ఇండియన్ టెలికం పరిశ్రమ రూపురేఖలను రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే మార్చేసిందని చెప్పవచ్చు. ఎల్టీఈ నెట్వర్క్తో దేశంలో అత్యధిక 4జీ నెట్వర్క్ కవరేజ్తో ప్రత్యర్థులకు...
చైనా దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది....
ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన చైనా దిగ్గజం హువాయి కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ హువాయి టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ OS లైసెన్స్ ను రద్దు...
మేము చాలా పెద్ద తప్పు చేశాం, మీరు ఆ తప్పును చేయకండి. ఈ మాటలను అన్నది ఎవరో తెలుసా. టెక్ రంగాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. మరి అంత పెద్ద తప్పు అతను ఏం చేశారా అని...
ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్...
ఈ రోజుల్లో ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేకుంటే ఏ పని జరిగే అవకాశం ఉండటం లేదు. కాబట్టి అందరూ వీలైనంత ఎక్కువగా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం ఎన్నో మార్గాలు...
వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ ఇండియా సిటీబ్యాంక్తో జతకట్టింది.
వొడాఫోన్ సిటీబ్యాంక్ ఆఫర్లో భాగంగా యూజర్లు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్...
మార్కెట్లోకి వన్ప్లస్ 7 ప్రొ వచ్చేసింది. చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం వన్ప్లస్ బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి ఈ డివైస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫోన్ చాలామందికి నచ్చినా కొంతమంది దీనికి పోటీగా ఏం ఫోన్లు ఉన్నాయా అని చూస్తుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో టాప్ కంపెనీల ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లు ఈ మధ్యనే విడుదలయి మార్కెట్లో దూసుకుపోతున్నాయి....
దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్లతోపాటు వన్ప్లస్ 7 ప్రొ 5జీ వేరియెంట్ను కూడా వన్ప్లస్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవలం యూకే, ఫిన్లాండ్లోని...
టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా టెక్ కంపెనీ లెనోవో ప్రోటోటైప్ ఫోల్డబుల్ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. ల్యాప్టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా ఫోల్డబుల్ స్క్రీన్తో ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాప్టాప్ గా ఇది వినియోగదారులను అలరించనుంది. ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’...
ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎంని ఉపయోగిస్తుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకు దగ్గర రష్ ఎక్కువగా ఉంటే మనకు కనిపించేది ఏటీఎం మాత్రమే. మీరు ఏటీఎంకి వెళ్లినప్పుడు కేవలం నగలు మాత్రమే డ్రా చేస్తుంటారు. మీరు అక్కడ నిశితంగా పరిశీలించినట్లయితే అక్కడ మీకు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి.
...
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు. షాపింగ్ దగ్గర్నుంచి...
మీ ఫోన్ అనుకోకుండా నీటిలో పడితే తడిసిపోవడమనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిపాటి నీళ్లు పడితే ఏం కాదుగానీ.. పూర్తిగా నీటిలో తడిస్తే ఫోన్ పాడయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు ఫోన్ తడవగానే కొన్ని...
ప్రతి ఇంట్లో వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ...
ఈ రోజుల్లో ఫేస్బుక్ లేని వ్యక్తిని వెతకడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ ని వాడేస్తుంటారు. తన గోడ మీద కావలిసినవన్నీ రాసేస్తుంటారు. ఇష్టమైనవారికి రిక్వెస్టులు పంపిస్తుంటారు. అయితే మీకు...
ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న నోకియా పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ఫోన్ అతి త్వరలోనే భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా...
డేటా స్కాండల్ వ్యవహారంతో తీరని అప్రతిష్టను మూటగట్టుకున్న ఫేస్బుక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వినియోగదారుల ప్రైవసీకి ఫేస్బుక్లో ఎటువంటి రక్షణ లేదని విమర్శలు...
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులను ఆర్డర్ చేసిన వారికి ఉచిత డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే
వొడాఫోన్ ప్రీపెయిడ్ సిమ్లకు గాను ఉచిత డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది.
కస్టమర్లు ఆన్లైన్లో వొడాఫోన్ ప్రీపెయిడ్ 4జీ సిమ్ను...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు...
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన పిక్సల్ ఫోన్లయిన పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ ఎక్స్ఎల్లను కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ ఐ/వో 2019 ఈవెంట్లో విడుదల చేసింది. ఇండియాలో Google Pixel 3a ధర రూ.39,999గా నిర్ణయంచారు. Google Pixel 3a XL ధరను ఇండియాలో రూ.44,999గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 4GB RAM/ 64GB...
