• ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో లభిస్తున్న బెస్ట్ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లు మీ కోసం 

    ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో లభిస్తున్న బెస్ట్ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లు మీ కోసం 

    దేశీయ టెలికాం రంగంలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన రిలయన్స్ జియోని తట్టుకుంటూ మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. జియోకు పోటీగా అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లను అందిస్తూ వినియోగదారులను చేజారిపోనీకుండా కాపాడుకుంటోంది. ఇందులో భాగంగా బెస్ట్ డేటా ప్యాక్ లను వినియోగదారుల కోసం ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో లభిస్తున్న బెస్ట్...

  • రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి  !

    రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి !

    దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను కలవరపెడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుందంటున్నారు. ఏటా జూలైలో జరిగే యాన్యువల్ మీటింగ్‌లో కొత్త ప్రొడక్ట్‌ల గురించి ముకేష్ అంబానీ...

  • ప్రపంచంలోకల్లా ఇండియాలోనే డేటా ధరలు తక్కువని మీకు తెలుసా 

    ప్రపంచంలోకల్లా ఇండియాలోనే డేటా ధరలు తక్కువని మీకు తెలుసా 

    జియో రాకతో దేశీయ టెలికాం మార్కెట్ పూర్తిగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆకాశంలో ఉన్న డేటా ధరలు భూమి మీదకు చేరాయి. ఇప్పుడు డేటా అనేది అత్యంత చీప్ అయపోయింది. ఇదిలా ఉంటే ప్రపంచంలో కన్నా ఒక్క మన భారతదేశంలోనే మొబైల్ డేటా చాలా చౌకగా దొరుకుతోంది. మొబైల్ డేటాకు ప్రపంచంలో ప్రజలు ఎంత చెల్లిస్తున్నారనే ఒక అధ్యయనంలో భారత్ లోనే డేటా ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. ఒక బ్రిటన్ లో యూరప్ లోనే...

  • జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

    జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

    మీరు జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ట్రాయ్ తీసుకువచ్చిన Do not Disturb సేవలను జియో యాప్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా Do not Disturbని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిస్తే...

    ముందుగా మీరు మీ ఫోన్‌లో మై జియో యాప్ ఓపెన్ చేయండి....

  • యాంకర్ అవతారం ఎత్తిన రోబో, వరల్డ్ తొలిఏఐ మహిళా న్యూస్ రీడర్‌‌గా రికార్డు 

    యాంకర్ అవతారం ఎత్తిన రోబో, వరల్డ్ తొలిఏఐ మహిళా న్యూస్ రీడర్‌‌గా రికార్డు 

    టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న చైనా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) రంగంలోనూ తనదైన ముద్రవేసింది. ఇప్పటి వరకూ రోబో సోఫియా ఒక సంచలనం అనుకుంటుండగా.. చైనా మరో అడుగు ముందుకేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  చైనా అధికారిక న్యూస్ ఛానల్ జిన్హువా ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ మహిళా న్యూస్ రీడర్‌తో వార్తలు చదివించి ఆశ్చర్యపరిచింది. ఏఐ న్యూస్ రీడర్ వచ్చే నెలలో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు...

  • మీ ఫోన్‌ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, కేవలం రూ. 2 వేలకే 

    మీ ఫోన్‌ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, కేవలం రూ. 2 వేలకే 

    ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ కామన్‌ అయిపోయింది. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్. ఇన్‌స్టంట్ చార్జర్ అన్నమాట. తరచుగా ప్రయాణాలు చేసే వారు, ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించేవారి వద్ద పవర్‌ బ్యాంక్‌ తప్పక ఉండి తీరాల్సిందే. అయితే ఒక్కోసారి కేబుల్ మరచిపోయినప్పుడు పవర్ బ్యాంకు ఉన్న పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ సమయంలో ఫోన్ ని నేలకు విసిరేసి...

  • బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    స్మార్ట్‌ఫోన్ల వాడే యూజర్లకు నలుపు రంగు స్మార్ట్‌ఫోన్లు అంటే బోర్ కొడుతున్నాయా అనే దానికి కంపెనీలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ నలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో తమ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ని Canary Yellow, Flamingo Pink రంగుల్లో తీసుకువచ్చింది....

  • రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ

    రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ


    రెడ్‌మీ నోట్ 7 ప్రో.. మార్కెట్లోకి రాక‌ముందే ఎంతో సంచ‌ల‌నం సృష్టించిన స్మార్ట్ ఫోన్. ఈ మ‌ధ్య కాలంలో ఏ ఫోన్ కోసం వెయిట్ చేయ‌నంత‌గా జ‌నం ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. వీట‌న్నింటికీ కార‌ణం ఒక‌టే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ఉన్న 48 మెగాపిక్సెల్ రియ‌ర్  కెమెరా. అదీ సోనీ లెన్స్‌తో రావ‌డం,...

  • శాంసంగ్ గెలాక్సీ ఎం30 vsఎం20 -రెండింటి మధ్య ఏమిటా వ్యత్యాసాలు

    శాంసంగ్ గెలాక్సీ ఎం30 vsఎం20 -రెండింటి మధ్య ఏమిటా వ్యత్యాసాలు

    భారత మార్కెట్లోకి...దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం శాంసంగ్....చైనా కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారత మార్కెట్లోకి రెండు సరికొత్త మోడల్స్ ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సీరిస్ లో భాగంగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం20, ఎం30 పేర్లతో మంచి ఫీచర్లతో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ రెండ్ స్మార్ట్ ఫోన్ల...