓ సారి ఐదేళ్లు వెనక్కు వెళితే అప్పుడు కార్బన్ మొబైల్స్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా వంటి దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు దేశీయ మార్కెట్‌లో తన సత్తాను చాటాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడటం లేదు. విదేశీ కంపెనీలు...

  • మీ ఎస్‌బిఐ కార్డు పోయిందా, వెంటనే ఇలా బ్లాక్ చేయండి

    మీ ఎస్‌బిఐ కార్డు పోయిందా, వెంటనే ఇలా బ్లాక్ చేయండి

    దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లక్షలాది మందికి అకౌంట్లు ఉన్నాయన్న విషయం అందిరీక తెలుసు. అందులో అకౌంట్ ఉన్నవారు ఒక్కోసారి అనుకోకుండా కార్డు పోగోట్టుకున్నట్లయితే వారికి ఏం చేయాలో తెలియదు. ఎలా కంప్లయిట్ ఇవ్వాలో తెలియదు. అలాంటి వారు కంగారు పడకుండా కార్డును బ్లాక్ చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. పోయిన కార్డు ఎదుటివారికి చేరి ఆ కార్డును వారు వాడేలోపు దాన్ని ఎల్లా...

  • 35 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న బిఎస్ఎన్ఎల్

    35 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న బిఎస్ఎన్ఎల్

    జియో దెబ్బకు ఒకప్పుడు రాజులా వెలిగిన టెల్కోలు అన్నీ కోట్ల నష్టాలోకి వెళ్లాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా అనేక కుదుపులకు లోనైంది. కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. రోజురోజుకీ సంస్థ నష్టాలు పెరిగిపోతుండటంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ద్వారా ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

    ...

  • మ‌ళ్లీ ఫోల్డ‌బుల్ ఫోన్లు వ‌స్తున్నాయ్ ఎందుకో తెలుసా! ఒక విశ్లేషణ

    మ‌ళ్లీ ఫోల్డ‌బుల్ ఫోన్లు వ‌స్తున్నాయ్ ఎందుకో తెలుసా! ఒక విశ్లేషణ

    సెల్‌ఫోన్ల విప్ల‌వం వ‌చ్చిన కొత్త‌లో ఫోల్డ‌బుల్ ఫోన్లు ఉండేవి... సోని, శాంసంగ్ లాంటి కంపెనీలు ఈ ఫోల్డ‌బుల్ ఫోన్లు ఎక్కువ‌గా త‌యారు చేసేవి. ఇవి సైజులో చిన్న‌విగా ఉండి వాడ‌టానికి సుల‌భంగా ఉండేవి. అయితే పెద్ద ఫోన్లు, పెద్ద స్క్రీన్లు రావ‌డంతో ఈ ఫోల్డ‌బుల్ ఫోన్లు మ‌రుగున‌ప‌డిపోయాయి. అయితే ఇటీవ‌ల కాలంలో...

  • జియో గిగాఫైబర్ ప్రివ్యూ ప్లాన్లు, ఆఫర్స్, అప్‌డేట్ అయినవి మీకోసం

    జియో గిగాఫైబర్ ప్రివ్యూ ప్లాన్లు, ఆఫర్స్, అప్‌డేట్ అయినవి మీకోసం

    దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ బ్యాండ్ రంగాన్ని కూడా అదే ఊపు ఊపుతోంది. జియో గిగా ఫైబర్ పేరుతో దేశంలో మరో సంచలనం రేపేందుకు రెడీ అయింది. బ్రాడ్ బ్యాండ్ రంగంలో తనదైన ముద్ర వేయాలనే వ్యూహాంలో రోజుకో అప్ డేట్ ను అందిస్తో వస్తోంది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో అప్ డేట్ ఇచ్చిన ప్లాన్లను ఓ సారి పరిశీలిద్దాం.

    ప్రస్తుత్తం జియో గిగా ఫఐబర్ సర్వీసుల కోసం దేశ...

