• అతి సులువుగా లొకేషన్ షేర్ చేసేందుకు 4వే గైడ్

    అతి సులువుగా లొకేషన్ షేర్ చేసేందుకు 4వే గైడ్

    గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది. మరి మీ లొకేషన్ షేర్ చేయడానికి చాలా...

  • మొబైల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, పూర్తి గైడ్ మీకోసం 

    మొబైల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, పూర్తి గైడ్ మీకోసం 

    మొబైల్ మన నుంచి చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్య సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా పాస్‌వర్డ్‌లు వంటి వాటిపట్ల ఆందోళన మొదలై చివరకు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతో ఖర్చు పెట్టిన మొబైల్ పోయిన సందర్భంలో ఆ ఫోన్ కొన్న మొత్తంలో చేతికి కొంత మొత్తం వస్తే చాలా సంతోషపడతాము. మరి అలా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా.. దీనికి సమాధానమే మొబైల్‌ ఇన్సూరెన్స్‌...

  • మీ ఫోన్ కాల్స్ నేరుగా విండోస్ పీసికి కనెక్ట్ చేయడం ఎలా ?

    మీ ఫోన్ కాల్స్ నేరుగా విండోస్ పీసికి కనెక్ట్ చేయడం ఎలా ?

    కంప్యూటర్ లో పని చేస్తుంటే కాల్స్ ఎత్తాలన్నా తీరిక ఉండదు. ఈ నేపథ్యంలోనే చాలా ముఖ్యమైన కాల్స్ మనం ఒక్కోసారి అందుకోలేకపోతుంటాం. అయితే ఇప్పుడు అలాంటి బెంగ లేకుండా మీరు ఫోన్‌ కాల్స్‌ కూడా కంప్యూటర్‌ నుంచే రిసీవ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం థర్ట్‌పార్టీ సాఫ్ట్‌వేర్స్‌ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ టూల్స్‌ ఉపయోగించుకుని ఆండ్రాయిడ్‌...

  • నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్‌లో షియోమి కొత్త  ప్లాంట్ 

    నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్‌లో షియోమి కొత్త  ప్లాంట్ 

    ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తనదైన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. పలు సంచలన నిర్ణయాలతో ఎన్నికల హామీల అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి పలు కంపెనీలు ఏపీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు రెడీ అవుతోంది. 

    ...

  • మీరు జియో వాడుతున్నారా, అయితే ఈ 5 యాప్స్ మీ దగ్గర తప్పక ఉండాలి

    మీరు జియో వాడుతున్నారా, అయితే ఈ 5 యాప్స్ మీ దగ్గర తప్పక ఉండాలి

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు ఝళక్ ఇస్తూ వెళుతోంది. మొత్తం టెలికం పరిశ్రమనే జియో మార్చివేసింది. ఇప్పుడు టెలికం పరిశ్రమ గురించి చెప్పాలంటే జియోకు ముందు జియోకు తరువాత అన్ని చెప్పి తీరాలి. చౌక ధర టారిఫ్, డేటా ప్లాన్లు సహా ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాలతో అత్యంత తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు యాప్స్...

  • వాట్సప్‌లోకి  వాయిస్ ప్రివ్యూ మెసేజ్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది 

    వాట్సప్‌లోకి  వాయిస్ ప్రివ్యూ మెసేజ్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది 

    200 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను యూజర్లకి అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో కేవలం మెసేజ్‌లు ,ఫొటోలకు పరిమితమైన వాట్సప్ క్రమంగా తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌లతో పాటు డబ్బులు ట్రాన్సపర్‌ చేసుకునే సదుపాయం కూడా వినియోగదారులకు అందించింది. ఇలా రోజు రోజుకు పరిధిని పెంచుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్...

