ఒప్పో సబ్‌బ్రాండ్‌గా వచ్చిన రియల్మీ స్మార్ట్ ఫోన్ల విషయంలో పరవాలేదనిపించుకుంది. ఇప్పుడు ఇతర వేరియబుల్స్ మార్కెట్ మీద దృష్టి...
మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు అనగానే డీలా పడిపోయిన ఈకామర్స్ కంపెనీలకు ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు చూసి...
మాయదారి కరోనా మనుషులను దూరం చేస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకోవడం, చేతికి శానిటైజర్ పూసుకోవడమే కాదు. మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం...
లాక్‌డౌన్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ హవా మొదలైంది. జూమ్, హౌస్‌పార్టీ ఇలా ఈ జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా దేశీయ టెలికం దిగ్గజం జియో కూడా ఈ...
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు నిత్యావసర వస్తువులకు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేటర్‌తో ఇండియన్...
కరోనా రోగులు మన పరిసరాల్లో తిరుగుతుంటే ట్రాక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌కు కొత్త చిక్కొచ్చి పడింది....
లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఎక్స్ట్రా ఛార్జి లేకుండా
సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని...
లాక్‌డౌన్‌తో చాలామందికి డబ్బుల కొరత వచ్చిపడింది. చాలా పెద్ద పెద్ద కంపెనీలే జీతాల్లో కోత విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెల జీతం ఒకటో తేదీ రెండో తేదీన వేయకుండా 10, 15 రోజులు ఆగాక చూద్దామని చెబుతున్నా్యి. ఈ పరిస్థితుల్లో మారటోరియం వల్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లలు కట్టడానికి ఇంకో...
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ ప్రబలుతోంది. దాదాపు 40 రోజులుగా దేశమంతా లాక్డౌన్ పెట్టి కఠినచర్యలు తీసుకుంటున్నా కేసులు వస్తూను ఉన్నాయి. ఇప్పటికే చాలా ఎంఎన్‌సీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. చాలాచోట్ల మీడియా సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి....
కరోనా ట్రాకింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు అన్నింటికీ కీలకం కాబోతోంది.
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రజలందరికీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా...
కరోనాపై ఫైట్‌లో డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. అందుకే వాళ్లను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వారి త్యాగాలను మనసున్న ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మరోవైపు కరోనాపై ప్రపంచం చేస్తున్న యుద్ధంలో టెక్నాలజీ కూడా ఎంతో...
ఎప్పుడైనా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మార్చాల్సిన అవసరం వచ్చిందా? ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా వాట్సాప్‌ను ఏ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకున్నామో అదే నెంబర్ మీద కంటిన్యూ కావచ్చు. అలా కాకుండా పూర్తిగా మీ కొత్త నెంబర్‌నే వాట్సాప్‌లో ఉంచాలంటే పాత కాంటాక్ట్స్, చాట్స్, డేటా ఏమీ పోకుండా జస్ట్ మీ పాత...
ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అన్ని రంగాలను చావుదెబ్బ కొడుతోంది. ముఖ్యంగా ప్రకటనల (యాడ్స్) ఆదాయం మీదే ఆధారపడి బతుకుతున్న మీడియా...
గుడ్ న్యూస్.. జియో మరియు ఫేస్బుక్ రోజుకు 25 జీబీ చొప్పున 6 నెలలపాటు ఫ్రీగా డేటా ఇవ్వబోతున్నాయి అనే మెసేజ్ గానీ మీ మొబైల్‌కు వచ్చిందా? అయితే...
కరోనా వైరస్ పుణ్యమాని ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఎప్పుడూ పట్టుమని పది గంటలు కూడా ఇంట్లో ఉండనివాళ్లు కూడా నెల రోజులుగా...
నెల రోజులు దాటిపోయిన లాక్‌డౌన్‌తో అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. ఈ-కామర్స్ సంస్థలను కూడా నిత్యావసరాలు తప్ప మరే వస్తువులను...