చిరాకు తెప్పించే యాడ్స్ ను వదిలించుకోవాలంటే ఏం చేయాలి. ముఖ్యంగా షియోమీ ఫోన్లలో యాడ్స్ చికాకు పెట్టిస్తుంటాయి. ఎంఐ యాప్స్ లో వందలకొద్దీ యాడ్స్ వస్తూ...చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ యాడ్స్ బెడదను నియంత్రించాలంటే....ఫోన్ను ఎలా వాడుకోవాలో తెలిపే మార్గాలు చాలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
యాడ్స్ ఎలా తొలగించాలి...
ముందుగా...
గత 35ఏండ్ల క్రితం భూమి ఎలా ఉంది. ఇప్పుడెలా మారింది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ ఫాల్ అవ్వండి.
మీరు డెస్క్ టాప్ లో గూగుల్ ఎర్త్ ప్రోని ఉపయోగిస్తున్నట్లయితే...మీకు భూమి యొక్క హిస్టరికల్ ఇమేజ్ లను అందిస్తుంది. వాటిని గమనిస్తే అర్థమవుతుంది. 35ఏండ్ల క్రితం భూమి ఎలా ఉండేది అని. గూగుల్ ఎర్త్ ఇంజిన్ అనేది ఉపగ్రహ ఛాయాచిత్రం, జియోస్పటియల్ డేటాసెట్లు, మల్టీ పెటాబైట్...
సాధారణంగా ఎవరైనాసరే వెబ్ బ్రౌజర్ కు బదులుగా వీడియోలను మీడియా ప్లేయర్లో ప్లే చేస్తుంటారు. ఎందుకంటే మీడియా ప్లేయర్ చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి. మీడియా ప్లేయర్ను ఉపయోగించడం ద్వారా సిపియూ ఎక్కువ మొత్తంలో ఉన్న ఫ్లాగ్ షిప్ ను నివారించడానికి అనుమతిస్తుంది. కానీ ఇప్పటికీ స్ట్రీమ్డ్ కంటెంట్ను ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఇంటర్నెట్ గురించి ఎలాంటి అవగాహన లేనట్లయితే...ఆన్ లైన్ వీడియోని చూడాల్సిన...
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అందులో కావాల్సినవన్నీ సర్దేసుకున్నారా..వాటితో స్టోరేజ్ మొత్తం నిండిపోయిందా..మెమొరీ కార్డ్ కూడా సరిపోవడం లేదా.. కొత్త యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలా..వీటన్నింటికి ఫోన్...
ఇంటర్నెట్ పరిధి అమితవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈకో సిస్థం అనేది నేడు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అయితే ఇప్పటిదికా ఈ ఈకో సిస్టం ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ...
మీరు వాట్సప్లో ఉన్నప్పుడు కాని అలాగే మీ పర్సనల్ మెయిల్స్లో కాని , ఫేస్బుక్లో కాని కొన్ని రకాల లింకులు మీకు వస్తూ ఉంటాయి. అవేంటో తెలియకపోయినా అవి రాగానే వాటి మీద క్లిక్...
మీరు మీ ఫేస్బుక్ని రంగుని నిశితంగా గమనించినట్లయితే కేవలం బ్లూ కలర్ మాత్రమే ఉంటుంది. ఇది ఫేస్బుక్ కలర్ కోడ్ కావున దీనిని మార్చడానికి వీలు లేదు. మీకు నచ్చిన కలర్...
ఈబుక్స్ కోసం ఎన్నో వెబ్ సైట్లు సెర్చ్ చేస్తుంటాం. మనకు కావాల్సిన పుస్తకాన్ని వెతుక్కోని చదువుతుంటాం. కానీ మనకు కావాల్సిన పుస్తకాలన్నీ ఒకే సైట్లో దొరకవు. వాటికి కోసం ఎన్నో సైట్లను ఓపెన్...
స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఫైల్స్, ఫోటోలు, వీడియోలు ట్రాన్స్ ఫర్ కు అందరు ఉపయోగిస్తున్న ఫీచర్ షేర్ఇట్. షేర్ఇట్ అనేది ఫైల్ షేరింగ్ సాఫ్ట్ వేర్లో ఇదిఒకటి. ఒక డివైజు నుంచి మరొకదానికి ఫోటోలు, వీడియోలు,...