ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గూగుల్ కొత్త వెర్షన్ విడుదల చేసినప్పుడల్లా తిను బండారమో, తీపి పదార్థం పేరో పెడుతూ ఉంటుంది. అయితే ఈ సంప్రదాయానికి...
కంప్యూటర్ వాడే ఎవరికైనా ఎంఎస్ ఆఫీస్ గురించి పరిచయం ఉంటుంది. ఏదైనా ఆఫీసులో రికార్డులు దాయడానికి ఎంఎస్ ఆఫీస్ కి మించింది ఏదీ లేదు. డిజిటల్ కాపీలను క్రియేట్ చేయడానికి వాటిని మెయింటెన్ చేయడానికి...
మనం ఆధార్ నంబర్ ప్రతి డాక్యుమెంట్లోనూ వాడుతున్నాం. ప్రతి అవసరం కోసం ఆధార్ ని బాగా యూజ్ చేస్తున్నాం. అయితే మనం ఏదైనా అదికారిక డాక్యుమెంట్లలో పొరపాటున ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే మీ పని అయిపోనట్లే...
మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం....
చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ ఎంఐ ఎ3ని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లో ఇన్డిస్ప్లే ఫింగర్...
ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం...
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు మరో నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీల గడువు మరింత పొడిగించింది. గంట పాటు సమయాన్ని ఎక్స్టెండ్ చేసింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి...
ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్కు చెందిన వాట్సప్ పేరు, రూపురేఖలు మారాయి. వాట్సప్ ఇకపై ‘వాట్సప్ బై ఫేస్బుక్’గా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రం కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇతర వినియోగదారులకూ దర్శనమివ్వనుంది. ఇది కేవలం పేరులో మార్పు తప్ప యాప్లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.
...
ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం...
జుకర్ బర్గ్ ఫేస్బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్బుక్లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన న్యూస్ ట్యాబ్కోసం సీనియర్ జర్నలిస్టుల బృందాన్ని నియమించుకోనుంది. న్యూస్ టాబ్...
ఇకపై ఏదైనా వాట్సప్ గ్రూప్కు మీరు అడ్మిన్గా ఉన్నట్లయితే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి.గ్రూప్లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు...
ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్ను ఉపయోగించి మొబైల్ను హ్యాక్ చేయవచ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపిన సంగతి మరువక ముందే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్కు ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టినా సరే క్షణాల్లో కనిపెట్టేస్తామని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. టెక్సస్లో సౌతరన్ మెథడిస్ట్ యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు....
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్మి నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైన రియల్మి 5 3జీబీ...
భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్ ఫారం పేటీఎం ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతోంది. అయితే ఇది కూడా సైబర్ భారీన చిక్కుకుంది. ఈ నేపథ్యంలో పేటీఎం వాడే వారికి కంపెనీ...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మేడిన్ఇండియా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ లను భారత...
మొబైల్స్ తయారీ దిగ్గజం హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. మూడు రంగుల్లో (బ్లూ, బ్లాక్, పింక్) తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని కంపెనీలు పోటీలోకి వచ్చిన దానికి ఉండే అభిమానులు దానికి ఉంటారు. ఆపిల్,...
మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..అయితే ఎటువంటి కార్డు వాడుతున్నారు. రూపే కార్డు , మాస్టర్ కార్డు, టైటానియం కార్డు ఇలా చాలా రకాల కార్డులు ఉంటాయి. అయితే వీటిల్లో మీరు రూపే డెబిట్ కార్డు...
సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...
ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగిన వారికి ఎన్నికల సంఘం చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం ప్రతి వ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్ నంబర్తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని కోరింది. న్యాయ మంత్రిత్వ శాఖకు ఈ మేరకు లేఖ రాసింది. ఇలా అధికారం...
దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సర్వీసులో ప్రీమియం కస్టమర్లకు అందించే ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700ల నుంచి రూ.10వేల వరకు...
స్మార్ట్ఫోన్ అనేది ఈరోజుల్లో అందరిదగ్గరా కనిపిస్తోంది. భారతదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే వీరిలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. ఇక స్మార్ట్ఫోన్లు కాకుండా ఫీచర్ ఫోన్లు వాడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువేనని చెప్పుకోవాలి. మరి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా..అసలు అది ఎలా ఉంటుందో తెలుసా. స్మార్ట్ పోన్ మార్కెట్లోకి వచ్చి దాదాపు 25...
గూగుల్కు నకిలీ యాప్స్ పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి యాప్స్ అన్నీ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నాయి. ఏవి అసలో, ఏవి నకిలీవో తెలియక యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ తన ప్లేస్టోర్లోని 85 యాప్లను తొలగించింది. భద్రతా కారణాల రిత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. యాడ్వేర్ అనే మాల్వేర్ రకం వైరస్ ఈ...
ఈ కామర్స్ రంగంలో అమెజాన్ తో పోటీగా దూసుకువెళుతున్న ఫ్లిప్కార్ట్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెజాన్ ప్రైమ్కు పోటీగా ఫ్లిప్కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందించేందకు రెడీ అయింది. కాగా స్ట్రీమింగ్ సర్వీస్లోకి ఫ్లిప్కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్న సంగతి విదితమే. యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్ను ఉచితంగా అందించడం కోసమే...
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు....
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త...
టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో...
బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది....
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో అధినేత ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్ తో...
గ్లోబల్ వైడ్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో...