• Telugu
    • English
    • Telugu
  • Breaking News
  • వాట్సప్ భారతదేశంలో బిల్ పేమెంట్స్ లాంచ్ చేసింది సెప్టెంబర్ మూడవ తారీఖున ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఫాస్టాగ్ లాంటి బిల్లులు వాట్సాప్ లోనే కట్టుకోవచ్చు ఇక       యాపిల్ కంపెనీ కొత్త సి.ఈ.ఓ గా జాన్ టెర్నస్ మంగళవారం రోజు బాధ్యతలు స్వీకరించారు . టిమ్ కుక్ 15 ఏళ్ల ప్రస్థానంలో చేయలేని అద్భుతాలు ఏమన్నా ఈ కొత్త సీఈవో చేయగలుగుతాడా అని టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది      
  • Instagram
  • Home
  • క్యాంపస్ విజ్ఞానం
    • ఇంజనీరింగ్ కాలేజీలు
    • యూనివర్సిటీలు
    • ఐ . ఐ . టీ లు
      • తిరుపతి
      • గౌహతి
      • హైదరాబాద్
      • ముంబై
      • అహమదాబాద్
      • ఖరగ్ పుర్
      • కాన్పూర్
      • ఢిల్లీ
    • ఐ . ఐ . ఐ . టీ లు
      • బాసర
      • నూజివీడు
      • ఇడుపులపాయ
  • అమీర్ పేట విజ్ఞానం
    • సాంకేతిక శిక్షణ సంస్థలు
    • హాస్టల్ వసతి
    • భోజన వసతి
    • విద్యార్థుల అనుభవాలు
  • ఉద్యోగ విజ్ఞానం
    • గూగుల్
    • పేస్ బుక్
    • మైక్రో సాఫ్ట్
  • టెక్ జీవన విజ్ఞానం
    • సంపాదకుడు
    • వార్తా విశ్లేషణ
    • మార్గదర్శిని ( గైడ్ )
    • రివ్యూ
    • ప్రివ్యూ
    • ఎలా?
    • టిప్స్ అండ్ ట్రిక్స్
  • క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా ఏం చేస్తోంది? 

    క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా ఏం చేస్తోంది? 

    • సోషల్ మీడియా
    • 10 Apr 2020, 03:48 PM

    క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లాక్‌డౌన్ వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని బాగా గొడ‌వ అవుతోంది.  సోష‌ల్...

  •  క‌రోనా కాలంలో భార‌తీయులు ఫోన్లు ఎలా వాడుతున్నారు... ఒక విశ్లేష‌ణ‌

    క‌రోనా కాలంలో భార‌తీయులు ఫోన్లు ఎలా వాడుతున్నారు... ఒక విశ్లేష‌ణ‌

    • వార్తా విశ్లేషణ
    • 09 Apr 2020, 11:53 AM

    ప్ర‌పంచం ఎప్పుడూ చూడ‌ని ఉపద్రవం క‌రోనా వైర‌స్‌. కాలంతో ప‌రుగుపెడుతూ టార్గెట్లు చేధిస్తూ య‌మా బిజీగా ఉండే జ‌నాలంతా ఇప్పుడు బ‌తికుంటే బ‌లుసాకు...

  • పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    పీఎం కేర్స్ ఫండ్‌ అంటూ జరుగుతున్న ఈ ఫ్రాడ్ బారిన పడకండి

    • సైబర్ క్రైమ్
    • 08 Apr 2020, 09:15 AM

    స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్...

  • కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఇవి గుర్తు పెట్టుకోండి

    కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఇవి గుర్తు పెట్టుకోండి

    • టిప్స్ అండ్ ట్రిక్స్
    • 06 Apr 2020, 04:12 PM

    క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు,...

  • కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

    కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

    • టిప్స్ అండ్ ట్రిక్స్
    • 05 Apr 2020, 10:49 PM

    క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

  • ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    • ఎలా?
    • 05 Apr 2020, 08:01 PM

    కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్...

  •  ఫోన్‌పే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఎలా తీసుకోవాలంటే? 

    ఫోన్‌పే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఎలా తీసుకోవాలంటే? 

    • ఈ వాణిజ్యం
    • 03 Apr 2020, 01:00 PM

    ఫోన్‌పే యాప్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో చాలామందికి తెలిసిందే. డిజిట‌ల్ పేమెంట్స్ యాప్స్‌లో పేటీఎం త‌ర్వాత బాగా పాపుల‌ర్ అయిన యాప్ ఫోన్‌పే.  ఇప్పుడు క‌రోనాకు  హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామంటూ ముందుకొచ్చింది.  ఏంటా క‌రోనా ఇన్సూరెన్స్‌, ఎలా తీసుకోవాలి? ఉప‌యోగాలేంటో ఓ లుక్కేద్దాం

    156 రూపాయ‌ల‌తో...

