టెలికం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్లో పలు మార్పులను చేసింది. ఎయిర్టెల్ తాజాగా రూ.148 ప్లాన్ లాంచ్ చేయడంతో దీనికి పోటీగా కంపెనీ...
మీకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్ కార్డు) లేదా .. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు పాన్ నంబర్ బదులు ఆధార్ కార్డు...
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఓఎస్ ను గూగుల్ అందిస్తూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ కూడా విడుదలైంది. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి...
చైనా దిగ్గజం షియోమీ కంపెనీ బ్రాండ్ Huami ఇండియా మార్కెట్లో సరికొత్త కొత్త స్మార్ట్ వాచీని విడుదల చేసింది. హుయామి అమెజ్ ఫిట్ బిప్ లైట్ (Amazfit Bip Lite)అనే పేరుతో ఇది లాంచ్ అయింది. ఈ వాచీ...
ఫేస్బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సప్లోకి మరో 5 కొత్త ఫీచర్లు రానున్నాయి.2019 ఏడాది ఆరంభం నుంచి వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్,...
మనకు స్మార్ట్ఫోన్ ఉంటే దానితో చాలా పనులు చేసుకోవచ్చు. కేవలం కాల్స్ మాత్రమే కాక చాటింగ్, ఫొటోలు తీసుకోవడం, బ్రౌజింగ్ ఇలా చాలా టాస్క్లు...
స్మార్ట్ఫోన్ యూజర్లకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. త్వరలో మొబైల్ ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్ లో సెల్యూలర్ మొబైల్ ఫోన్.. (కెమెరా మాడ్యూల్, ఛార్జర్, ఎడాప్టర్)యాక్ససరీస్పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. Union Budget 2019 ప్రవేశపెట్టిన సంధర్భంగా బడ్జెట్ ప్రసంగంలో మొబైల్ ఫోన్ యాక్ససరీస్పై పన్ను సుంకాన్ని తగ్గించనున్నట్టు...
మన వాట్సప్ అకౌంట్ను మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని సెట్టింగ్స్ మనకు వాట్సప్లో అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ వాయిస్ కాల్స్ అలానే వీడియో కాల్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో మీ వాట్సప్ అకౌంట్కు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ అలానే మెసేజ్లకు రకరకాల రింగ్టోన్స్ మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. వాట్సప్ కాంటాక్ట్లకు...
సెల్ఫోన్ల వాడకం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. దీంతో అందరికీ నెట్వర్క్ అనేది పెద్ద సమస్యగా తయారయ్యింది. కాల్స్ కలవకపోవడం, ఒక వేళ కలిసినా వెంటనే డ్రాప్ అవడం, మాట్లాడుతూ ఉండగానే సిగ్నల్ సరిగ్గా అందక కాల్ కట్ అవడం వంటి సమస్యలను దాదాపుగా అందరూ...
మీరు అనేక అకౌంట్లను వాడుతున్నారా..అయితే వాటిలో కొన్ని ఖాతాలను మూసేయాలనుకుంటున్నారా.. అయితే ఇందుకోసం ఏం చేయాలి. ఖాతాలను ఎలా డిలీట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అలాంటి సమయంలో ఆ ఖాతాలను ఎలా డిలీట్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అయితే ఈ ఖాతాలను డిలీట్ చేసేందుకు ఓ మార్గం ఉంది. అదేంటో మీరే చూడండి.
deseat.me వెబ్సైట్
అక్కర్లేని వెబ్సైట్లలో...
గూగుల్ మనకు అందించిన టూల్స్లో బాగా ఉపయోగపడే వాటిలో గూగుల్ మ్యాప్స్ ఒకటి. ఆరంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇటీవలే ఈ యాప్ ఒక కొత్త ఫీచర్ని విడుదల చేసింది దాని పేరే స్టే సేఫర్ ఫీచర్. బేటా టెస్టింగ్ తర్వాత స్టే సేఫర్ ఫీచర్ని...
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్తను చెప్పింది. ఇందులో భాగంగా క్రోమ్ బ్రౌజర్ యూజర్లు ఈజీగా షాపింగ్ చేసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇకపై ఈజీగా షాపింగ్ చేయవచ్చు. అయితే ఇందుకోసం మీకు తప్పనిసరిగా Google Pay అకౌంట్ ఉండాలి. గూగుల్ పే ఉన్నట్లయితే మీరు క్రోమ్ నుంచి పేమెంట్స్ మెథడ్ ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్...