  • ఆరు ప్లాన్లను సవరించిన బిఎస్ఎన్ఎల్, పూర్తి వివరాలు మీ కోసం

    ఆరు ప్లాన్లను సవరించిన బిఎస్ఎన్ఎల్, పూర్తి వివరాలు మీ కోసం

    జియో గిగా ఫైబర్ బ్రాండ్ అతి త్వరలో దేశమంతా లాంచ్ కానున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు ఇప్పటి నుంచే సరికొత్త ప్లాన్లకు తెరలేపాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్లతో దూసుకువచ్చింది. తన పాత FTTH Broadband ప్లాన్లను సవరించింది. Rs.777, Rs.1277,Rs 3,999, Rs 5,999, Rs 9,999 and Rs 16,999లలో భారీ మార్పులు చేర్పులు చేసింది. 

    బిఎస్ఎన్ఎల్ రూ.1277 ప్లాన్ 

  • 15 వేలలో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి సమాచారం మీకోసం

    15 వేలలో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ల పూర్తి సమాచారం మీకోసం

    టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు వినియోగదారులంతా సరికొత్త టెక్ వైపు అడుగులు వేస్తున్నారు. మీరి ఈ సరికొత్త టెక్ ని అందుకోవాలంటే ముఖ్యంగా వారి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండాలి. అందులో వీలైనంత ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం ఉండాలి. సరికొత్త గేమ్స్ ఆడుకోవాలన్నా, యాప్స్ రన్ కావాలన్నా తప్పనిసరిగా ర్యామ్ ఎక్కువగా ఉండాలి. దీన్ని పసిగట్టిన కంపెనీలు కూడా 6జిబి ర్యామ్ తో కూడిన  ఫోన్లను...

  • ఆపిల్ యూజర్లకు ఇది దుర్వార్తే, యాప్‌ల ద్వారా స్క్రీన్ రికార్డు !

    ఆపిల్ యూజర్లకు ఇది దుర్వార్తే, యాప్‌ల ద్వారా స్క్రీన్ రికార్డు !

    అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ల‌ు వాడుతున్న వారికి నిజంగా ఇది చేదు లాంటి వార్తే. ఆ ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వాస్తవాలు ఇప్పుడు పటిష్టమైన ఆపిల్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.  ముఖ బ్యాంకింగ్‌, ఫైనాన్స్, హోట‌ల్, ట్రావెల్ బుకింగ్ యాప్స్ యూజ‌ర్ల‌కు చెందిన స‌మాచారాన్ని చోరీ చేస్తున్నాయ‌ని వాస్తవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా...

  • ప్రత్యర్థులకు పోటీగా వొడాఫోన్ ఐడియా కొత్త మ్యూజిక్ యాప్ 

    ప్రత్యర్థులకు పోటీగా వొడాఫోన్ ఐడియా కొత్త మ్యూజిక్ యాప్ 

    ప్రముఖ  టెలికాం సంస్థ వొడాఫోన్‌  ఐడియా  తన ప్రత్యర్థులకు షాకిచ్చేలా  కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం సంచలనం రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా వొడాఫోన్‌ ఐడియా కూడా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. తన కస్టమర్లకు మ్యూజిక్‌ సర్వీసుల ద్వారా మరింత దగ్గరయ్యే ప్రణాళికలో భాగంగా కొత్త మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌...

  • ఈ గేమ్‌ని 3 రోజుల్లో కోటీమంది డౌన్లోడ్ చేసుకున్నారు, అసలేంటిది ?

    ఈ గేమ్‌ని 3 రోజుల్లో కోటీమంది డౌన్లోడ్ చేసుకున్నారు, అసలేంటిది ?

     

    గేమింగ్ ప్రియులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో కంపెనీలు ఎక్కువగా గేమింగ్ పైనే దృష్టి పెడుతున్నాయి. అదను చూసి గేమ్ లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఆ మధ్య  ఫోర్ట్ నైట్ సంచలనం రేకిత్తించిన  సంగతి  మరువక ముందు ఇప్పుడు పబ్ జి గేమ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో కొత్త గేమ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరే అపెక్స్...