  • EPF రూల్స్ మారాయి, ఇకపై ఆఫ్‌లైన్ మోడ్‌లో డ్రా చేసుకోవడం కుదరదు 

    EPF రూల్స్ మారాయి, ఇకపై ఆఫ్‌లైన్ మోడ్‌లో డ్రా చేసుకోవడం కుదరదు 

    మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు పీఎఫ్ విత్‌డ్రా అంశానికి సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తాజాగా  పీఎఫ్ విత్‌డ్రా‌కు సంబంధించి ఒక నిబంధన మారింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకోలేరట. 

    ఉద్యోగి ఆధార్ నెంబర్ యూఏఎన్ నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్...

  • ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ATMలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    ఏదైనా అత్యవసరంగా నగదు అవసరం అనుకుంటే అందరూ బ్యాంకు దగ్గరకంటే ఏటీఎం సెంటర్ల వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే చాలామంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు చిక్కుల్లో పడుతుంటారు. ముఖ్యంగా చదువురాని వారు ఇతరులను ఆశ్రయిస్తుంటారు, వారి అమాయకత్వాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుని మొత్తం ఊడ్చిపారేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో...

  • ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    ఆధార్ లో అడ్రస్ మార్చడం ఎలా ?

    యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అందించే ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది.దీనికి తోడు పన్నుదారులు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందేనని ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ లో ఏదైనా మార్పు చేయాలంటే ఇప్పుడు తలకు మించిన భారంగా...

  • ఫేస్‌యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ చదివారా, చదవకుంటే చాలా రిస్క్‌లో పడ్డట్లే 

    ఫేస్‌యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ చదివారా, చదవకుంటే చాలా రిస్క్‌లో పడ్డట్లే 

    ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేస్ యాప్ గురించే చర్చ. ఈ యాప్ సాయంతో వృద్ధాప్యంలో తమ ముఖం ఎలా ఉంటుందో చూసుకునే సౌకర్యం ఉండడంతో యువత ఈ యాప్ ని విపరీతంగా డౌన్లోడ్ చేసుకుంటోంది. ఏజ్ ఫిల్టర్‌ అంటూ ఓవర్ నైట్‌లో వైరల్‌ అయిపోయిన రష్యన్‌ ఫొటో ఎడిటింగ్ యాపే ఈ ఫేస్ యాప్.సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ యాప్‌ను వాడేస్తూ.. ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో...

  • ప్రివ్యూ - తొలిసారిగా షియోమి నుంచి రూ.4.80 లక్షల స్మార్ట్‌ఫోన్

    ప్రివ్యూ - తొలిసారిగా షియోమి నుంచి రూ.4.80 లక్షల స్మార్ట్‌ఫోన్

    సాధారణంగా చైనా దిగ్గజం షియోమీ నుంచి వచ్చే ఫోన్లు చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే బడ్జెట్‌లో ఆ కంపెనీ స్మార్ట్‌ఫోన్లను ఎల్లప్పుడూ విక్రయిస్తుంటుంది. అయితే షియోమీ తాజాగా విడుదల చేసిన ఈ ఫోన్ ఖరీదు మాత్రం అక్షరాలా.. రూ.4.80 లక్షలు. నమ్మలేకపోయినా ఇది నిజం. షియోమి భారత మార్కెట్‌లో రెడ్‌మీ కె20, కె20 ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎయిర్‌టెల్ ఇ-సిమ్‌ను యాక్టివేట్ చేయ‌డం ఎలా?

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎయిర్‌టెల్ ఇ-సిమ్‌ను యాక్టివేట్ చేయ‌డం ఎలా?

    గ‌తేడాది యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఆర్‌, ఐఫోన్ ఎక్స్ఎస్‌, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్‌ల‌కు డ్యుయ‌ల్ సిమ్ స‌పోర్ట్ స‌దుపాయాన్ని యాడ్ చేసింది. అయితే ఇంకా కొత్త టెక్నాల‌జీ అందుబాటులో రాని నేప‌థ్యం ఇంకా యాపిల్ ఫోన్స్‌లో సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్‌తోనే వాడుతున్నారు. అయితే  ఒక్క సిమ్‌తోనే రెండు సిమ్ కార్డుల‌ను యూజ్ చేసే ఇ-సిమ్...