యాపిల్ ఉత్పత్తుల ధరలు... మరీ ముఖ్యంగా ఐఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే, అంతటా కాదు, కేవలం ఫ్లిప్ కార్టులో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. కేవలం యాపిల్ ఫోన్ల కోసమే ఫ్లిప్ కార్టు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ డేస్ పేరుతో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ రోజు నుంచి మొదలైన ఈ స్పెషల్ సేల్.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఐఫోన్, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్, ఇంకా ఇతర...