గ్లోబల్ మార్కెట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నా ఆపిల్ కంపెనీనే రారాజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఫోన్ ఉంటే చాలా అందరూ ధనవంతులు లాగా ఫీల్ అవుతుంటారు. మరి అన్ని కంపెనీల ఫోన్లు ఉన్నాయి ఐఫోన్...
రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా...
మీరు ఎప్పూడూ మీ పేరుని గూగుల్లో సెర్చ్ చేయకపోయినా మీకు సంబంధించిన వివరాలను వేరే వాళ్లు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. లింక్డ్...
బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్...
ల్యాప్టాప్.. పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. అయితే ల్యాప్టాప్లో వర్క్లోడ్ పెరిగే కొద్ది పనితీరు నెమ్మదిస్తుంటుంది. ఇందుకు ప్రధానమైన...
అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? స్క్రీన్ పై పగుళ్లు ఏర్పడి టచ్ రెస్పాన్స్ ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో లాక్ కాబడి ఉన్న మీ ఫోన్ను ఎలా...
ఒక్కోసారి హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్లో లోపాలు తలెత్తినపుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవకుండా మొరాయిస్తుంటుంది. సమస్య ఫోన్ హార్డ్వేర్లో ఉన్నట్లయితే మీకు మీరుగా పరిష్కరించుకోవటం కష్టతరమవుతుంది. సాఫ్ట్వేర్లో ఫోన్ సమస్య ఉన్నట్లయితే కొన్ని ట్రిక్స్ను అప్లై చేయటం ద్వారా ఫోన్ను తిరిగి ఆన్ చేయవచ్చు. అదెలాగో చూద్దాం.
బ్యాటరీ డెడ్...
సెక్యూర్డ్ బ్రౌజింగ్ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి.ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం వలన మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు. ఇందులో భాగంగా Incognito mode గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
Incognito mode...
ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు...
అమెజాన్.. ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే ఈ కామర్స్ సైట్ ఇది. అయితే ఇందులో కేవలం కొనడం అమ్మడం మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు అమెజాన్ చాలా ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. అలాంటి ఫీచర్లలో కీలకమైంది అమెజాన్ ఆడిబుల్....
టీమ్ వీవర్.. ఒక సిస్టమ్ను ఉపయోగించి ఒకేసారి ఎక్కువమంది పని చేయడానికి వాడే టూల్. అయితే టీమ్ వీవర్తో ఎన్ని ఉసయోగాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటంటే మనకు తెలియకుండా కొన్ని ఆపరేషన్లు జరగడం. అంటే మన నాలెడ్జ్ లేకుండానే ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి ఒక్కోసారి....
ఈ రోజుల్లో ఏ సెల్ఫోన్ కంపెనీ అయినా సరే తమ ఫోన్ ఇంత గొప్ప అంటే ఇంత గొప్ప అని బాగా డబ్బా కొట్టుకుంటున్నాయి. తమ ఫోన్ ఇచ్చినంతగా ప్రొటెక్షన్ మరే ఫోనూ ఇవ్వదంటూ ప్రకటనలు గుప్పించుకుంటున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే బాటలో నడస్తున్నాయి. మరి వేలు పోసి కొంటున్న మన స్మార్ట్ఫోన్లు నిజంగా...
ఆండ్రాయిడ్లో కానీ ఐవోఎస్లో కానీ మనకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఎన్నో రీసెట్టింగ్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి....
తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్సీటీసీ అకౌంట్...
ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీ ట్రాన్స్ జెక్షన్ ఫీజులు ఎత్తేసింది. అందులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్,...
చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్ఫోన్ పేరుతో రెడ్మి 5ఎని...
మార్కెట్లోకి రోజు రోజుకి చాలా స్మార్ట్ఫోన్లు వస్తుంటాయి. ఇక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ఫీచర్ హైలెట్ అవుతూ ఉంటుంది. ఫోన్ కొనుగోలు చేసే వారు కూడా వారికి నచ్చిన ఫీచర్ ఉంటే వెంటనే...
ఆండ్రాయిడ్ డివైస్లను వాడే ప్రతి యూజర్ ఎదుర్కొనే సమస్య బ్యాటరీ బ్యాకప్. ఇంటర్నెట్ వాడినా, గేమ్స్ ఆడినా, ఫొటోలు, వీడియోలు చూసినా అధిక మొత్తంలో బ్యాటరీ ఖర్చవుతూ ఉంటుంది. ఏ పని చేసినా బ్యాటరీ...