• గూగుల్ పే ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ చేయడం ఎలా ?

    గూగుల్ పే ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ చేయడం ఎలా ?

    గూగుల్ నుంచి వచ్చిన తేజ్ యాప్  వచ్చిన అనతి కాలంలోనే వినియోగదారుల మనసును విపరీతంగా గెలుచుకున్న సంగతి అందరికీ తెలిపిందే. వచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే ఈ పే యాప్ అందరికీ చేరువైంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులను కట్టిపడేసింది. అనేక రకాల ఆఫర్లను, డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ప్రైజులను అందిస్తూ ముందుకు వెళుతున్న ఈ దిగ్గజం తాజాగా రైల్వే బుకింగ్ ఆపసన్ ను తీసుకువవచ్చింది. ఇప్పుడు గూగుల్ పే...

  • టాటా స్కైని నెలరోజుల పాటు ఉచితంగా పొందడం ఎలా ?

    టాటా స్కైని నెలరోజుల పాటు ఉచితంగా పొందడం ఎలా ?

    దిగ్గజ డైరెక్ట్- టు- హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. యూజర్లకు బంపరాఫర్లను అందిస్తూ వస్తోంది. వేట్ డైరక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా స్కై యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ రూపంలో నెల రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రకారం మీరు 12 నెలలకు డబ్బులు ఒకసారి చెల్లిస్తే.. 1...

  • ఇండియాలో విడుదలైన బ్లాక్ షార్క్ 2, హైలెట్ ఫీచర్లు ఇవే 

    ఇండియాలో విడుదలైన బ్లాక్ షార్క్ 2, హైలెట్ ఫీచర్లు ఇవే 

    మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ త‌న నూత‌న గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్ 2 ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. హైఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,999 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, 12 జీబీ ర్యామ్‌,...

  • ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

    ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

    ప్రపంచంలో కొన్ని రకాల వైరస్ లు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని మీకు తెలుసా. ఈ వైరస్ ల ద్వారా కొన్ని కోట్ల నష్టాలను కంపెనీలు చవిచూశాయి. కంప్యూటర్లలోకి చొరబడిన ఈ వైరస్ లు ఫైల్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా సిస్టమ్స్ లోకి ప్రవేశించి మొత్తం ఆర్థికరంగాన్ని కుదేలు చేశాయి. అలాంటి ఆరు వైరస్ లను మీకందిస్తున్నాం చూడండి. 
    ILoveYou
    ఐ లవ్ యూ వైరస్ ఈమెయిల్, ఫైల్ షేరింగ్ నెట్ వర్క్స్...

  • ప్రివ్యూ - ప్రపంచంలోనే మోస్ట్ డేంజర్ ల్యాప్‌టాప్ @ 8 కోట్ల 36 లక్షలు

    ప్రివ్యూ - ప్రపంచంలోనే మోస్ట్ డేంజర్ ల్యాప్‌టాప్ @ 8 కోట్ల 36 లక్షలు

    ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌ ఒకటి ఆన్‌లైన్‌ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్‌లతో ఇది 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది.  అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్‌లు ఈ ల్యాపీలో వున్నాయి. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల నష్టం...

  • ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    చైనా ఫోన్లను సవాల్ చేస్తూ టిక్ టాక్ పేరంట్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. టిక్ టాక్ యాప్ కు ఇండియాలో అతిపెద్ద మార్కెట్ తో పాటు ఎంతో క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. యూజర్లను ఎంతో ఆకట్టుకున్న ఈ టిక్ టాక్.. పేరంట్ కంపెనీ బైటెడాన్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో...

  • షియోమి నుంచి బడ్జెట్ ధరలో ఆకట్టుకునే కళ్లద్దాలు

    షియోమి నుంచి బడ్జెట్ ధరలో ఆకట్టుకునే కళ్లద్దాలు

     చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి Mi Polarised Square Sunglassesను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ రూ.899గా నిర్ణయించింది. ఇప్పటికే ఇవి దేశీయంగా పలు స్టోర్లలో లభ్యమవుతున్నాయి. ఈ గ్లాసెస్ రెండు వేరియంట్లలో వచ్చాయి. బ్లూ అండ్ గ్రే కలర్స్ లో ఇండియాలో ఇవి లభ్యమవుతున్నాయి. ఈ Mi Sunglasses మొత్తం పోలరైజ్ డ్ లెన్స్ తో వచ్చాయి. యూజర్లకు గ్రేట్ విజువల్ క్లారిటీ ని ఈ గ్లాసెస్...

  • గూగుల్ సెర్చ్ ద్వారా పుడ్ ఆర్డర్ చేయవచ్చు

    గూగుల్ సెర్చ్ ద్వారా పుడ్ ఆర్డర్ చేయవచ్చు

    గూగుల్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ ని జోడించింది. ఈ ఫీచర్ కేవలం యుఎస్ లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఇక అడిషనల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా నేరుగా గూగుల్ ద్వారానే పుడ్ ఆర్డర్ చేయవచ్చు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా కాని సెర్చ్ ద్వారా కాని ఆన్ లైన్ పుడ...

  • బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ 

    షియోమి  రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికంటే ముందే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి  రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక...

  • చైనా ఫోన్ల దెబ్బకు చేతులెత్తేసిన సోనీ, ఇండియా నుంచి అవుట్ 

    చైనా ఫోన్ల దెబ్బకు చేతులెత్తేసిన సోనీ, ఇండియా నుంచి అవుట్ 

    ప్రముఖ జపాన్ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సోనీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్‌కు చెందిన ఈ కంపెనీకి భారత మార్కెట్లో నష్టాలు రావడంతో ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో పాటు దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా...

  • ఆకట్టుకునే పీచర్లతో హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ, నోకియా 3.2,ఇన్ఫినిక్స్ ఎస్‌4

    ఆకట్టుకునే పీచర్లతో హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ, నోకియా 3.2,ఇన్ఫినిక్స్ ఎస్‌4

    ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు వేగం పుంజుకుంటోంది. కొత్త కొత్త మోడల్స్ ఇండియాకు వస్తున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు, బడ్జెట్ ధరతో ఈ ఫోన్లు మార్కెట్లో యూజర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఫోన్లను ఓ సారి చూద్దాం. 

    హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు హాన‌ర్ 20, 20 ప్రొ ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.38,785...

  • నెలకు 120 జిబి డేటాతో 5జీ వచ్చేసింది, ఎక్కడో తెలుసుకోండి ?

    నెలకు 120 జిబి డేటాతో 5జీ వచ్చేసింది, ఎక్కడో తెలుసుకోండి ?

    ఇప్పటిదాకా ఊరిస్తూ వస్తున్న 5జీ వచ్చేస్తోంది. అదిరిపోయే స్పీడుతో వస్తుందని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తొలిసారి ఇది ఎక్కడ వస్తుందా అనే ఆత్రుత ప్రతి ఒక్కరిలో కలిగింది. అయితే దాన్నిపటాపంచలు చేస్తూ యూకేకు చెందిన ప్రముఖ మొబైల్ నెట్‌వ‌ర్క్ ఈఈ (EE) ఈ నెల 30వ తేదీ నుంచి యూకేలోని ప‌లు ప్రాంతాల్లో 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్లు తెలిపింది....