  • క‌రోనాపై యుద్ధం..  ఫ్రీ టాక్‌టైమ్‌ల‌తో యూజ‌ర్ల మ‌న‌సు దోచేస్తున్న  టెల్కోలు

    క‌రోనాపై యుద్ధం..  ఫ్రీ టాక్‌టైమ్‌ల‌తో యూజ‌ర్ల మ‌న‌సు దోచేస్తున్న  టెల్కోలు

    • టెలికం
    • 03 Apr 2020, 12:54 PM

    టెలికం కంపెనీలంటే మ‌న‌కు తెలిసింద‌ల్లా టారిఫ్‌లు, ఆఫ‌ర్లు, ఒక‌రిమీద ఒక‌రు పోటీప‌డి ఛార్జీలు పెంచ‌డం లేదంటే ఛార్జీలు త‌గ్గించ‌డం, మా నెట్‌వ‌ర్క్ గొప్పంటే మాది గొప్పంటూ డ‌ప్పు కొట్టుకోవ‌డం.. ఇంత‌వ‌ర‌కూ ఇదే చూశాం. కానీ ఫ‌స్ట్‌టైమ్ స‌మాజం కోసం మ‌న టెల్కోలు న‌డుం క‌ట్టాయి....

  • క‌రోనా రోగుల‌ను ఇల్లు క‌ద‌ల‌కుండా క‌ట్ట‌డి చేసే బ్ర‌హ్మాస్త్రం.. మ‌హాక‌వ‌చ్ యాప్‌

    క‌రోనా రోగుల‌ను ఇల్లు క‌ద‌ల‌కుండా క‌ట్ట‌డి చేసే బ్ర‌హ్మాస్త్రం.. మ‌హాక‌వ‌చ్ యాప్‌

    • యాప్ లు
    • 02 Apr 2020, 12:30 PM

    నిన్నా మొన్న‌టివ‌ర‌కు ప్ర‌పంచంలో క‌రోనా కేసులు ఎక్కువ ఉన్నాయి.. ఇండియాలో లాక్‌డౌన్‌తో ప‌రిస్థితి కంట్రోల్‌లోనే ఉంది అనుకుంటున్న వారికి రెండు రోజులుగా న‌మోద‌వుతున్న కేసులు చూసి వ‌ణుకు పుడుతోంది. క‌రోనా వ్యాప్తిని నివారించాలంటే ఆ వ్యాధి సోకిన వారిని గుర్తించి జ‌నం నుంచి ఐసొలేట్ చేయాలి. వారిని ప్ర‌త్యేకంగా పెట్టి అత్యంత...

  • ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

    ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

    • ప్రివ్యూ
    • 02 Apr 2020, 11:13 AM

    కరోనాతో మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. మనం ఎక్కడికి వెళ్లలేం. ఎవర్నీ నమ్మలేం. ఎవరన్నా దగ్గినా తుమ్మినా కూడా భయమే. ఎందుకంటే కరోనా మనిషి నుంచి  మనిషికి అంత వేగంగా వ్యాపిస్తోంది. అందుకే సోషల్ డిస్టెన్స్ పేరుతో మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తున్నారు. కానీ  కరోనా పేషెంట్‌కి చికిత్స చేసే వైద్య సిబ్బంది పరిస్థితి ఏమిటి ? ఇదే ఆలోచించారు అసిమోవ్ రోబోటిక్స్ సీఈఓ...

  • మామూలు జ‌లుబు, జ్వ‌రానికి.. క‌రోనా ల‌క్ష‌ణాల‌కు మ‌ధ్య తేడాను క్యాచ్ చేసే క్యూరో 

    మామూలు జ‌లుబు, జ్వ‌రానికి.. క‌రోనా ల‌క్ష‌ణాల‌కు మ‌ధ్య తేడాను క్యాచ్ చేసే క్యూరో 

    • సాఫ్ట్ వేర్ లు
    • 01 Apr 2020, 10:33 AM

    కొవిడ్‌-19 (క‌రోనా) అనే పేరు విన‌గానే ప్రపంచం ఉలిక్కిప‌డుతోంది. క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో ఓ వైర‌స్ మాన‌వ జాతి మొత్తాన్ని వ‌ణికిస్తోంది.  ల‌క్ష‌ల్లో కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు.. రోజుల త‌ర‌బ‌డి లాక్‌డౌన్‌లు.. ప్ర‌పంచ‌మంతా ఇదే ప‌రిస్థితి. ఈ పరిస్థితుల్లో సాధార‌ణ జ‌లుబు,...

  • మామూలు జ‌లుబు, జ్వ‌రానికి.. క‌రోనా ల‌క్ష‌ణాల‌కు మ‌ధ్య తేడాను క్యాచ్ చేసే క్యూరో

    మామూలు జ‌లుబు, జ్వ‌రానికి.. క‌రోనా ల‌క్ష‌ణాల‌కు మ‌ధ్య తేడాను క్యాచ్ చేసే క్యూరో

    • టిప్స్ అండ్ ట్రిక్స్
    • 31 Mar 2020, 09:49 PM

    క‌రోనా (కొవిడ్ -19) అనే పేరు విన‌గానే ప్రపంచం ఉలిక్కిప‌డుతోంది. క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో ఓ వైర‌స్ మాన‌వ జాతి మొత్తాన్ని వ‌ణికిస్తోంది.  ల‌క్ష‌ల్లో కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు.. రోజుల త‌ర‌బ‌డి లాక్‌డౌన్‌లు.. ప్ర‌పంచ‌మంతా ఇదే ప‌రిస్థితి. ఈ పరిస్థితుల్లో సాధార‌ణ జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చినా కూడా అవి కరోనా ల‌క్ష‌ణాలేమో అని జ‌నం వ‌ణికిపోతున్నారు. అయితే మీది మామూలు జ‌లుబు, జ్వ‌ర‌మో లేక‌పోతే అవి క‌రోనా...

  • మ‌నం చేతులు కడుక్కోవడాన్ని ల‌య‌బ‌ద్ధం చేసిన గూగుల్ అసిస్టెంట్ 

    మ‌నం చేతులు కడుక్కోవడాన్ని ల‌య‌బ‌ద్ధం చేసిన గూగుల్ అసిస్టెంట్ 

    • యాప్ లు
    • 31 Mar 2020, 09:10 PM

    కొవిడ్‌-19 (క‌రోనా) వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌న్న భ‌యంతో ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన ప్ర‌ధాన‌మైన మార్పేంటో గ‌మ‌నించారా? త‌ర‌చూ చేతులు...

  • మ‌న‌కు క‌రోనా సోకిందో లేదో మై జియో యాప్‌లో తెలుసుకోవ‌చ్చు ఇలా

    మ‌న‌కు క‌రోనా సోకిందో లేదో మై జియో యాప్‌లో తెలుసుకోవ‌చ్చు ఇలా

    • టిప్స్ అండ్ ట్రిక్స్
    • 31 Mar 2020, 06:20 PM

    ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా నివార‌ణ‌లో అందరూ తలో చెయ్యీ వేస్తున్నారు. టెక్నాలజీ సంస్థ‌లు కూడా క‌రోనా నియంత్ర‌ణ‌లో జనాన్ని...

  •  ఇకపై ఇండియాలో వాట్సాప్ స్టేటస్ నిడివి 15 సెకన్లే.. ఎందుకో తెలుసా? 

    ఇకపై ఇండియాలో వాట్సాప్ స్టేటస్ నిడివి 15 సెకన్లే.. ఎందుకో తెలుసా? 

    • వాట్స్ అప్
    • 30 Mar 2020, 07:52 PM

    వాట్సాప్ స్టేటస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ అనే ఫీచర్ ను ఇన్‌స్పిరేషన్ గా  తీసుకుని 
    వాట్సాప్‌లో ప్రవేశపెట్టిన స్టేటస్...

  •  టిక్‌టాక్‌  వీడియోలను పీసీలో అప్‌లోడ్  చేయడం ఎలా?

    టిక్‌టాక్‌ వీడియోలను పీసీలో అప్‌లోడ్ చేయడం ఎలా?

    • ఎలా?
    • 29 Mar 2020, 01:37 PM

    నిన్నటి ఆర్టికల్‌లో టిక్‌టాక్‌ పీసీ యాప్ గురించి తెలుసుకున్నాం. పీసీలో టిక్‌టాక్‌ వీడియోలను ఎలా చూడాలి ? కావాల్సిన వీడియోలను ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. పీసీ...

  •  టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

    టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

    • ఎలా?
    • 28 Mar 2020, 11:00 AM

    టిక్‌టాక్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఫేస్బుక్ కంటే ఫేమస్ ఐన సోషల్ మీడియా యాప్ ఇది. అయితే టిక్‌టాక్‌లో వీడియోలను మొబైల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పీసీలో చూసే అవకాశం ఉంటే...