లాక్‌డౌన్‌తో అందరూ ఇప్పుడు ఆన్లైన్లో వీడియో లైవ్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కూడా వీటికి బాగా హెల్ప్ అవుతున్నాయి....
అక్షయ తృతీయ బంగారం అంటే ఎంతో మోజుపడే భారతీయ మహిళలు కొంతకాలంగా అక్షయ తృతీయకు ఎంతో కొంత బంగారం కొనడం మొదలుపెట్టారు. దీంతో...
రిలయన్స్ ఇటీవల ఫేస్‌బుక్‌తో జట్టుకట్టింది. తన జియోమార్ట్ నుంచి సరుకులను వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. వాట్సాప్ ద్వారా జియో మార్ట్‌లో ఆర్డర్స్ ఎలా చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంది.
ఇదీ...
లాక్డౌన్ పుణ్యమాని వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకునికంపెనీలు కూడా వీటిలో కొత్త కొత్త ఫీచర్లు, అదనపు హంగులు తీసుకొస్తూ యూజర్లను...
కరోనా లాక్డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. లాక్డౌన్ ఉన్నంత కాలం అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇల్లు కదిలే పరిస్థితి లేదు. అందుకే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని ఎంప్లాయిస్ను ఆదేశించాయి. అయితే ఇక్కడో చిక్కొచ్చిపడింది. రెగ్యులర్‌గా వర్క్ ఫ్రం హోం చేసే కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హైలీ ప్రొఫెషనల్స్ తప్ప...
లాక్‌డౌన్‌తో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ సమాచార వ్యాప్తి మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. టీవీలు, పేపర్లే కాదు సోషల్ మీడియా కూడా ఇందుకు ప్రధాన కారణం. అయితే సోషల్ మీడియాలో రూమర్స్, దుష్ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే గవర్నమెంట్ వీటిపై కంట్రోల్ పెట్టింది....
ఇన్స్టంట్ మెసేజ్ సర్వీస్ టెలిగ్రామ్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఈ సర్వీస్ మొబైల్ యాప్‌గానూ, వెబ్‌సర్వీస్‌గానూ కూడా అందుబాటులో ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 10 కోట్ల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారని టెలిగ్రామ్ సగర్వంగా ప్రకటించింది. లాక్డౌన్ టైమ్‌లో తమ యాప్ డౌన్లోడ్స్...
లాక్‌డౌన్‌తో దుకాణాలన్నీ మూతపడ్డాయి. నిత్యావసరాల వస్తువులమ్మే షాపులకే కాస్త రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక బట్టలు, బంగారం అమ్మే కొట్లు నెలరోజులుగా మూతపడ్డాయి. ఈలోగా బంగారం వ్యాపారులు భారీగా బిజినెస్ చేసుకునే అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజే (ఆదివారమే) అక్షయ తృతీయ. ఈ రోజు ఎంతో కొంత...
టెలికం టాప్‌స్టార్ ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం అదిరిపోయే కాంబో ఆఫర్ తీసుకొచ్చింది. 28 రోజుల రీఛార్జి ప్లాన్‌తో కాల్స్, డేటానే కాకుండా డిస్నీ+...
సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా పనిచేసినప్పుడు అవి వేడెక్కిపోతుంటాయి. దానితో సిస్టమ్ స్లో అయిపోతుంది. దీర్ఘకాలంలో ఇది సిస్టమ్ పనితీరు మీద కూడా ప్రభావం చూపెడుతుంది....
ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకుపైగా ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మేశారని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు తాజాగా...
సెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచంలోనే నెంబర్ వన్ గూగుల్. దాని మాతృ సంస్థ. దాని సీఈవో సుందర్‌పిచాయ్. మన భారతీయుడు అని గర్వంగా చెప్పుకుంటాం.....
నిన్నా మొన్నటి వరకు పేరుమోసిన కంపెనీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రధాని, ముఖ్యమంత్రులు మాత్రమే వీడియో కాన్ఫరెన్సింగ్‌లు...
భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో చెప్పక్లర్లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2019లో ఇండియాలో 690 టన్నుల బంగారం అమ్ముడైందంటే మన...