• వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతియావత్తు ముందుకొస్తుంది.  40మంది జవాన్ల త్యాగానికి భారతావని సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికోసం కేంద్రహోంశాఖ భారత్ కే వీర్ డాట్ కామ్ అనే పోర్టల్ ను రూపొందించింది. bharatkeveer.gov.inఈ పోర్టల్ ద్వారా అమరవీరులకు కుటుంబాలకు నేరుగా...

  • పోర్న్ చూస్తుండ‌గా రికార్డు చేశామ‌ని ఈమెయిల్ వ‌చ్చిందా.. అయితే ఈ ఆర్టిక‌ల్ మీ కోసమే!

    పోర్న్ చూస్తుండ‌గా రికార్డు చేశామ‌ని ఈమెయిల్ వ‌చ్చిందా.. అయితే ఈ ఆర్టిక‌ల్ మీ కోసమే!

    ఆన్‌లైన్‌లో ఉన్నామంటే మ‌నం ప్ర‌మాదానికి చాలా ద‌గ్గ‌ర్లో ఉన్నామ‌నే అర్ధం. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా స్కామ‌ర్ల వ‌ల‌లో ప‌డిపోవ‌డం ఖాయం. అలాంటి స్కామే ఇది. ఎందుకంటే ఆన్‌లైన్లో దొంగ‌లు మ‌న లాంటి వాళ్ల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు మ‌నం త‌ప్పు చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి స్కామే...

  • వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌కు ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వడం ఎలా?

    వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌కు ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వడం ఎలా?

    స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతిఒక్కరికీ వాట్సాప్ చేరువైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చూపంతా వాట్సాప్ వైపే ఉంటుంది. వాట్సాప్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ ఇలా రకరకాల గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తుంటారు. అయితే గ్రూపులో చాటింగ్ చేస్తూ..ఒక్కొక్కరు రిప్లే ఇస్తుంటారు. ఎవరైనా మీకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు...మీకు గ్రూప్ లో రిప్లే ఇవ్వడం ఇష్టం లేదనుకోండి......

  • ఫేస్‌బుక్‌లో కస్టమైజ్డ్ కెమెరా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం ఎలా?

    ఫేస్‌బుక్‌లో కస్టమైజ్డ్ కెమెరా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం ఎలా?

    స్నాప్‌చాట్‌ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది.సాధారణంగా స్నాప్‌చాట్‌లో కెమెరాతో తీసిన ఫోటోను మీ స్నేహితులకు పంపించి  వారితో చాటింగ్ చేసుకోవచ్చు. స్నాప్‌చాట్‌ మాదిరిగానే ఫేస్‌బుక్‌  కూడా ఒక కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.అదే కెమెరా ఫ్రేమ్స్.ఈ ఫీచర్‌తో ఫేస్‌బుక్‌లో స్వంతగా ఫ్రేమ్స్ ను క్రియేట్...

  • ఆంధ్రప్రదేశ్ లో షియోమీ ట్రక్కులో నుంచి కోటి రూపాయలు విలువగల ఫోన్లు అపహరణ!

    ఆంధ్రప్రదేశ్ లో షియోమీ ట్రక్కులో నుంచి కోటి రూపాయలు విలువగల ఫోన్లు అపహరణ!

    ఆంధ్రప్రదేశ్ లో భారీ దొంగతనం జరిగింది. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా స్మార్ట్ ఫోన్లను తరలిస్తున్న ట్రక్కు చోరీకి గురయ్యింది. కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న ట్రక్కును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా దగదర్తి సమీపంలో లారీని అడ్డుకున్న కొందరు దుండగులు..డైవర్ పై దాడి చేసి ట్రక్కును ఎత్తుకెళ్లారు. ట్రక్కులో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి....

  • జియోమి రెడ్‌మి నోట్ 7లో ఫ్యాక్ట‌రీ రిసెట్ చేయ‌డం ఎలా?

    జియోమి రెడ్‌మి నోట్ 7లో ఫ్యాక్ట‌రీ రిసెట్ చేయ‌డం ఎలా?

