• వాట్స‌ప్ స్పామ్ గ్రూపుల నుంచి నోటిఫికేషన్ల‌ను చిటికెలో ఆప‌డం ఎలా?

    వాట్స‌ప్ స్పామ్ గ్రూపుల నుంచి నోటిఫికేషన్ల‌ను చిటికెలో ఆప‌డం ఎలా?

    వాట్స‌ప్ వాడందే మ‌న‌కు తెల్లార‌దు.. పొద్దున్నే లేవ‌గానే సుప్ర‌భాతం వింటామో లేదో తెలియ‌దు కానీ వాట్స‌ప్‌లో మెసేజ్‌లు మాత్రం చూసుకుంటాం... అంత‌గా అడిక్ట్ అయిపోయాం ఈ మెసేజింగ్ యాప్‌కి. అయితే వాట్స‌ప్ వ‌ల్ల ఎంత ఉప‌యోగం ఉందో అంతే న‌ష్టం కూడా ఉంది. ముఖ్యంగా గ్రూపుల వ‌ల్ల మ‌నం చాలాసార్లు చిక్కుల్లో...

  • భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

    భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

    టిక్‌టాక్‌.. ఇప్పుడు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో... ఏ కుర్రాడిని క‌దిలించినా.. ఏ అమ్మాయిని అడిగినా టిక్ టాక్ గురించి ట‌క ట‌కా చెప్పాస్తారు. అంత‌గా యూత్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా యువ‌త‌కు ఈ టిక్‌టాక్ ఒక వ్య‌స‌నంలా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాల‌ని సుప్రీం కోర్టు ఆర్డ‌ర్...

  • పీఓఎస్ మిషన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి : టెలికాం శాఖ ఆదేశాలు

    పీఓఎస్ మిషన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి : టెలికాం శాఖ ఆదేశాలు

    టెక్నాలజీ అమిత వేగంగా మారిపోతోంది. 2జీ నుంచి 3జీ, ఇప్పుడు అంతా 4 జీ ఇంటర్నెట్. ఇక సమీప భవిష్యత్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ 5 జీ రానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఏటీఎంల్లో కూడా కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాయి. అయితే.. ఇప్పటివరకూ కస్టమర్లకు బ్యాంకులు అందించే పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు మాత్రం ఇంకా అప్ గ్రేడ్ కాలేదు. ఈ PoS మిషన్లు ఇంకా 2G టెక్నాలజీ సర్వీసు ఆధారంగా...

  • IPL వీక్షణ కోసం BSNLవినియోగదారులకు బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే 

    IPL వీక్షణ కోసం BSNLవినియోగదారులకు బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే 

    దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు పోటీ పెరుగుతూ వస్తోంది. టెలికం సంస్థలు సబ్‌స్క్రైబర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అదీగాక ఇప్పుడు ఐపిఎల్ 2019 నడుస్తుండటంతో టెలికాం దిగ్గజాలన్నీ యూజర్లను అకట్టుకునే పనిలో పడ్డాయి. చౌక డేటా ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఓ అడుగు...

  • ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

    సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే వీలైనంత వరకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ తాగే నీళ్ మోతాదు తెలుసుకోవాలంటే ఏం చేయాలి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి. మనం ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నామో ఎలా తెలుసుకోవాలి.. ఇలాంటి అనేక విషయాలకు ఇప్పుడు సరైన సమాధానం స్మార్ట్ వాటర్ బాటిల్స్ రూపంలో...

  • ఇకపై వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీని చూడవచ్చు

    ఇకపై వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీని చూడవచ్చు

    ముకేష్ అంబానీ రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. కొత్త కొత్త ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఈ దిగ్గజం జియో టీవీ యాప్ ద్వారా యూజర్లకు సరికొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ ఫీచర్ ప్రకారం ఇఖపై యూజర్లు వాట్సప్ మెసేజ్ ద్వారా నేరుగా ఛానల్ ప్రసారాలు వీక్షించవచ్చు. ఇప్పటికే యూట్యూబ్ ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా యూట్యూబ్ బాటలో జియో టీవీ కూడా నడిచేందుకు రెడీ...

