• పండ‌గ డిస్కౌంట్ల‌న్నీ మాయే అన‌డానికి ఇదిగో ఫ్రూఫ్‌!

    పండ‌గ డిస్కౌంట్ల‌న్నీ మాయే అన‌డానికి ఇదిగో ఫ్రూఫ్‌!

    ఇప్పుడు పండ‌గ డిస్కౌంట్లు భారీగా న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ సైట్లు డిస్కౌంట్ల‌తో హోరెత్తిస్తున్నాయి. కార్డు ఆఫ‌ర్లు, ఇన్‌స్టంట్లు, నో ఈఎంఐ కాస్ట్ అంటూ ఊద‌ర‌గొడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ పేరు మీద కోట్లాది రూపాయిల బిజినెస్ జ‌రిగిపోయింది. ఇప్పుడు దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని కూడా అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి...

  • మొబైల్‌లో మీరే సొంతంగా ఆన్‌లైన్ స‌ర్వే చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    మొబైల్‌లో మీరే సొంతంగా ఆన్‌లైన్ స‌ర్వే చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

    స‌ర్వేలు గురించి మ‌న‌కు బాగా తెలుసు. ఏదైనా విష‌యం గురించి కులంక‌షంగా తెలుసుకోవ‌డానికి అన్ని కంపెనీలు స‌ర్వేల‌ను ప్ర‌తిపాదిక‌గా తీసుకుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్లో ఎన్నో ర‌కాల స‌ర్వేలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎక్కువ పెయిడ్ స‌ర్వేలే ఉంటాయి. అయితే మీ మొబైల్ ద్వారా కూడా స‌ర్వేలు చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం మీకు...

  • కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డులో  ఎఫ్ కీస్ ఎందుకో మీకు తెలుసా? (పార్ట్-1)

    కీబోర్డు ఓనెన్ చేయగానే మనకు ఏబీసీడీలతో పాటు కొన్ని కీస్ కనిపిస్తాయి. వాటిని మనం ఉపయోగించేది చాలా తక్కువ. కానీ ప్రతి కీ బోర్డులోనూ ఈ కీస్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ కీసే ఎఫ్ కీస్. ఎఫ్ 1 నుంచి మొదలుకొని  ఎఫ్ 12 వరకు ప్రతి కీబోర్డులోనూ ఈ కీస్ కనిపిస్తాయి. మాగ్జిమం మనం ఎఫ్ 1 మాత్రమే యూజ్ చేస్తాం.. మరి మిగిలిన కీస్ వల్ల ఉపయోగం ఏమిటి?
     

    ఎఫ్ 1 నుంచి..

    ...

  • దొంగిలించిన వాహ‌నాల‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్ముతున్న విధానం ఇదే.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

    దొంగిలించిన వాహ‌నాల‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్ముతున్న విధానం ఇదే.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

    ఓఎల్ఎక్స్.. పాత సామానులు అమ్మే లేదా కొనే ఆన్‌లైన్ షాప్‌.. దీనిలో మ‌న‌కు కావాల్సిన అన్ని ర‌కాల వ‌స్తువులూ దొర‌కుతాయి.  అయితే వాటిలో మోసం లేదా? అమ్మేవాళ్ల‌కు సంబంధించిన‌వేనే అనే అనుమానం అంద‌రికి వ‌స్తుంది. కానీ ఆ అనుమానం చాలా వ‌ర‌కు నిజ‌మే. ముఖ్యంగా వాహ‌నాలు కొనే వాళ్లు క‌చ్చితంగా అనుమానించాల్సిన...

  • అంధుల కోసం గూగుల్ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్ 

    అంధుల కోసం గూగుల్ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్ 

    గూగుల్ మ్యాప్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఇది మనిషి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. కప్ కాఫీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా నేవిగేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు యూజర్లు అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను జోడించుకుంటూ వస్తోంది. అయితే చూపులేని వారు గూగుల్ మ్యాప్ ని ఎలా ఉపయోగించుకుంటారు. అయితే వారికోసం సరికొత్త ఫీచర్ ని గూగుల్ మ్యాప్ లోకి...

  • ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

    ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరికరాలు మీదగ్గర తప్పకుండా ఉండాల్సిందే

    ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. అరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఈ ఆరోగ్యానికి కొన్ని టెక్నాలజీ గాడ్జెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మానవ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఇందులో భాగంగానే కంపెనీలు కూడా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. మీ దైనందిన జీవితంలో వీటి...