డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. డెబిట్ కార్డుల...
సోషల్ మీడియా సరదాకే కాదు.. మనుషుల మధ్య సంబంధాలు కూడా పెంచుతోంది. ఎప్పుడో సంబంధాలు తెగిపోయిన బంధుమిత్రులను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి...
ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఓఎస్లలో మాక్ ఓఎస్ ఒకటి. దీనిలో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచర్లలో రికార్డ్ ఇంటర్నల్ ఆడియో కూడా ఒకటి. దీనిలో...
స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో శాంసంగ్ గత సంవత్సరం వెనుకబడింది. రెడ్మీ, ఎంఐ, వివో వంటి ఫోన్లు మార్కెట్లో వాటాలు పెంచేసుకుంటున్నాయి. తక్కువ...
టోల్గేట్ దగ్గర టోల్ ఫీ కట్టడానికి ఆగే పని లేకుండా తీసుకొచ్చిన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ తీసుకున్న వాహనానికి ఓ...
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్లు వచ్చాక డబ్బులు చేత్తో పట్టుకెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కార్డ్ స్వైప్ చేసి కావాల్సింది కొనుక్కోవడం ఎంత సులువు.....
ఇప్పుడు నడుస్తుందంతా ఆన్లైన్ యుగమే. ఏం కావాలన్నా వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇందుకోసం డెబిట్ కార్డులతో పాటు ఎక్కువశాతం క్రెడిట్ కార్డులను కూడా ఉపయోగిస్తున్నాం. అయితే మనం చేసే ప్రతి ఖర్చును ప్రతి ట్రాన్సాక్షన్స్ను బ్యాంకులు వెనక నుంచి...
1599 రూపాయలకే ఫోన్ అని యూసీ బ్రౌజర్లో మీకేదన్నా యాడ్ కనిపించిందా? అది ఫ్లిప్కార్ట్, పేటీఎంల పేరున్న ఈ-కామర్స్ వెబ్సైట్లే కదా.. తక్కువ ధరకే ఫోన్ ఇస్తామంటున్నారు కదా అని కంగారుపడి కొనేస్తున్నారా? ఆగండాగండి.. ఇది మోసం. ఎందుకంటే అవి అసలు ఒరిజినల్ సైట్లే కావు....
మీరు ఐసీఐసీఐ ఖాతాదారులా? మీ డెబిట్ కార్డ్ ఇంట్లో ఉంచి బయటికెళ్లినప్పుడు అర్జెంటుగా డబ్బులు డ్రా చేయాల్సి వచ్చిందా? మీరు ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టి మనీ విత్డ్రా చేసుకుంటే ఎవరైనా పిషింగ్ చేసి మీ కార్డ్ డిటెయిల్స్ కొట్టేస్తారని భయపడుతున్నారా? అయితే ఇలాంటి ఇబ్బందులన్నీ ఇక ఉండవు. ఎందుకంటే డెబిట్ కార్డ్...
ఇండియా.. జనాభాలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. 130 కోట్లు దాటిన మన జనాభాకు తగ్గట్లే మన మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య కూడా 100 కోట్లు దాటేసింది. అందుకే సెల్ఫోన్ తయారీ కంపెనీలు, నెట్వర్క్ ప్రొవైడర్లు ఇండియన్ మొబైల్ మార్కెట్ను బంగారుబాతులా ఫీలవుతుంటారు. జియో వచ్చినప్పటి నుంచి...
ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న కొద్దీ ప్రతి పనీ సులువైపోతుంది. ఇంట్లో నుంచే అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మోసగాళ్లు కూడా సేమ్ ఇదే ఫీలవుతున్నారు. ఎందుకంటే వాళ్లకు కూడా ఇదివరకటిలా శ్రమ పడాల్సిన పని ఉండటం లేదు. జస్ట్ కాస్త తెలివి ఉంటే చాలు జనాన్ని...
ప్రస్తుత సైబర్ ప్రపంచంలో మోసం ఏ రూపంలో వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. ఒక్కోసారి అన్నీ తెలుసూ అనుకున్నవాళ్లే బుట్టలో పడుతుంటారు. లక్షలకు లక్షలు మోసపోతుంటారు. అలాంటి మోసాల్లో ఒకటి ఇటీవలే వెలుగు చూసింది. ఒక రెస్టారెంట్కు బుకింగ్ కోసం కాల్ చేసిన ఒక మహిళను ఏకంగా రూ.85 వేలు యూపీఐ...
మనం వాడుతున్న మొబైల్ నెట్వర్క్ నచ్చనప్పుడు మార్చుకునే హక్కు ఉంటుంది. మొన్నటి వరకు ఇది చాలా కష్టమైన విషయమే...
ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్.. ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ను ఆఫర్ చేస్తోంది. ఇది కూడా మిగతా క్రెడిట్ కార్డ్ల...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ గురించి తెలిసినవారందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు స్విగ్గీ. ఇండియాలో టాప్ మోస్ట్ యూజ్డ్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీనే. అయితే జొమాటోతో...
ఈ టెక్నాలజీ యుగంలో మనం ఎలా ఎప్పుడు మోసపోతామో తెలియదు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతా...
సాఫ్ట్వేర్ ఉద్యోగం... దీనికుంటే క్రేజే వేరు.. జీతాల దగ్గర నుంచి స్థాయి వరకు దీనికి ఇచ్చే విలువే సపరేటు. అయితే రాను రాను సాఫ్ట్వేర్ ఉద్యోగం...
జియోతో టెలికం రంగంలో పెనుమార్పులు సృష్టించిన రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు ఈ-కామర్స్పై కన్నేసింది. ఇండియాలో ఈ-కామర్స్ బిజినెస్ భారీగా పెరగడంతో...
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ను ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మంది వాడతారు. దాదాపు ప్రతి స్మార్ట్ఫోన్లోనూ ఈ యాప్ ఉండడం ఖాయం. సులభంగా యూజ్ చేసే అవకాశం ఉండడం, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు పంపే అవకాశం ఉండడంతో జనం అంతా వాట్సప్ మీద పడ్డారు. అయితే దీనిలో ఎంత లాభాలు ఉన్నాయో.. అన్ని ప్రతికూల...
డిజిటల్ పేమెంట్స్ మన లైఫైని చాలా సులభతరం చేశాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది. ఈ ఆన్లైన్ ట్రాన్నాక్షన్ల వల్ల నష్టపోయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా థానెకు చెందిన ఒకతను గూగుల్ పే వాడుతూ రూ. లక్ష నష్టపోయాడు. డిజిటల్ వాలెట్స్ ద్వారా...
జియో.. భారత్లో ఎక్కువగా ఉపయోగించే నెట్వర్క్లలో ఒకటి. ఎయిర్టెల్, ఐడియా నుంచి పోటీ ఎదురవుతున్నా జియో మాత్రం తగ్గట్లేదు. పోటీని తట్టుకుంటూ కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ ఇందులో ఒకటి. వాయిస్ ఓవర్...
ఒకప్పుడు కేబుల్ టీవీ చావకగానే ఉండేది.. కానీ రానురాను చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. రేట్లు పెరిగిపోయాయి.. డిజిటలైజేషన్ అయిన తర్వాత ప్రతి ఛానల్ను కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు నచ్చిన ఇష్టమైన ఛానల్స్ కొనుక్కోవడానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి...
మీరు ఎస్బీఐ ఖాతాదారా? మీ డెబిట్ కార్డ్తో ఏటీఎం నుంచి 10వేలు కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోవాల్సిందే. లేదంటే మీరు మనీ విత్డ్రా చేయలేరు. 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు ఏటీఎం నుంచి డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందేనని ఎస్బీఐ ఇటీవలే తన...
ప్రస్తుతం మంచి జోష్లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్లలో స్విగ్గీ ఒకటి. గతేడాది అనుకున్నంతగా లాభాలు గడించలేకపోయిన ఈ సంస్థ.. 2020లోనూ కొత్త టార్గెట్లు పెట్టుకుంది. అయితే రెస్టారెంట్లకు రాయితీ ఇవ్వాలంటే డెలివరీ ఫీజులను పెంచి కస్టమర్లపై భారం వేస్తోందీ సంస్థ. తాజాగా స్విగ్గీ...
ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న వన్ప్లస్.. ఓ కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. కంటికి కనిపించని కెమెరాతో...
ఇ-కామర్స్ సైట్లలో పేమెంట్ చేయాలంటే ముందుగా కార్డ్ యాడ్ చేసుకోవాలి. లేదా ఏదైనా పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒక్కోసారి పేమెంట్ విఫలం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి....
షియోమి ఫోన్లు తమ డిజైన్కు మంచి కెమెరాలకు, గేమింగ్ కెపాసిటీకి, అందుబాటు ధరకు బాగా ప్రసిద్ధి. అయితే ఫీచర్లలో ఎంత ఫేమస్ అయిందో యాడ్ రిడిన్...
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఫేస్బుక్ సారథ్యంలోని ఈ యాప్ రోజు రోజుకు తన యూజర్లను పెంచుకుంటూపోతోంది....
ఆన్లైన్ మోసగాళ్లు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో జనాల సొమ్మును దోచేస్తున్నారు. నోయిడాలో ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి ఒకరిని...
ఆధార్ కార్డు ఇప్పుడు ఇండియాలో చాలా పనులకు అత్యవసరం. అయితే అన్ని చోట్లకు ఆధార్ కార్డు పట్టుకెళ్లే అవసరం లేకుండా మొబైల్ యాప్ రూపంలోనూ...