• అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

    అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 7, కారణం ఇదే 

    ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ శుభవార్తను మోసుకొచ్చింది. ఈ శుభవార్తతో ఇఖపై ఐఫోన్ 7 అత్యంత తక్కువ ధరకే ఇండియాలో లభించనుంది. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ 7 మేడ్ ఇన్ ఇండియాగారూపుదిద్దుకోనుంది. ఇకపై ఈ ఫోన్ తయారీ పూర్తిగా ఇండియాలోనే సాగనుంది. మేడిన్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో భాగంగా దిగ్గజ సంస్థ ఆపిల్‌ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది . బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్‌...

  • ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    ఎన్నికల వేళ వాట్సప్‌లోకి కొత్త ఫీచర్లు, పూర్తి సమాచారం మీకోసం 

    సోషల్ మీడియారంగంలో దూసుకుపోతున్న వాట్సప్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఫేక్ న్యూస్ అనేది భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. కాగా ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు...

  • రివ్యూ-43 ఇంచుల ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో

    రివ్యూ-43 ఇంచుల ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో

    చైనా దిగ్గజం షియోమీ....మరో సంచలనానికి నాంది పలికింది. ఇప్పటివరకు మార్కెట్లో ఎంఐ స్మార్ట్ ఫోన్లతో అదరగొట్టిన షియోమీ...ఇప్పుడు ఎంఐ ఎల్ఈడి టీవీలను రిలీజ్ చేసింది. ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో 43 ఇంచుల డిస్ ప్లే సైజ్ గల సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియా మార్కట్లోకి విడుదల చేసింది. దీని ఫీచర్లు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీని ధర 23వేలుగా నిర్ణయించింది. ఒకవేళ మీరు ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రోను...

  • ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకొస్తే టెక్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటేడ్

    ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకొస్తే టెక్ కంపెనీలకు మీరు మోస్ట్ వాంటేడ్

    పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్‌ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్‌ కచ్చితంగా తెలిసి ఉండాలి. కోడింగ్ లో నైపుణ్యాలను కలిగి ఉన్నవారికే అత్యధిక జీతం ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్...

  • సెల్‌ఫోన్ నుంచి మీ బ్రెయిడ్ డైవ‌ర్ట్ చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    సెల్‌ఫోన్ నుంచి మీ బ్రెయిడ్ డైవ‌ర్ట్ చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    సెల్‌ఫోన్‌.. ఇది లేనిది మ‌నిషికి రోజు గ‌డ‌వ‌దు. ఎక్క‌డున్నా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ప‌డుకున్నా.. తింటున్నా.. ప‌ని చేస్తున్నా ఫోన్ మాత్రం ప‌క్క‌న ఉండాల్సిందే. సెల్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోయిన వాళ్లు కోట్ల‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఇదో ప్ర‌పంచం. ఇది చేతిలో ఉంటే మ‌నకి ప్ర‌పంచంతో ప‌ని లేదు. అయితే...

  • ఈ యాప్స్ వాడారా? అయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేయడం ఖాయం

    ఈ యాప్స్ వాడారా? అయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేయడం ఖాయం

    ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ యూజర్లతో దూసుకుపోతోంది. అత్యధిక జనాదరణ పొందిన ఈ యాప్ ను చాలామంది తమ దుర్వినియోగానికి వాడుకుంటున్నారు. ఇప్పటివరకు వాట్సాప్ యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయినా ఫలితం లేకుండా పోతోంది. ఆగడాలు కొనసాగుతైనే ఉన్నాయి. అయితే జిబి వాట్సాప్ లేదా వాట్సాప్ ప్లస్ వాడే థర్డ్ పార్టీ యూజర్లకు వార్నింగ్ మెసేజ్ లను కూడా పంపించింది...

  • ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఫేస్‌బుక్‌లో వీటిని ఎప్పుడైనా టచ్ చేశారేమో ఓ సారి చూడండి

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే వారు ఆ ఫోన్లో ముందుగా ఏమి చూస్తారు అనే దానికి అందరూ చెప్పే సమాధానం వాట్సప్, ఫేస్‌బుక్, మెసేంజర్ లాంటివేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీటిల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అందులో మీకు తెలియని కొన్ని ఫీచర్లను అసలు గమనించరు....

  • రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

    రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు 5 ఇంచ్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా 6 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఈ బిగ్గర్ స్క్రీన్ ద్వారా యూజర్లు సినిమాటిక్ వ్యూని సొంతం చేసుకుంటున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లు అన్నీ గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పై మీద వచ్చాయి. ఈ హ్యాండ్ సెట్లు కేవలం రూ. 20 వేల లోపే ఉండటం...

  • Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా..ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన మెటీరియల్స్ మీకు దొరకడం లేదా..అయితే అలాంటి వారికోసం ఆన్ లైన్లో అద్భుత అవకాశం రెడీగా ఉంది. National Digital Libraryలో మీకు కావాల్సిన 60 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గ్రంథాలయంలోని పుస్తకాలను మీరు ఆన్ లైన్లోనే చదివేయవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యువత కోసం ప్రత్యేక...

  • అమెజాన్‌లో వస్తువులు కొనేముందు శాంపిల్స్ ట్రై చేయవచ్చు, ప్రాసెస్ మీకోసం

    అమెజాన్‌లో వస్తువులు కొనేముందు శాంపిల్స్ ట్రై చేయవచ్చు, ప్రాసెస్ మీకోసం

    ఆన్ లైన్ లో సరికొత్త షాపింగ్ అనుభూతి అందించేందుకు అమెజాన్ కొత్త కొత్త ఆఫర్లు, ఫీచర్లతో ముందుకు వస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ఫ్రీ శాంపిల్స్ స్కీం ను మొదలు పెట్టింది. మనం ఏదైనా ఒక ప్రాడెక్టు వాడే ముందు దానికి సంబంధించిన శాంపిల్ లభిస్తే దాన్ని వాడిన తరువాత నచ్చితే ఇక ముందు ఆ ప్రాడెక్టు కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. కస్టమర్ల మనసును తెలుసుకున్న అమెజాన్ ఇప్పుడు ఫ్రీ శాంపిల్స్...

  • రోజుకు 1.5 జిబి డేటాను అందించే జియో టాప్ 5 ప్లాన్లు మీకోసం

    రోజుకు 1.5 జిబి డేటాను అందించే జియో టాప్ 5 ప్లాన్లు మీకోసం

    హైస్పీడ్ డేటా నెట్ వర్క్ ఏదంటే.. ముందుగా గుర్తుచ్చే మొబైల్ డేటా నెట్ వర్క్ రిలయన్స్ జియోనే కదా. ఇతర టెలికం ఆపరేటర్ల కంటే తక్కువ ఖరీదుకే హైస్పీడ్ డేటా ప్లాన్లు అందిస్తూ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే యూజర్లకు రూ.149 ప్రారంభ ధరతో రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. రోజుకు 1.5జీబీ డేటాతో హైస్పీడ్ డేటాను అందించే పలు ఆఫర్లలో టాప్ 5 రీఛార్జ్ డేటా ప్లాన్లు, బెనిఫెట్స్ ఏంటో...

  • రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

    రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

    స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన కొత్త‌లో చాలా ఎక్కువ ధ‌ర‌లు ఉండేవి.. కానీ పోటీ పెర‌గ‌డం వ‌ల్ల‌.. సెల్‌ఫోన్ కంపెనీలు ఒక దానితో ఒక‌టి పోటీప‌డి ఆఫ‌ర్లు పెట్ట‌డం వ‌ల్ల స్మార్ట‌ఫోన్ల ధ‌ర‌లు నెమ్మ‌దిగా త‌గ్గాయి. మంచి ఫీచ‌ర్లు ఉన్న ఫోన్లు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే రావ‌డం...