• తాజా వార్తలు
  • బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    గ్లోబల్ వైడ్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి...

  • స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

    స్కైప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ వాయిస్ వింటున్నారు

    మీరు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ వాడుతున్నారా, అయితే ఈ అలర్ట్ న్యూస్ మీకోసమే. మీరు మాట్లాడే మాటలను రహస్యంగా వింటున్నారు. ఎవరో తెలుసా.. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్కర్లు.. ఆశ్చర్యపోతున్నారా.. వార్త నిజమే. రహస్యంగా స్కైప్ యూజర్ల ప్రైవేటు కన్వరజేషన్స్ వారు వింటున్నారట. స్కైప్ యాప్ ట్రాన్స్ లేషన్ సర్వీసు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా యూజర్ల ఆడియో కాల్స్ వింటున్నట్టు Motherboard నుంచి ఓ...

  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని కంపెనీ చెబుతోంది. అయితే ఇది తప్పని తేలిపోయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్సన్ ఉన్నా వాట్సప్ ని హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. హ్యాక్ చేసి...

  • క్వాల్‌కామ్ ప్రాసెసర్లు ఉన్న 34 కంపెనీల ఫోన్ల యూజర్లు, ఈ అలెర్ట్ ఆర్టికల్ మీకోసమే

    క్వాల్‌కామ్ ప్రాసెసర్లు ఉన్న 34 కంపెనీల ఫోన్ల యూజర్లు, ఈ అలెర్ట్ ఆర్టికల్ మీకోసమే

    క్వాల్‌కామ్ కంపెనీ యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. వెంటనే వారి ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో CVE-2019-10540 అనే బగ్ (సాఫ్ట్‌వేర్ లోపం) వచ్చిందని క్వాల్‌కామ్ తెలిపింది.ఈ బగ్‌కు ఫిక్స్‌ను డెవలప్ చేశామని, దాన్ని ఓఈఎం అప్‌డేట్ రూపంలో ఇప్పటికే అందుబాటులో ఉంచామని, కనుక క్వాల్‌కామ్...

  • ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో...

  • వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఉండే ఈ ఈ లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ వస్తే  తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. వాట్సప్ డొమైన్‌లో ఈ రకమైన అనుమానాస్పద మెసేజ్ లకు స్పందించకపోవడమే మంచిది. ఇలాంటి...

  • ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

    షాపులకు వెళ్లి...కొనుగోలు చేసే రోజులు పోయాయ్. ఇంట్లో కూర్చుండే...గుండు పిన్ను నుంచి గోల్ట్ వరకు కొనుగోలు చేసే రోజులు ఇవి. ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మెన్ ఈ మధ్య 2.5లక్షలు పెట్టి ఆన్ లైన్లో షాపింగ్ చేసి నిండా మునిగాడు. మీరూ ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంటారా అయితే జాగ్రత్తలు...

  • సినిమా టికెట్ క్యాన్సల్ చేస్తే 40,000/-నష్టమా?

    సినిమా టికెట్ క్యాన్సల్ చేస్తే 40,000/-నష్టమా?

    సినిమా టికెట్లను క్యాన్సల్ చేసిన...పాపానికి 40వేల రూపాయలు కోల్పోయింది ఓ అమ్మాయి. లక్నోలోని జానకిపురానికి చెందిన జాన్వీ అనే యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి మార్చి 30వ తారీఖున సినిమాకు వెళ్లడానికి సెకండ్ షోకు టికెట్స్ ను ఓ వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకుంది. అయితే అనుకోని కారణాల వల్ల జాన్వీ టికెట్స్ ను క్యాన్సల్ చేసుకుంది. కానీ జాన్వి అకౌంట్లో డబ్బు క్రెడిట్ కాలేదు. ఆ వెబ్ సైట్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి...

  • అమెరికా వర్చువల్‌ సిమ్‌లతో పుల్వామా ఉగ్ర దాడి. అసలేంటిది ?

    అమెరికా వర్చువల్‌ సిమ్‌లతో పుల్వామా ఉగ్ర దాడి. అసలేంటిది ?

