స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలన్నీ పేమెంట్ సర్వీస్ల బాట పట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్పటికే ఈ రూట్లోకి వచ్చేశాయి....
వర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రమే తెలిసిన పదం ఇది. ఐటీ, బీపీవో ఎంప్లాయిస్కు అదీ పరిమితంగానే వర్క్ ఫ్రం హోం...
సందట్లో సడేమియా అంటే ఇదే.. ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి గురించి భయపడి చస్తుంటే ఆ వైరస్ ఉనికిని చాటే మ్యాప్స్ పేరిట...
వాక్మన్ గుర్తుందా? 90ల్లో యూత్కు ఇదో పెద్ద క్రేజ్. అరచేతిలో ఇమిడే క్యాసెట్ ప్లేయర్, దాని నుంచి రెండు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని మ్యూజిక్ హమ్...
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. చాలాచోట్ల ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చేసి వర్క్ ఫ్రం హోం చేయమని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న...
కరోనా వైరస్ ప్రపంచాన్ని షట్డౌన్ చేసేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, మాల్స్ అన్నింటినీ మూసేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే...
టెక్స్ట్ మెసేజ్ చేయడం ఒకప్పుడు సెల్ఫోన్లో చాలా తలనొప్పి వ్యవహారం. క్యారెక్టర్లు పెరిగితే మెసేజ్ వెళ్లేది కాదు. తర్వాత టెలికం ఆపరేటర్లు అలాంటి పొడవాటి మెసేజ్లను రెండు, మూడు కింద ఆటోమేటిగ్గా కట్ చేసి సెండ్ చేసే ఆప్షన్ తెచ్చారు. అయితే ఎంత చేసినా టెక్స్ట్ మెసేజ్ మాత్రం...
మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో యూజర్లను అలరిస్తోంది. ఫస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కప్ కేక్ నుంచి ఇటీవలే వచ్చిన ఆండ్రాయిడ్ ఓ వరకు పది జనరేషన్లు ఆండ్రాయిడ్ మనల్ని పలకరించింది. త్వరలో ఆండ్రాయిడ్ 11...
రోజూ ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవడానికి ఓ యువకుడు ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అతను సైక్లింగ్ చేసే ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనానికి అతనికీ సంబంధం ఉందని పోలీసులు అతణ్ని అనుమానించేశారు. ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్లోని సమాచారంతో అతనికి జియో ఫెన్సింగ్...
వాట్సాప్లో మెసేజ్ పంపుతాం. అవతలి వ్యక్తి దాన్ని చూస్తే వెంటనే బ్లూటిక్ కనిపిస్తుంది. అంటే అతను దాన్ని రిసీవ్ చేసుకున్నట్లు అర్థం. కానీ మెయిల్ పంపిస్తే అవతలి వాళ్లు దాన్ని చూశారో లేదో ఎలా తెలుస్తుంది? అందులోనూ రోజూ వందల కొద్దీ స్పామ్ మెసేజ్లతో మీ మెయిల్ ఇన్బాక్స్ నిండిపోతున్నప్పుడు...
జీపీఎస్ అంటే జియో పొజిషనింగ్ సిస్టమ్ అని మనందరికీ తెలుసు. మన మొబైల్ ట్రాకింగ్, క్యాబ్ బుకింగ్, ట్రైన్,బస్ ట్రాకింగ్ ఇలాంటి జియో లొకేషన్ సర్వీస్లన్నీ మనం వాడుకుంటున్నామంటే వాటికి బ్యాక్గ్రౌండ్ జీపీఎస్సే. అయితే ఇది అమెరికన్...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓపక్కన ఉద్యోగులను తగ్గించుకుంటూ, వీఆర్ఎస్లు ఇచ్చి బయటికి పంపేస్తూ వార్తల్లో కనిపిస్తోంది. మరోపక్క మార్కెట్లో నిలబడడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఏజీఆర్ బకాయిలు భారమవుతున్నాయని, మెయింటనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయని...
ప్రభుత్వోద్యోగులు లంచాలు తీసుకుంటూ పట్టుబడటం మనం చూస్తుంటాం. కానీ విచిత్రంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులు ముగ్గురు లంచం తీసుకుంటూ...
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఇండియాలో దాదాపు లేదేమో. అంతగా ఫేమస్ అయిపోయింది ఈ మెసేజింగ్ యాప్. అయితే వాట్సాప్లో మన చాట్స్ అన్నీ వాట్సాప్...
చైనా నుంచి చెన్నై వరకు, అమెరికా నుంచి అమీర్పేట వరకు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న పేరు కరోనా. ఈ పేరు వింటే చాలు జనం...
రిలయన్స్ జియో ఏడాది ప్లాన్స్లో టాప్ అనదగిన 4999 రూపాయల ప్లాన్ను మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతోపాటు ఏడాది వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్...
టిక్ టాక్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ ఫేమ్ను యూజర్లు మామూలుగా వాడుకోవడం లేదు టిక్టాక్లో భారీగా అభిమానులున్న కొంతమంది నిద్రపోయే సమయాన్ని కూడా...
గత డిసెంబర్ నెలలో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్స్ ధరలు పెంచేశాయి. 100 రూపాయల్లోపు ధరల్లో ఉన్న రీఛార్జి ప్లాన్స్లో కూడా...
మీరు మీ డెబిట్ కార్డు ఉపయోగించి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేదా? అయితే మరో ఐదు రోజుల్లో అంటే మార్చి 16 తర్వాత మీ మీ డెబిట్ కార్డు డిజేబుల్ అయిపోతుంది. ఎందుకిలా? డిజేబుల్ అయిపోవడం అంటే ఏంటి? దీనికి కారణాలు ఏంటి? డెబిట్ కార్డ్ డిజేబుల్ కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. డిజిటల్...
ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఇలా మీ ఐడెంటీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు వాటిని వెరిఫై చేసే ఓ అద్భుతమైన టూల్ అందుబాటులోకి వచ్చింది. ఇది వాట్సాప్ బేస్డ్గా పని చేస్తుంది. స్ప్రింగ్ఫీల్డ్ వెరిఫై అనే హెచ్ఆర్ కంపెనీ గత నెలలో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీరు మీ ఐడీ...
డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ లెండింగ్ బిజినెస్కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....
డిజిటల్ మనీ ప్లాట్ఫామ్స్లో పేరెన్నికగన్న పేటీఎం తన బిజినెస్ యూజర్ల కోసం ఒక కొత్త డివైస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పేటీఎం చేతిలో బ్రహ్మాస్త్రం కాబోతోంది అని కంపెనీ చెబుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఇటీవల బాగా పెరిగాయి. టీ స్టాల్ నుంచి స్టార్ హోటల్ వరకు అన్ని చోట్ల డిజిటల్ ప్లాట్ఫారంను మనీ ట్రాన్సాక్షన్లకు విరివిగా వాడుతున్నారు. వీటిలో పేటీఎం అన్నింటికంటే ముందు స్థానంలో...
ఒకవైపు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి, మరోవైపు పెంచిన ఛార్జీలు చూసి కస్టమర్లు ఎక్కడ తమ నెట్వర్క్ వదిలి వేరే నెట్వర్క్కి వెళ్లిపోతారో అనే భయం టెలికం కంపెనీలను నిద్ర పోనివ్వడం లేదు. అందుకే ఓ పక్క ఛార్జీలు పెంచుతూనే మరోవైపు కస్టమర్లను...
చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియన్ మార్కెట్లో మంచి సక్సెస్నే అందుకుంది. అదే ఊపులో ఇప్పుడు ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఒప్పో రెనో 3 మొబైల్ లాంచింగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో తమ కొత్త బిజినెస్ అనౌన్స్ చేసింది. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్కు ఒప్పో క్యాష్ అని పేరు పెట్టింది....
టెక్నాలజీ రంగంలో ఈ వారం జరిగిన ముఖ్య పరిణామాల సమాహారం ఈ వారం టెక్ రౌండప్ మీ కోసం..
నో రూల్స్ ఫర్ సోషల్ మీడియా
పాకిస్తాన్...
స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు దొరుకుతున్నా ఇంకా సెకండ్ హ్యాండ్ ఫోన్లకు గిరాకి ఉంది. ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి ఫ్లాగ్షిప్ ఫోన్లు...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దాదాపు 75 దేశాల్లో లక్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ...
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే, విదేశాల నుంచి వచ్చే క్లయింట్లతో...
యాన్యువల్ గ్రాస్ రెవిన్యూ కింద టెలికాం కంపెనీలు టెలికాం శాఖకు వేల కోట్ల బకాయి పడ్డాయి. వాటిని వెంటనే కట్టాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఎయిర్టెల్...
టాయిలెట్ సీట్ కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు...