డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా భారత ప్రభుత్వం పౌరులకోసం వివిధ రకాల యాప్ లను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తుంది. ఎం పాస్ పోర్ట్ సేవ, సి విజిల్ లాంటివి వీటికి కొన్ని ఉదాహరణలు. ఈ నేపథ్యం లో భారత ప్రభుత్వం ఇప్పటివరకూ వివిధ శాఖలలో విడుదల చేసిన 20 రకాల యాప్ ల గురింఛి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
- ఇండియన్ పోలీస్ ఆన్ కాల్ యాప్ పోలీస్ డిపార్టుమెంటు
- ఈ పాఠశాల NCERT ఈ-బుక్స్
- ఎం పరివాహన్ వాహనాల రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్
- స్టార్ట్ అప్ ఇండియా ఎంటర్ ప్రిన్యూర్ ల కోసం
- డిజి సేవక్ పౌరుల స్వచ్చంద భాగస్వామ్యం
- GST రేట్ ఫైండర్ GST
- ఉమాంగ్ ( UMANG ) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ
- ఇన్ క్రెడిబుల్ ఇండియా టూరిజం డిపార్టుమెంటు
- ఎం పాస్ పోర్ట్ పాస్ పోర్ట్ సేవ
- ఎం ఆధార్ ekyc ఇన్ఫర్మేషన్
- పోర్ట్ ఇన్ఫో పోస్టల్ డిపార్టుమెంటు
- MyGov ప్రభుత్వం లో ప్రజల భాగస్వామ్యం
- మై స్పీడ్ TRAI
- ఎం కవచ్ మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్
- స్వచ్చ భారత అభియాన్ పరిసరాల పరిశుభ్రత
- భీం BHIM UPI
- IRCTC రైల్వే టికెట్స్
- ఆయకర్ సేతు ఇన్ కం టాక్స్
- కిసాన్ సువిధా వ్యవసాయ శాఖ
- సి విజిల్ ఎలక్షన్ కమిషన్
government of india apps digital india initiative m pass port c vigil irctc BHIM< m adhaar