ఆన్ లైన్లో యూజర్ మాన్యువల్స్ ను కనుగొనేందుకు 7 ఉచిత వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ల ద్వారా మీరు ఆన్ లైన్ లో చదవడానికి వీలుగా పిడిఎఫ్ మాన్యువల్లను అందిస్తారు. లేదంటే మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్...
స్నాప్చాట్ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సాధారణంగా స్నాప్చాట్లో కెమెరాతో తీసిన ఫోటోను మీ స్నేహితులకు పంపించి వారితో చాటింగ్ చేసుకోవచ్చు.స్నాప్చాట్...
స్మార్ట్ఫోన్ వచ్చాక గూగుల్ మ్యాప్స్ సామాన్యుడికి చేరువైపోయింది. కారులో ఎక్కడికన్నా వెళ్లాలన్నా, తెలియని అడ్రస్ పట్టుకోవాలన్నా...
ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే వేల కొద్దీ యాప్స్. ఏది ఎంచుకోవాలో తెలియనన్ని యాప్స్. కానీ కొన్ని యాప్స్ను డెవలపర్స్ కొన్నాళ్లు ప్లే స్టోర్లో...
ఆన్లైన్లో మనం ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు ఎదుర్కొని పెద్ద ప్రాబ్లమ్ సైజు. ఫొటో్ పెద్దదిగా ఉంటే త్వరగా అప్లోడ్ కావు. ఎర్రర్...
విమాన ప్రయాణం ఇప్పుడు బాగా చవకైపోయింది. కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ట్రైన్లో త్రీ టైర్ ఏసీ టికెట్ ధరకు, ఒక్కోసారి అంతకంటే తక్కువ...
దేశీయ టెలికాం రంగం ఇప్పుడు జియోకు ముందు జియోకు తరువాత అన్నచందంగా తయారైంది. డేటా టారిఫ్ వార్ అనేది పీక్ స్టాయికి చేరింది. టెల్కోలు ప్రత్యర్థులకు పోటీగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే పాత ప్లాన్లను రివైజ్ చేస్తూ వస్తున్నాయి. ఈ దశలో వొడాఫోన్ ఓ అడుగు ముందుకేసింది. తన పాత ప్లాన్లలో భారీ మార్పులు చేసింది.
వొడాఫోన్ రూ.509 ప్లాన్
...
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్ రూ.666లో కొద్ది పాటి మార్పులు చేసింది. ఈ మార్పులతో కస్టమర్లు అదను డేటాను అందుకుంటారు. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ కలకత్తా వినియోగదారులకు మాత్రమైనని తెలిపింది. కాగా ఈ ప్లాన్లు...
గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ లో ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకునే విధంగా గూగుల్ త్వరలో ఓ ఫీచర్ ని తీసుకువస్తోంది. దీని ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్ మెసేజ్ లను పంపుకోవచ్చు. అలాగే మెసేజ్ లు చదువుకోవచ్చు. ఈ ఫీచర్ ని సపోర్ట్ చేసే విధంగా గూగుల్ అసిస్టెంట్ ని తీసుకురానుంది. యూజర్లు ఉపయోగించే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లో ఓ బటన్ ని పొందుపరుస్తారు. ఆ బటన్ ద్వారా యూజర్లు స్మార్ట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ...
యూట్యూబ్ నడిపేవారికి ఇది నిజంగా చాలా అలర్ట్ అయ్యే వార్తే.. ఇకపై యూట్యూబ్ లో ఏది పడితే అది పెట్టడం కుదరదని, అలా చేస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండానే బ్లాక్ చేసుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగా 400 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ 400 పైగా ఛానళ్లను నిషేధించింది.
ముఖ్యంగా యూ ట్యూబ్లో...
డీమానిటైజేషన్ తర్వాత ఇండియాలో అత్యంత ఫేమస్ అయిన పేరు ఏమిటంటే పేటీఎం అని టక్కున చెప్పొచ్చు. ఛాయ్ బడ్డీ నుంచి జ్యూయలరీ షాప్ వరకు అన్నిచోట్లా పేటీఎం యాక్సెప్టెడ్ హియర్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. మొబీక్విక్, ఫోన్పే వంటి ఇతర వాలెట్లతో కంపేర్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ తేలిగ్గా ఉండడంతో పెద్దగా...
సాధారణంగా క్రెడిట్ కార్డు లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను పీడీఎఫ్ ల ద్వారా కస్టమర్లకు పంపుతూ ఉంటారు. అయితే ఇవి ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులో ఉండే సమాచారం మనకు కనబడిపోదు. ఎందుకంటే ఈ పీడీఎఫ్లో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్గా ఉంటాయి. వీటిని మామూలు...
కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్తను అందించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'రైల్ దృష్టి' డ్యాష్బోర్డ్ పోర్టల్ను రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ కు పోటీగా చైనా దిగ్గజం హువాయి మేట్ ఎక్స్ ను రంగంలోకి దించింది. తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మేట్ ఎక్స్ను స్పెయిన్ లోని...
సెల్ఫోన్లు అనేవి నేటి తరుణంలో మనకు నిత్యావసర వస్తువులుగా మారాయి. అవి లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే...
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లకు పవర్ బ్యాంకులు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీటి ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ వాడటం స్టార్ట్ చేస్తే...ఛార్జింగ్ తొందరగా...
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)గత రెండు, మూడు నెలలుగా తరచుగా వార్తల్లో వినిపిస్తున్న పదం. టీవీ ఛానెల్స్, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ పై...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ శాంసంగ్ అధునాతన టెక్నాలజీతో తన మొట్ట మొదటి మడత పెట్టగల (ఫోల్డబుల్) స్మార్ట్ఫోన్ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది....
జియో రాకతో టెలికాం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే జియో రాక ముందు జియో తర్వాత అన్నట్లుగా టెలికాం రంగం మారిపోయింది. జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం పాత ప్లాన్ రూ. 349ను రివైజ్...
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. వారి కొసం కొత్త యాప్ జియో గ్రూప్ టాక్ ను తీసుకొస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్ వెర్షన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా గ్రూపు కాలింగ్ లేదా గ్రూపు టాక్ అవకాశాన్ని కల్పించనుంది. ఒకేసారి పదిమంది వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్లో...
పుల్వామా తీవ్రవాద దాడిలో పదుల సంఖ్యలో సైనికులు వీరమరణం పొందడంఅందర్నీ కలచివేసింది. అయితే పుల్వామా ఘటన చుట్టూ తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుండటం సీఆర్పీఎఫ్కు పెద్ద సమస్యగా మారింది. జైషే ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కాగా, వారి ఫొటోల స్థానంలో ఎల్టీటీటీఈ సభ్యుల ఫొటోలతో పోస్టర్లు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్...
సోషల్ మీడియాను ఇప్పుడు ఏదైనా ఊపేస్తోందంటే అది ఫేస్ బుక్, వాట్సప్ మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పొద్దున నుంచి సాయంత్రం దాకా అందులోనే మునిగితేలుతున్నారు. వాట్సప్తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు కంపెనీ వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాట్సప్లో ఎవరైనా వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని...
ఈ ఏడాది MWC 2019 techషో త్వరలో దూసుకొస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీ గ్లోబల్ నోకియా సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. కంపెనీ ఈ మధ్య లాంచ్ చేసిన Nokia 6.1 Plusలో మరో వేరియంట్ Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ ఫోన్ ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.
Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ వేరియంట్ ధరని ఇండియాలో రూ.18,499గా నిర్ణయించారు. కాగా ఈ ఫోన్ అన్ని నోకియా షోరూంలలో మార్చి 1 నుంచి అమ్మకానికి...
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)అనేది స్మార్ట్ఫోన్ రంగాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చే వేదిక. ప్రతియేటా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల ప్రదర్శనకు బార్సిలోనా వేదికగా మారుతుంది. ఈ ప్రదర్శనలో స్మార్ట్ఫోన్ రంగంలోని దిగ్గజకంపెనీలతోపాటు..చిన్నచిన్న కంపెనీలు కూడా తమ ప్రొడక్టులను ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించి...వాటికి మరింత స్మార్ట్...
మీరు జాబ్ చేస్తున్నారా? మీకు పీఎఫ్ వస్తోందా? ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలుసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ దగ్గర మొబైల్ తోపాటు ఇంటర్నెట్...
సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్నంతా కమ్మేసింది. స్మార్ట్ఫోన్ ఉన్న వాళ్లందరికీ ఇంచుమించుగా ఒకటి రెండు సోషల్ మీడియా ఫ్లాట్ఫాంల్లోనయినా అకౌంట్స్...
ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే మనం ఎక్కువగా ఉపయోగించే సైట్ అమేజాన్. ముఖ్యంగా ఆఫర్ల సమయంలో ఈ సైట్ హ్యాంగ్ అయిపోతుందా అనిపించేంతగా! అంతగా అన్ని...
స్మార్ట్ఫోన్ సెకండ్ హ్యండ్ కొనొచ్చా? చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌట్ ఇది. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ రేట్లు చాలా ఎక్కువగా ఉండేవి. జనం కూడా...
చైనా మొబైల్స్ మేకర్ వివో తన నూతన స్మార్ట్ఫోన్ వి15 ప్రొ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్బుక్ మళ్లీ వివాదాల్లోకెక్కింది. కేంబ్రిడ్జి ఎనాలటికా ప్రకంపనలు చల్లారయనే వార్తను మరచిపోకముందే యూజర్లు ఫిర్యాదులతో ఇప్పుడు ఫేస్బుక్...