  •  పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    పేటీఎం కేవైసీ అప్డేట్ చేయబోతే 50 వేలు మోసపోయిన బెంగళూరు డాక్టర్

    • సైబర్ క్రైమ్
    • 27 Mar 2020, 03:45 PM

    ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఈ మోసాలకు దెబ్బతినడం చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిమీరిపోయారో అర్థమవుతుంది. ఆన్‌లైన్ మోసాలకు...

  • మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

    • మొబైల్ లు / టాబ్లెట్ లు
    • 26 Mar 2020, 12:05 PM

    దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్‌లే టార్గెట్‌గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం దీన్ని ఆసక్తిగానే చూశారు. స్మార్ట్‌ఫోన్ల‌కు వేలకు వేలు ఖర్చుపెట్ట‌లేనివారు పదిహేను వందల రూపాయలతో జియో ఫోన్ కొని వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫోన్ మార్కెట్ నుంచి త్వరలో మాయమవబోతోంది. దీని...

  • వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా.. మీ కంపెనీ డేటా సేఫ్‌గా ఉంచ‌డానికి ఇదిగో గైడ్

    వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా.. మీ కంపెనీ డేటా సేఫ్‌గా ఉంచ‌డానికి ఇదిగో గైడ్

    • మార్గదర్శిని ( గైడ్ )
    • 26 Mar 2020, 11:58 AM

    కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో దేశంలో ప్రజలంతా ఇళ్లలోనే లాక్‌డౌన్ అయిపోయారు. ఐటీ ఉద్యోగులు, కొన్ని గవర్నమెంట్ సంస్థలు తమ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోం  చేయడానికి ఆప్షన్స్ ఇచ్చాయి. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ బాగున్నా కంపెనీ డేటాను మీరెంత సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచుతున్నార‌నేది కూడా కీల‌క‌మే.  కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంచాల్సిన ఈ సమాచారం లీక్ అయితే కంపెనీ...

  •  ఫేస్‌బుక్ మెసెంజర్‌లో 70 శాతం పెరిగిన గ్రూప్ వీడియో కాల్స్.. క‌రోనా ఎఫెక్టేనా?

    ఫేస్‌బుక్ మెసెంజర్‌లో 70 శాతం పెరిగిన గ్రూప్ వీడియో కాల్స్.. క‌రోనా ఎఫెక్టేనా?

    • ఫేస్ బుక్
    • 25 Mar 2020, 12:21 PM

    కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసింది.  ఆదివారం ఒక్క‌రోజే దేశ‌మంతా లాక్‌డౌన్ అని నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల‌ను స‌న్న‌ద్ధం చేసిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్  మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఏకంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌ల ఆరోగ్య‌రీత్యా ఇది...

  • క‌రోనా అవుట్‌బ్రేక్‌లో టెక్ దిగ్గ‌జాలు ప్ర‌జ‌ల‌కు ఎలా సహాయపడుతున్నాయి ?

    క‌రోనా అవుట్‌బ్రేక్‌లో టెక్ దిగ్గ‌జాలు ప్ర‌జ‌ల‌కు ఎలా సహాయపడుతున్నాయి ?

    • వార్తా విశ్లేషణ
    • 24 Mar 2020, 02:17 PM

    క‌రోనా వైర‌స్ క‌నీవినీ ఎర‌గ‌నంత విధ్వంసం సృష్టిస్తోంది. ప్ర‌పంచంలో 190 దేశాలు ఇప్ప‌టికే క‌రోనా బారిన‌ప‌డ్డాయి. ఇట‌లీ, స్పెయిన్‌, యూకే, యూఎస్ లాంటి దేశాలు క‌రోనా భ‌యంతో అల్లాడిపోతున్నాయి.  ఈ వైర‌స్ సోకి చ‌నిపోయిన‌వాళ్ల శ‌వాల‌ను పూడ్చ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ...

  •  బీఎస్ఎన్ఎల్ నుండి ఫ్రీ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌..  ఎందుకో తెలుసా?

    బీఎస్ఎన్ఎల్ నుండి ఫ్రీ హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌.. ఎందుకో తెలుసా?

    • టెలికం
    • 23 Mar 2020, 02:10 PM

    కరోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఎక్క‌డికక్క‌డ లాక్‌డౌన్ ప్ర‌క‌టించి దేశాల‌కు దేశాలే ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు వ‌దులుతుందా అని ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో టెలికం కంపెనీలు బాధితుల‌కు కొంత భ‌రోసా ఇస్తున్నాయి. జియో త‌న డేటా ఓచ‌ర్ల మీద...