  •  రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్

    రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్


    మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్. 

    షియోమీ హెచ్చరికల్లో ఏమీ లేదు..
    చైనా ఫోన్ మేకర్ షియోమీ నుంచి వెలువడిని రెండు బ్రౌజర్ యాప్స్ ఇప్పటికీ పేటెంట్ కానప్పటికీ క్లిష్టమైన సమస్యను...

  • ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

    ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

    మీరు భోజన ప్రియులా?...ప్రతిరోజూ ఏదోకటి కొత్తగా వండుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. కొత్త కొత్త వంటకాలను నేర్చుకునేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీకు కావాల్సిన వంటకాలను సెర్చ్ చేయవచ్చు. ప్రపంచంలో ఉన్న వంటకాలన్ని మీ ముందు ఉంటాయి. మీ ఆప్షన్ ప్రకారం వంటకాలను బ్రౌజ్ చేయవచ్చు. ఈ సెర్చ్ ఇంజిన్లు ఫుడ్ కే...

  • రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

    టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె స్క్రీన్లు, స్మార్ట్ కనెక్టివిటి , హెచ్డిఆర్, వంటి మల్టిపుల్ పోర్ట్స్ ను అందిస్తూ పోటీ పడుతున్నాయి. అయితే టీవీల్లో సౌండ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. సౌండ్ క్వాలిటీ బాగుంటేనే.... పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా...

  • మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు మీకోసం

    మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు మీకోసం

    సామాజిక మాధ్యమాలలో జిఫ్ కల్చర్ పెరిగిపోయింది. ప్రతిరోజూ మనం చూసే పోస్టింగులలో దాదాపుగా జిఫ్ లు ఉంటున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నిగా ఉంటాయి. మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు ద్వారా జిఫ్ లను క్రియేట్ చేయండి. జిఫ్ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీరు క్రియేట్ చేసిన జిఫ్ లను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇతరులతో URLతో షేర్...

  • రివ్యూ-ఎయిర్ టెల్ టీవీ vsజియో టీవీ-లైవ్ టీవీ సర్వీసుల్లో ఎవరు మెరుగు

    రివ్యూ-ఎయిర్ టెల్ టీవీ vsజియో టీవీ-లైవ్ టీవీ సర్వీసుల్లో ఎవరు మెరుగు


    టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంతోపాటు...తమ నెట్ వర్క్ లను ఎక్కువ కాలం ఉపయోగించేలా కంపెనీలు ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ...కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. లైవ్ టీవీ సర్వీసుల్లో ఎయిర్ టెల్ వర్సెస్ జియో టీవీ...ఈ రెండింటిలో ఏది...

  • ఇయర్ ఫోన్స్ లేకుండా వాట్సాప్ ఆడియో మెసేజ్ లు వినడం ఎలా?

    ఇయర్ ఫోన్స్ లేకుండా వాట్సాప్ ఆడియో మెసేజ్ లు వినడం ఎలా?

    ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడనివారంటూ ఉండరు...మెసేజ్ లు, ఫోటోలు పంపించుకోవడం, వాయిస్ మెసేజ్ పంపించడం ఇలాంటివి వాట్సాప్ ద్వారా ప్రతిరోజూ చేస్తూనే ఉంటాయి. కానీ వాయిస్ మెసేజ్ లు పంపించుకునే వారికి ఒక సమస్య ఉంది. ఏదైనా మీటింగ్ లోకానీ...ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన వారు పంపించిన వాయిస్ మెసేజ్ వినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అది సీక్రెట్ మెసేజ్ అయితే పక్కనవాళ్లు వినే ప్రమాదం ఉంటుంది....