జియో చార్జీల వడ్డన షురూ చేసింది. ఇక నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే వాయిస్ కాల్స్పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది.కాల్...
మనం ఏదైనా యాప్లు వాడుతున్నకొద్దీ వాటి పని తీరు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం దీనిలో క్యాచె పెరిగిపోవడం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ రకం...
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఏదో ఒక యాడ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. వీటిలో చాలా యాడ్స్కు మీకు పనికొచ్చేవిగా ఉండవు. కొన్ని యాడ్స్...
దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో దుమ్మురేపింది. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో సరికొత్త రికార్డు...
పేటీఎం వ్యాలెట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాలెట్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఏర్పాటు చేయాలని పేటీఎం, ఫోన్పే, మొబీక్విక్,...
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్తను అందించింది. డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. అలాగే నెలకు 8 నుంచి 10 ఉచిత లావాదేవీలను నిర్వహించుకోవచ్చునని తెలిపింది. ఈ పరిమితి దాటితే కస్టమర్ల నుంచి కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. దీంతో పాటుగా అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు సర్వీస్ ఛార్జీలను కూడా సవరించింది. అకౌంటులో నిర్ణీత అమౌంట్...
మనం కంప్యూటర్ ముందు కూర్చుంటాం.. కాసేపటికే మనకు తెలియకుండానే మెడ నొప్పో లేదా వెన్నునొప్పో మొదలువుతుంది. దీనికి మనం కూర్చునే భంగిమే కారణం. మనం కూర్చునే తీరును సరిదిద్ది మంచిగా కూర్చోబెట్టడానికి కూడా టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇందుకోసం కొన్ని వెబ్సైట్లు కూడా...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్రధానంగా ట్రూకాలర్ యాప్ ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మీ మొబైల్కు ఎవరు కాల్ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్...బ్యాంకింగ్ సేవలు, మొబైల్ రీఛార్జ్, వీడియో కాల్స్... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చింది. మీరు మీ ట్రూకాలర్ నుంచి ప్రధానంగా చూసేది. నంబర్ ఎవరిది అని మాత్రమే కదా..అయితే మీరు మీ ట్రూకాలర్ ఓపెన్ చేసినప్పుడు...
ఐఫోన్ యూజర్లకు టెక్ దిగ్గజం ఆపిల్ బ్యాడ్ న్యూస్ ను మోసుకొచ్చింది. మీపాత ఐఫోన్ కొత్త వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోకుంటే మీరు వాడే ఐఫోన్లలో ఇకపై వాట్సప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సప్ ఫిబ్రవరి 1, 2020 నుంచి పాత ఐఫోన్లలో తన సర్వీసులను నిలిపివేయనుంది. వాట్సప్ నుంచి కొత్త అప్ డేట్స్ ఆయా వెర్షన్ ఐఫోన్లకు అందుబాటులో ఉండవు అని ఓ రిపోర్టు తెలిపింది. కొత్త వెర్షన్...
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకోసం తీసుకురాబోతోంది. ఇకపై వాట్సప్లో మనం పంపుకునే మెసేజ్లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని...
ఇప్పటివరకు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దాదాపు ముప్పై నుండి నలభై ఐదు సెకండ్ల పాటు రింగింగ్ వినిపిస్తుంది. కానీ ఇకపై ఇది కేవలం 25 సెకన్స్ మాత్రమే వినిపించనుంది. ఎందుకంటే టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర...
ఇప్పుడు నడుస్తోంది స్మార్ట్ఫోన్ యుగం.. మార్కెట్లో స్మార్ట్ఫోన్లు చాలా వేగంగా వస్తున్నాయి. చిన్నపాటి అప్డేట్స్తో కొత్త కొత్త ఫోన్లు...
స్మార్ట్ఫోన్.. ఇది లేకుండా మనుషులు లేరిప్పుడు.. ప్రతి అవసరానికి సెల్ఫోన్ ముడిపడి ఉంది ప్రస్తుత తరుణంలో.. అందుకే వీలైనంత...
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. విపరీతంగా డెవలప్ అవుతున్న అంశాల్లో ఇదొకటి. ప్రతి రంగంలోనూ ఏఐని చొప్పించాలని కంప్యూటర్ నిపుణులు...
మనం కంప్యూటర్లో పని చేస్తూ ఉంటాం. ఇలాగా ఫోన్లో ఏవో నోటిపికేషన్లు వస్తాయి. వాటిని మనం చూడటం కోసం కంప్యూటర్ వర్క్ని...
ఆండ్రాయిడ్ ఓఎస్లో ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. బగ్లను ఫిక్స్ చేసుకుంటూ కొత్త వెర్షన్లు వస్తూనే ఉంటాయి. కొన్ని...
గూగుల్ డ్రైవ్కు ప్రత్యామ్యాయంగా గతేడాది గూగుల్ సంస్థ గూగుల్ వన్ని పరిచయం చేసింది. ఈ గూగుల్ వన్ ద్వారా అదనంగా ఆన్ లైన్ స్టోరేజ్...
మనం టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ వేసుకుని బయటకు వెళితే కచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయాలి. ఒక్క డాక్యుమెంట్ మరిచిపోయినా మనకు చాలా ఇబ్బందే. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే తిప్పలు తప్పవు. అయితే మనం ఏ డాక్యుమెంట్ క్యారీ చేయకపోయినా ఇక ఫర్వాలేదు. ఎందుకంటే...
భారత టెలిఫోన్ మార్కెట్లో చాలా ఫోన్లు ఉన్నాయి.. రోజుకో వెర్షన్ ఫోన్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. మరి వాటిలో ఏది బెస్ట్.. వాటిలో ఏది ఉత్తమం.. వీటిని తెలుసుకోవడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే ఒక్కో ఫోన్కు ఒక్కో యూనిక్ లక్షణం ఉంది. మరీ ముఖ్యంగా రెండు ఫోన్ల మధ్య భారీగా పోటీ నడుస్తోంది ఆ ఫోన్లే...
వారానికో స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి దూసుకొస్తున్న రోజులివి. చిన్నపాటి మార్పులతో ఈ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి ఫోన్ల కంపెనీలు. తాజాగా కూడా కొన్ని కంపెనీలు కొత్త అప్డేట్లతో ఫోన్లను రిలీజ్ చేశాయి. మరి అలా దూసుకొచ్చిన ఫోన్లు ఏంటో చూద్దామా..
గూగుల్ పిక్సల్ 4 ఎక్సెల్
...
మనం ఏదైనా యాప్లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనల్ని పర్మిషన్లు అడుగడం కామన్ విషయం. మనం అన్ని యాప్లకు పర్మిషన్లు ఇచ్చేస్తుంటాం. దీని వలన మనకు తెలియకుండానే మనం ఇబ్బందుల్లో పడతాం. ఇలా పర్మిషన్లు ఇవ్వడం వల్ల మన ఫోన్,...
డేటాను వర్చువల్ డిస్క్ ద్వారా స్టోర్ చేయడానికి క్లౌడ్ బాగా యూజ్ అవుతుంది. ఆ డేటా మేనేజ్మెంట్ సెక్యూరిటీ టూల్ మన డేటాను క్రమపద్ధతిలో స్టోర్ చేస్తుంది. క్లౌడ్లో మీకు సర్వర్స్, స్టోరేజ్ నెట్వర్క్ లాటి సర్వీసులు ఉంటాయి. ఇది ఫాస్ట్ ఇన్నోవేషన్, ఫెక్లిబుల్, సెక్యూర్డ్గా...
మ్యూజిక్ అంటే ఇష్టం ఉండనివారు ఉండరు. అందులోనూ స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత సంగీత ప్రియులకు మ్యూజిక్ మరింత చేరువ అయిపోయింది. ఆన్లైన్లో లెక్కలేనన్ని మ్యూజిక్ యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మనకు నచ్చిన యాప్లను యూజ్ చేసుకుని పాటలు వింటాం. అయితే మనకు బాగా ఇష్టమైన...
స్మార్ట్ఫోన్ వాడే వాళ్లకు ఎప్పుడూ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. అదే ఫోన్ పోవడం! మనం మరిచిపోవడమే.. లేదా పొరపాటున ఎక్కడైనా...
భారత్లో ఇప్పుడు ఎక్కువమందికి ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉండడం చాలా కామన్ విషయం అయిపోయింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక...
భారత్లో ఎక్కువమంది ఉపయోగించే ప్రయాణ సాధనాల్లో రైలు ఒకటి. ట్రయిన్స్లో జనాల రష్ బయటపడటానికి...
మీరు గూగుల్ అకౌంట్ వాడుతున్నారు... ఆ అకౌంట్ని డిలీట్ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే సెట్టింగ్స్లోకి వెళ్లి అకౌంట్ డిలీట్ కొట్టేస్తారు.. కానీ ఇలా చేయడం...
ఆధార్.. భారత్లో ప్రతి పౌరుడుకి ఎంతో అవసరమైన డాక్యుమెంట్. ప్రతి పనిలోనూ ఇప్పుడు ఆధార్నే ప్రామాణికంగా తీసుకుటున్నారు. అయితే ఇంత...
స్మార్ట్ఫోన్లు కొనేటప్పుడు ఎక్కువమంది చూసేది కెమెరా ఎన్ని పిక్సల్ అని.. ఎందుకంటే పిక్సల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది... ఫొటోలు అంత బాగా వస్తాయనే...