దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్...
4జీ సిమ్ కార్డ్ను, ఆ కార్డుకు సంబంధించిన సీరియల్ నెంబర్ ద్వారా గుర్తించే వీలుంటుంది. సిమ్ కార్డ్ సిరీయల్ నెంబర్లో ఎరుపు రంగులో హైలైట్ అయి ఉండే మూడు నెంబర్లు ద్వారా 4జీ సిమ్ను...
మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ ద్వారా తెలుసుకోవచ్చు. జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది అనే...
ఒక్కోసారి కారణం లేకుండానే దిగులుగా అనిపిస్తుంది. ఏం చేయాలో అస్సలు తోచదు. మీ మనసు అలా మూడీగా ఉన్నట్లయితే...జస్ట్ ఈ వెబ్ సైట్లను ఓ సారి చెక్ చేయండి.
లోకసభ ఎన్నికల రెండో దశలో ఎక్కడెక్కడ ఎంత ఓటరు టర్నవుట్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. కేంద్ర ఎన్నికల సంఘం...ఒక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. తాజాగా ఓటరు టర్నవుట్ యాప్ ను ప్రవేశపెట్టింది ఈసీ....
ఫేస్బుక్ చూడందే.....గడవని గంటలు...వాట్సాప్ వాడనిదే...గడవని రోజులు ఇలా ఇంటర్నేట్లో ప్రతిరోజు గంటలతరబడి గడుపుతుంటాం. కానీ ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆన్ లైన్...
మారుతున్న ట్రెండ్ తగ్గట్టుగా కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను కట్టిపారేస్తోంది ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తుంది. అయితే కొన్ని ఫీచర్లు వాట్సాప్ వాడే విధాన్నాన్నే మార్చేస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్లు మొదట బీటా వెర్షన్ లో టెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఉన్న ఈ 12 వాట్సాప్ ఫీచర్లు...మీరు వాడే వాట్సాప్ విధానాన్ని మార్చేస్తున్నాయి....
ఇండియాలో టాప్ 3లో ఉన్న టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్. ఈ మూడు టెలికం కంపెనీలు కూడా మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. లయన్స్ వాటా పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటివి తక్కువ ధరల్లోనే అందిస్తూ యూజర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రిలయన్స్ జియో టీవీ, వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెట్ టీవి వంటివి సొంత ఫ్లాట్...
టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయ్యింది. టెక్నాలజీ ఎంతగా అభివ్రుద్ధి చెందినా...అమాయక ప్రజలను కాపాడలేని పరిస్థితులు ఎన్నో నెలకొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కనీసం వందల మిలియన్ల డివైజులు ఉన్నా ప్రయోజం లేకుండా పోతోంది. కానీ గూగుల్ డేటా బేస్ రూపొందించిన సెన్సర్ వాల్ట్ ద్వారా నేరస్థులు ఎక్కడ ఉన్నా వారి లొకేషన్ను ఈజీగా కనుగొనవచ్చని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
వాట్సాప్....ఈ పదం ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోన్న ఏకైక పదం. ఉదయం లేచింది మొదలు...రాత్రి పడుకునేంత వరకు వాట్సాప్ నే కలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అని ఒకరు పెడితే...మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు మన వాట్సాప్ అకౌంట్ ఫేక్ న్యూస్ తోపాటు ఆఫర్ల పేరుతో కొన్ని మెసేజులు లింకులు వస్తుంటాయి. మనకు తెలియకుండానే ఆ లింక్స్ ను క్లిక్ చేస్తే అంతే...
ఇంటర్నెట్ అనేది ఇప్పుడు చాలా కామన్ విషయం. ప్రతి ఇంట్లో వైఫై ఉంటుంది. మనం బయటకు వెళ్లినా మొబైల్ నెట్వర్క్ ఫెయిల్ అయిందని బాధపడక్కర్లేదు. ఎందుకంటే పబ్లిక్ వైఫై ఎక్కడైనా మనకు అందుబాటులో ఉంటున్నాయి. బస్ స్టాండ్లు, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు ఒకటేమిటి...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఈ పోన్ ద్వారా ఛాటింగ్, మెసేజ్ లాంటి వన్నీ చేసేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో టైపింగ్ అనేది కేవలం...
వాట్సప్ నుంచి ఈ మధ్యకాలంలో లాంచ్ అయిన బెస్ట్ ఫీచర్లలో 'Delete for Everyone' ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్లను 7 నిమిషాలలోపు వెనక్కి తీసుకునే వీలుంటుంది. అయితే ఈ...
డిజిటల్ టెక్నాలజీ ఊపందుకోవడంతో ఇప్పుడు అంతా తమ బ్యాంకు లావాదేవీలను ఆన్లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ బ్యాకింగ్ వాడేవారు ఒక్కోసారి తమ లాగిన్ వివరాలను మరచిపోయి ఏం చేయాలో...
ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా...
