• ఆపిల్ యూజర్లకు ఇది దుర్వార్తే, యాప్‌ల ద్వారా స్క్రీన్ రికార్డు !

    ఆపిల్ యూజర్లకు ఇది దుర్వార్తే, యాప్‌ల ద్వారా స్క్రీన్ రికార్డు !

    అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ల‌ు వాడుతున్న వారికి నిజంగా ఇది చేదు లాంటి వార్తే. ఆ ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వాస్తవాలు ఇప్పుడు పటిష్టమైన ఆపిల్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.  ముఖ బ్యాంకింగ్‌, ఫైనాన్స్, హోట‌ల్, ట్రావెల్ బుకింగ్ యాప్స్ యూజ‌ర్ల‌కు చెందిన స‌మాచారాన్ని చోరీ చేస్తున్నాయ‌ని వాస్తవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా...

  • ప్రత్యర్థులకు పోటీగా వొడాఫోన్ ఐడియా కొత్త మ్యూజిక్ యాప్ 

    ప్రత్యర్థులకు పోటీగా వొడాఫోన్ ఐడియా కొత్త మ్యూజిక్ యాప్ 

    ప్రముఖ  టెలికాం సంస్థ వొడాఫోన్‌  ఐడియా  తన ప్రత్యర్థులకు షాకిచ్చేలా  కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం సంచలనం రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా వొడాఫోన్‌ ఐడియా కూడా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. తన కస్టమర్లకు మ్యూజిక్‌ సర్వీసుల ద్వారా మరింత దగ్గరయ్యే ప్రణాళికలో భాగంగా కొత్త మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌...

  • ఈ గేమ్‌ని 3 రోజుల్లో కోటీమంది డౌన్లోడ్ చేసుకున్నారు, అసలేంటిది ?

    ఈ గేమ్‌ని 3 రోజుల్లో కోటీమంది డౌన్లోడ్ చేసుకున్నారు, అసలేంటిది ?

     

    గేమింగ్ ప్రియులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో కంపెనీలు ఎక్కువగా గేమింగ్ పైనే దృష్టి పెడుతున్నాయి. అదను చూసి గేమ్ లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఆ మధ్య  ఫోర్ట్ నైట్ సంచలనం రేకిత్తించిన  సంగతి  మరువక ముందు ఇప్పుడు పబ్ జి గేమ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో కొత్త గేమ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరే అపెక్స్...

  • ఒకేసారి 4 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన మోటో, ధర, ఫీచర్లు మీకోసం..

    ఒకేసారి 4 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన మోటో, ధర, ఫీచర్లు మీకోసం..

    దిగ్గజ మొబైల్ సంస్థ మోటరోలా ఒకేసారి 4 స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. మోటో జీ సిరీస్‌కు  కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్‌, జి 7 పవర్‌ను స్మార్ట్‌ఫోన్లను బ్రెజిల్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఆవిష్కరించింది. అయితే ఇవి ఈ ఏడాది చివరికి భారతీయ మార్కెట్లోకి రానున్నాయి. నాచ్‌ డిస్‌ప్లే లాంటి  ప్రీమియం ఫీచర్లతో,  ప్రీమియం ధరల్లో వీటిని...

  • ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్మార్ట్‌ఫోన్లు ఈ కంపెనీలవే !

    ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్మార్ట్‌ఫోన్లు ఈ కంపెనీలవే !

    ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. సోసల్ మీడియా విస్తరించిన తరువాత స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ బయటకు అడుగుపెట్టడం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్‌ఫోన్లతోనే చాలామంది కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్స్ నుంచి వెలువడే  రేడియేషన్‌తో...

  • లిక్విడ్ డ్యామేజ్ అయిన ఫోన్‌ను రిపేర్ చేసుకోవ‌డం ఎలా?

    లిక్విడ్ డ్యామేజ్ అయిన ఫోన్‌ను రిపేర్ చేసుకోవ‌డం ఎలా?

    క‌డ‌వంత గుమ్మ‌డికాయ కూడా క‌త్తిపీట‌కు లోకువే అని ఓ సామెత‌. స్మార్ట్‌ఫోన్ ప‌రిస్థితి కూడా అంతే. ఎన్నివేలు ఖ‌ర్చు చేసి ఎంత గొప్ప స్మార్ట్‌ఫోన్ కొన్నా నీళ్ల‌లోనో లేదా ఏద‌న్నా లిక్విడ్‌లో ప‌డిందంటే అంతే సంగ‌తులు. ఇటీవ‌ల వ‌స్తున్న ఐఫోన్లు , హై ఎండ్ శాంసంగ్ ఫోన్లు వాట‌ర్ రెసిస్టెంట్‌, వాట‌ర్...

  • రెడ్‌మీ ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

    రెడ్‌మీ ఫోన్లో యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్ చేయ‌డం ఎలా? 

    షియోమి.. బ్రాండ్ చైనాదే అయినా ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో దీనిదే హ‌వా. షియోమితోపాటు అందులో ఒక బ్రాండ్ అయిన రెడ్‌మీ ఫోన్లు ఇండియాలో బాగా అమ్ముడుపోతున్నాయి. శాంసంగ్‌ను కూడా దాటేసి ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హ‌య్య‌స్ట్ షేర్ ద‌క్కించుకున్న షియోమి ఫోన్లు అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో కూడా ఉండే మోడ‌ల్స్‌లో కూడా...

  • స్మార్ట్ ఫీచర్లతో జియో 3, ధర, ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి

    స్మార్ట్ ఫీచర్లతో జియో 3, ధర, ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి

    టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపిన దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో విధ్వంసక ఆవిష్కరణతో దూసుకురానుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జియో ఫోన్ తో ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు సవాల్ విసిరిన ముఖేష్ అంబానీ జియో ఇప్పుడు జియో3 పేరుతో మరో ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వినియోగదారుల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మరికొన్ని నెలల్లో...

  • ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2తో షియోమి నయా ఎంట్రీ

    ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2తో షియోమి నయా ఎంట్రీ

    మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా  కంపెనీ షియోమి మరో ఎత్తుగడతో భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైపోయింది. స్మార్ట్‌ఫోన్లతో ఇండియాలో అడుగుపెట్టి స్మార్ట్‌ఫోన్‌ రంగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ చైనా దిగ్గజం తాజాగా  షూ మార్కెట్‌పై కన్నేసింది. ట్విటర్‌ ద్వారా సరికొత్త షూస్‌తో  ఊరిస్తూ వచ్చిన షియోమి ఎట్టకేలకు ఎంఐ బ్రాండ్‌ ద్వారా...

  • గైడ్‌:.. జియో ఫోన్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేయ‌డానికి ఈజీ గైడ్‌

    గైడ్‌:.. జియో ఫోన్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేయ‌డానికి ఈజీ గైడ్‌

    జియో ఫోన్‌ను భార‌త్‌లో ఏకంగా 40 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఉప‌యోగిస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. జియో ఫోన్‌లో మ‌నం ఉయోగించ‌ని ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. అయితే మ‌నం జియో ఫోన్‌ను ఉప‌యోగించి మ్యూజిక్ వింటాం. ఇంకా ఇంట‌ర్నెట్ స‌ర్ఫింగ్ చేస్తాం. దీంతో ఇంకో ఉప‌యోగం కూడా ఉంది అదే...

  • మన ఫోన్ ద్వారా 24/7 మనల్ని ఆలకిస్తున్న కంపెనీ ZAPR, మనమేమి చేయలేమా ?

    మన ఫోన్ ద్వారా 24/7 మనల్ని ఆలకిస్తున్న కంపెనీ ZAPR, మనమేమి చేయలేమా ?


    గతేడాది ఫేస్‌బుక్ కేంబ్రిడ్జి అనాలటికా స్కాండల్ సోషల్ మీడియా వాడుతున్న యూజర్లను వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. యాప్ డెవలపర్స్ తమ రెవిన్యూ కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. అదీ కాకుండా ఇతర దేశాల్లో కాకుండా ఇండియాలో లా అనేది స్ట్రిక్ గా లేకపోవడం వల్ల డేటాను కంట్రోల్ చేయడమనేది డెవలపర్ల చేత కూడా కావడం లేదు.ప్రభుత్వం దీని మీద గట్టిగా పనిచేస్తోంది. అయితే ఈ మధ్య కొన్ని ఆండ్రాయిడ్...

  • రూ.100లోపు ఉన్నరీఛార్జ్ ప్లాన్లలో ఏది బెటర్ ?

    రూ.100లోపు ఉన్నరీఛార్జ్ ప్లాన్లలో ఏది బెటర్ ?

    ఒకానొక సమయంలో మొబైల్ డేటాను చాలా పొదుపుగా ఆచితూచి వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. జియో ఉచిత డేటా ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు రూ.100లోపే ఆసక్తికర డేటా ప్లాన్లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఆఫర్లతో పాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా...