• ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

    ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

    సోష‌ల్ మీడియాలో గ్రాఫిక్స్‌తో టాలెంట్ చూపించాల‌నుకునేవారికి అడోబ్ స్పార్క్ పోస్ట్ మంచి యాప్‌. ఇంత‌కుముందు ఇది ఐప్యాడ్‌కి మాత్ర‌మే అందుబాటులో ఉండేది.  ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా వ‌చ్చింది. ఈ యాప్‌తో మీరు అద్భుత‌మైన గ్రాఫిక్స్‌ను క్ష‌ణాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు.  వాటిని మీ ఫేస్‌బుక్‌,...

  • ప్రివ్యూ- ఎల‌క్ష‌న్‌లో పౌరుల శ‌క్తి చాట‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ యాప్‌-సీవిజిల్‌

    ప్రివ్యూ- ఎల‌క్ష‌న్‌లో పౌరుల శ‌క్తి చాట‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ యాప్‌-సీవిజిల్‌

    ఎన్నిక‌లు, ఫ‌లితాల‌ కౌంటింగ్ స‌మ‌యాల్లో ఎన్నిక‌ల‌ నియమావ‌ళిని ఎవ‌రైనా ఉల్లంఘిస్తే బాధ్య‌తాయుత‌ పౌరుడిగా దానిని అడ్డుకునేందుకు ఇంత వ‌ర‌కూ మ‌నం చేయ‌గ‌లిగింది ఒక్క‌టే.. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌కి కంప్లైంట్ చేయ‌డం! కంప్లైంట్ చేసే ధైర్యం లేక మ‌రికొంత‌మంది...

  • రిలయన్సు AGM 2018 లో అనౌన్స్ చేసిన పూర్తి వివరాలు మీకోసం

    రిలయన్సు AGM 2018 లో అనౌన్స్ చేసిన పూర్తి వివరాలు మీకోసం

    ముఖేష్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 41 వ వార్షిక సాధారణ సమావేశం (AGM ) నిన్న జరిగింది. ఈ సమావేశం లో ముఖేష్ అంబానీ వివిధ అంశాలను ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా విజన్ కు తాము ఎంత దగ్గరగా ఉన్నదీ, కేవలం 22 నెలల వ్యవధిలోనే జియో తన సబ్ స్క్రైబర్ బేస్ ను ఎలా 215 మిలియన్ లకు చేరుకున్నదీ ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రకటనలు కూడా చేసారు. జియో...

  • ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    ఈ వారం టెక్ రౌండ‌ప్‌

    టెక్నాల‌జీ ప్ర‌పంచంలో వారం వారం ఏం జ‌రుగుతుందో అందించే టెక్ రౌండ‌ప్ మ‌రో కొత్త వారం రివ్యూతో మీ ముందుకొచ్చింది.  వాట్సాప్‌, ఫేస్‌బుక్ అప్‌డేట్స్‌, అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ కొత్త స్కీమ్ లాంటి, జొమాటో యాప్‌లో కొత్త అప్‌డేట్స్ ఇలా అనేక అంశాల‌తో ఈ వారం టెక్ రౌండ‌ప్ మీ కోసం..
     

    ...

  • 41,499 డిస్కౌంట్‌తో 15,599కే గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్.. ఏమిటీ ఆఫ‌ర్ వెన‌కున్న అస‌లు విష‌యాలు?

    41,499 డిస్కౌంట్‌తో 15,599కే గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్.. ఏమిటీ ఆఫ‌ర్ వెన‌కున్న అస‌లు విష‌యాలు?

    వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు ర‌క‌ర‌కాల మార్కెటింగ్ స్ట్రాట‌జీల‌ను  ఫాలో అవుతుంటాయి. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు పెడుతుంటాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు వేలు, మూడు వేలు, మ‌హా అయితే ఐదు వేల వ‌ర‌కూ త‌గ్గింపులు చూశాం. కానీ దాదాపు 55వేల విలువైన స్మార్ట్‌ ఫోన్ మీద ప‌ది...

  • త‌ప్పిపోయిన పిల్ల‌ల్ని ప‌ట్టుకునే యాప్.. రీయునైట్‌

    త‌ప్పిపోయిన పిల్ల‌ల్ని ప‌ట్టుకునే యాప్.. రీయునైట్‌

    దేశంలో ఏటా సుమారు 44 వేల మంది చిన్నారులు త‌ప్పిపోతున్నారు. పిల్ల‌ల్ని ఎత్తుకుపోయి అమ్మేసుకునే ముఠాలూ ఉన్నాయి. అయితే వీరిలో కేవ‌లం 11వేల మందిని మాత్ర‌మే కాపాడ‌గ‌లుగుతున్నారు. మిగిలిన వారిని గుర్తించ‌డం పోలీసుల‌కు సవాలుగా మారుతోంది. ఈ స‌మ‌స్య‌కు టెక్నాల‌జీ సాయంతో చెక్ చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం  నిర్ణ‌యించింది....