  • జియో నుండి క‌రోనా స్పెష‌ల్ ఓచ‌ర్స్‌తో డ‌బుల్ డేటా ధ‌మాకా.. గ‌మ‌నించారా?

    జియో నుండి క‌రోనా స్పెష‌ల్ ఓచ‌ర్స్‌తో డ‌బుల్ డేటా ధ‌మాకా.. గ‌మ‌నించారా?

    • టెలికం
    • 23 Mar 2020, 01:51 PM

    కరోనా భయం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాల‌కు దేశాలు, రాష్ట్రాల‌కు రాష్ట్రాలే లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్నాయి.  స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు.. అన్నీ మూత‌ప‌డ్డాయి. ఫ్యాక్ట‌రీలు, ఆఫీసులు కూడా బంద్ అయ్యాయి. వీలున్నంత‌వ‌రకూ వ‌ర్క్ ఫ్రం హోమ్‌ను ప్రిఫ‌ర్ చేయ‌మ‌ని కంపెనీలన్నీ ఉద్యోగుల‌ను కోరుతున్నాయి. ...

  •  ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

    ఆన్‌లైన్‌లో అన్ని అకౌంట్ల నుంచి ఒకేసారి లాగ‌వుట్ చేయ‌డానికి లాగిఫై

    • టిప్స్ అండ్ ట్రిక్స్
    • 22 Mar 2020, 03:51 PM

    జీమెయిల్‌, ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్ ఇలా ఎన్ని ఆన్‌లైన్ అకౌంట్లో.   సాధార‌ణంగా మ‌న పీసీ ముందు కూర్చున్నా ల్యాపీలో ప‌ని...

  • ప్రివ్యూ -  కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    ప్రివ్యూ - కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    • ప్రివ్యూ
    • 22 Mar 2020, 08:55 AM

    కరోనా వైరస్ రోగి నుంచి ఆరోగ్యవంతుడికి సోకడానికి ప్రధాన మార్గం ముఖ భాగమే. అందుకే కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ముక్కు కలిసే టీ జంక్షన్ను వట్టి...

  • ఇండియాలో కరోనా వ్యాప్తి గురించిన సమస్త సమాచారం ఒక్కచోట కోవిడ్అవుట్‌.ఇన్‌లో

    ఇండియాలో కరోనా వ్యాప్తి గురించిన సమస్త సమాచారం ఒక్కచోట కోవిడ్అవుట్‌.ఇన్‌లో

    • ప్రివ్యూ
    • 21 Mar 2020, 01:34 PM

    కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. శతాబ్దాలుగా ఎవరూ చూడని భయానక పరిస్థితులు ప్రపంచమంతటా  నెలకొన్నాయి. పక్కవాడు తుమ్మితే  భయం. ఎవరైనా దగ్గితే వణుకు.. ఇదీ ప్రస్తుత...

  • ప్రివ్యూ - మైక్రోసాఫ్ట్ వారి కరోనా ట్రాకింగ్ వెబ్ సైట్

    ప్రివ్యూ - మైక్రోసాఫ్ట్ వారి కరోనా ట్రాకింగ్ వెబ్ సైట్

    • ప్రివ్యూ
    • 21 Mar 2020, 01:19 PM

    టెక్నాలజీ దిగ్గజ సంస్థలన్నీ కరోనా  మహమ్మారి నియంత్రణలో తలో చేయి వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా కరోనా...

  •  రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

    • ఎలా?
    • 20 Mar 2020, 12:34 PM

    ఇప్పుడు మ‌న‌వాళ్లంతా సాఫ్ట్‌వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు.  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్క‌డికే తీసుకెళ్లిపోతున్నారు. కొంత‌మంది...

  • గూగుల్ క‌రోనా వైర‌స్ స్క్రీనింగ్ వెబ్‌సైట్ ఇప్పుడు లైవ్‌..

    గూగుల్ క‌రోనా వైర‌స్ స్క్రీనింగ్ వెబ్‌సైట్ ఇప్పుడు లైవ్‌..

    • ప్రివ్యూ
    • 20 Mar 2020, 12:16 PM

    గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వారి అనుబంధ సంస్థ అయిన వెరిలీ క‌రోనా వైర‌స్ టెస్టింగ్ ప్ర‌క్రియ‌ను లైవ్‌లో చూపిస్తామంటూ మ‌న ముందుకొచ్చింది.  ప్రపంచాన్ని...

  • ← Back
  • Next →
  • 2019 © All Rights Reserved.
  • Terms of Use
  • Privacy and Policy
  • Powered by