    మ‌నం స్మార్ట్‌ఫోన్ వాడుతున్న‌ప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. స‌డెన్‌గా బ్లాక్ అయిపోవ‌డం లేక‌పోతే స్ట్ర‌క్ అయిపోవ‌డం, ఫొటోలు తీసుకునేట‌ప్పుడు స‌డెన్‌గా ఆగిపోవ‌డం లేదా.. వేడి ఎక్క‌డం లాంటి ప్రాబ్ల‌మ్స్ స్మార్ట్‌ఫోన్ల‌లో చాలా కామ‌న్ విష‌యాలు. అయితే మ‌నం స్మార్ట్‌ఫోన్ కొన్న ఏడాది...

  • సైబ‌ర్ క్రైమ్‌: బెట్టింగ్‌కు , ఆన్‌లైన్ గేమింగ్‌కు మ‌న దేశంలో లీగ‌ల్ స్టేట‌స్ ఏమిటి?

    సైబ‌ర్ క్రైమ్‌: బెట్టింగ్‌కు , ఆన్‌లైన్ గేమింగ్‌కు మ‌న దేశంలో లీగ‌ల్ స్టేట‌స్ ఏమిటి?

    బెట్టింగ్ గురించి తెలియ‌నివాళ్లు ఉండరు.. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఫాలో అయ్యేవాళ్ల‌కు బెట్టింగ్ గురించి ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ఐపీఎల్ లాంటి లీగ్‌లు న‌డుస్తున్న‌ప్పుడు ఈ బెట్టింగ్ భారీ స్థాయిలో ఉంటుంది. లావాదేవీలు కోట్ల స్థాయిలో జ‌రుగుతాయి. చ‌ట్ట‌రీత్యా ఇది నేరం కానీ జూద‌గాళ్లు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌రు....

  •  మీ SBI కార్డు చోరికి గురైతే ఏంచేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి ?

    మీ SBI కార్డు చోరికి గురైతే ఏంచేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి ?

    దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్ మెయిల్స్ పంపిస్తోంది. ఏటీఎం రిలేటెడ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. గత కొద్ది నెలల నుంచి ఈ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయని కస్టమర్లకు పంపిన మెయిల్‌లో తెలిపింది. దీంతో పాటు మరికొన్ని అలర్ట్స్ ను కూడా జారీ చేసింది. గతేడాది SBIఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ 20 వేలకు...

  •  ప్రివ్యూ - శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సీరిస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మీకోసం..

    ప్రివ్యూ - శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సీరిస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మీకోసం..

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వచ్చేవారం గెలాక్సీ ఎస్10 సీరిస్ లో మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 20న శాన్ ప్రాన్సిస్కోలో జరగనున్న MWC 2019 ఈవెంట్లో ఈ మూడు వేరియంట్లను లాంచ్ చేయనుంది. ఈ డివైస్ ల గురించి ఇప్పటికే కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్ల ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

    శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 మూడు వేరియంట్లలో లాంచ్...

  • మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

    మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్లను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయాన్ని IRCTC కల్పించింది.  ప్రయాణం చేయడం కుదరని సందర్భాల్లో  వేరొకరికి మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వే. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును వేరొకరి పేరుపై బదిలీ చేయడానికి రైల్వే స్టేషన్ల ప్రధాన రిజర్వేషన్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లోని...

  • ట్రాయ్ కొత్త రూల్స్, ఛానల్ సెలక్ట్ చేసుకుంటే కేబుల్ బిల్ ఎంతో తెలుసుకోండి

    ట్రాయ్ కొత్త రూల్స్, ఛానల్ సెలక్ట్ చేసుకుంటే కేబుల్ బిల్ ఎంతో తెలుసుకోండి

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టీవీ ఛానెళ్ల ప్రసారాలు, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్  కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. ఈ నియమనిబంధనలపై ఇప్పుడు తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. కస్టమర్లు తాము చూడాలనుకున్న ఛానెల్స్ మాత్రమే ఎంచుకొని వాటికి డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే... ఛానెల్స్...

  • దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

    దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

    దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ దే రాజ్యం నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడగల ఒక్క దేశీయ కంపెనీ మచ్చుకైనా కానరావడం లేదు. ఓ సారి ఐదేళ్లు వెనక్కు వెళితే అప్పుడు కార్బన్ మొబైల్స్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా వంటి దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు దేశీయ మార్కెట్‌లో తన సత్తాను చాటాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడటం లేదు. విదేశీ కంపెనీలు...