కంప్యూటర్ లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాని పనితీరు మందగించడం, బూటింగ్ టైం ఎక్కువ తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అప్పుడు మనన అనుమానం ర్యామ్(మెమరీ) మీదకే వెళుతుంది. ఈ సమస్య నుండి బయ పడటానికి...
రిలయన్స్ జియో అభిమానులకు సరికొత్తగా డేటా ప్యాక్ లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో యూజర్లకు అత్యంత తక్కువ ధరలో ఎక్కువ డేటా అందించే విధంగా అదిరిపోయే రీచార్జ్ ప్లాన్...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడికి వెళ్లినా...ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరాంతానికి ఒక మిలియన్ కంటె ఎక్కువ వై-ఫై మాట్ స్పాట్లను విస్తరించడం గురించి టెలికాం పరిశ్రమ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి పెద్ద టెల్కోలు తమ సబ్...
టెక్నాలజీతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఈ ఘటనే. యాపిల్ స్మార్ట్ వాచ్ 4 ఓ 67ఏళ్ల వ్రుద్దుడికి అత్యవసర స్థితోసాయం అందేలా చేసి అతడి ప్రాణాలను కాపాడింది. ఆ వ్రద్ధుడు తన బెడ్ రూంలో టీవీ చూస్తున్నాడు. అంతలోనే సడేన్ గా హార్ట్ బీట్ ఎక్కువైంది. తనకు ఏదో జరుగుతుందని గ్రహించాడు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు సమాచారం అందించాడు. ఇంట్లో ఒంటరిగానే ఉండటంతో ఆయనకు సాయం చేయడానికి పక్కన ఎవ్వరూ లేరు....
కంప్యూటర్లో మనకు ఏదైనా అవసరం ఉంటే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్ అంటేనే ఇంటర్నెట్ అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్ మాత్రమే. అంటే మనకు అవసరమైన దాన్ని వెతికి పెట్టేది మాత్రమే. కంప్యూటర్లో మనకు అవసరమైన వివరాలు...
టెక్నాలజీ రంగం సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చూడుతోంది. భవిష్యత్ మొత్తం కూడా టెక్నాలజీ చుట్టే తిరుగనుంది. తొలిరోజుల్లో ఒకగదిలో పట్టేంత కంప్యూటర్...కానీ ఇప్పుడు తన గుప్పెట్లో పెట్టుకుని మన జేబుల్లో ఇమిడిపోయింది. అనేక సాంకేతి ఆవిష్కరణలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచ గతినే మర్చుతోన్న మరోక సాంకేతి ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చార్యానికి గురిచేస్తోంది. గుండు సూది నంచి గుండె వరకు...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్బుక్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. డేటా స్కాం మరకలు మాసిపోకముందే ఇప్పుడు మళ్లీ కొత్త మరకలు దానికి అంటుకున్నాయి.1.5 మిల్లియన్ యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్స్ సమాచారాన్ని ఫేస్బుక్ దొంగిలించిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ స్కాం జరుగుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. పూర్తి...
టెలికం దిగ్గజంవొడాఫోన్ తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిపెయిడ్ సబ్స్క్రైబర్ల కోసం ఈ ప్లాన్ ను తీసుకువచ్చింది. వొడాఫోన్ 16 ఫిల్మీ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 1జిబి డేటాను పొందవచ్చు. కేవలం రూ. 16 చెల్లించి ఒక రోజు వ్యాలిడితో యూజర్లు 1జిబి డేటాను పొందవచ్చు. ఇందులో ఎలాంటి టాక్టైమ్ కానీ, ఎస్ఎంఎస్లు కానీ రావు. మరోవైపు ఐడియా కూడా...
సాంకేతిక విప్లవ పుణ్యమా అని కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు మితిమీరిపోతున్నాయి. వీటి ఉపయోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను...
స్మార్ట్ఫోన్ ఉపయోగం
మొబైల్ ఫోన్.. ఇది మన జీవితంలో భాగమైపోయింది. మెలుకువ ఉన్నా.. నిద్రపోయినా ఎక్కడ ఉన్నా స్మార్ట్ఫోన్ మనతో పాటు...
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ షియోమీ...తన యూజర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. miuiసెక్యూరిటీ యాప్ ద్వారా ఎంఐ రీ సైకిల్ ఫీచర్ ప్రారంభించడానికి క్యాఫిఫై సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది....
గూగుల్ ట్రాన్స్ లేషన్ భాషల నుంచి వేరొక భాషలోకి టెక్ట్స్ ను అనువదించవచ్చు. భారతీయ భాషలు అన్నింటికిలోకి అనువదించవచ్చు. కానీ గూగుల్ ట్రాన్స్ లేటర్ కంటే బెస్ట్ ఆల్టర్ నేటివ్స్ కూడా ఉన్నాయి. వీటి...
వాట్సప్... ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్.. బారత్లో దీని వినియోగం మరీ ఎక్కువ. రోజు రోజుకు ఈ యాప్ను...
సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్ స్టాగ్రామ్...