    40 మంది భారత సైనికులను నిలువునా పొట్టనపెట్టుకున్న పుల్వామా దాడి గురించి యావత్ భారతం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు మన సైన్యం కంటే వేగంగా అప్ గ్రేడ్ అయి అత్యాధునిక టెక్నాలజీని వాడారని వార్తలు వస్తున్నాయి. ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తు చేస్తుంటే నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈ మధ్యనే కారును ఎలా పేల్చాలి, అది ఎంత పెద్దగా పేలాలి అనే దాన్ని...

  • ఎస్.బి.ఐ మనల్ని పదే పదే అలర్ట్ చేస్తున్న ఈ వాట్సాప్ స్కాం మీకు తెలుసా?

    ఎస్.బి.ఐ మనల్ని పదే పదే అలర్ట్ చేస్తున్న ఈ వాట్సాప్ స్కాం మీకు తెలుసా?

    వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)అలర్ట్ మెసేజులను జారీ చేసింది. వాట్సాప్ ద్వారా మీ పర్సనల్ వివరాలు, బ్యాంకు వివరాలను పంపమని ఎస్బిఐ అడుగుతున్నట్లు తప్పుడు మెసేజులు వస్తున్నాయని అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని వినియోగదారులకు హెచ్చరికల సందేశాలను జారీ చేసింది.  ఈ స్కామ్ కు పాల్పడినవారు బ్యాంకు అధికారులుగా....కస్టమర్లను నమ్మిస్తారు. కస్టమర్ల డెబిల్ లేదా క్రెడిట్...

  • ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    ఈ ఒక్క యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బు ఎలా కొట్టెయగలదో తెలుసా?

    మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. కరెంట్ బిల్లు నుంచి మొదలుకొని....ఎవరికైనా డబ్బులు చెల్లించాలన్నా....కూర్చున్న చోట నుంచే చెల్లించే రోజులివి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రకరకాల యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఎలా ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల అంతగా నష్టం లేదు కానీ...ఎనీ డెస్క్ అనే యాప్ మీ ఫోన్లో...

  •  లింక్డ్ ఇన్ ద్వారా జరుగుతున్న సెక్స్ టార్షన్స్ - తస్మాత్ జాగ్రత్త

    లింక్డ్ ఇన్ ద్వారా జరుగుతున్న సెక్స్ టార్షన్స్ - తస్మాత్ జాగ్రత్త

    సైబర్ నేరగాళ్ల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ చీటర్స్ ఉచ్చులోపడి చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది సైబర్ క్రైం ఉచ్చులో బిగుసుపోతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు వారి మాటలను నమ్మి నిండామునుగుతున్నారు. ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. యాప్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారానే...

  • ఒక్క పాన్ కార్డ్ పోతే.. 20 కోట్ల రూపాయ‌ల‌ ఫ్రాడ్ ట్రాన్సాక్ష‌న్లా?

    ఒక్క పాన్ కార్డ్ పోతే.. 20 కోట్ల రూపాయ‌ల‌ ఫ్రాడ్ ట్రాన్సాక్ష‌న్లా?

    మీ పాన్ నెంబ‌ర్ ఎక్క‌డ‌పడితే అక్క‌డ ఈజీగా ఇచ్చేస్తున్నారా? ఆ మ‌న‌కొచ్చే ఆదాయం ఎంత‌లే.. పాన్ కార్డ్ డిటెయిల్స్ ఇస్తే మాత్రం ఏమ‌వుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారా? అయితే  ఓ పాతిక వేల రూపాయ‌ల జీత‌గాడి పాన్ కార్డ్ డిటెయిల్స్ దొంగిలించి ఏకంగా 20 కోట్ల రూపాయ‌ల ఫ్రాడ్ ట్రాన్సాక్ష‌న్స్ చేసేసిన సంగ‌తి మీకు...

  • స్కామ్‌లు చేయ‌డానికి గిఫ్ట్ కార్డ్‌లు కూడా అతీతం కాదు సుమా

    స్కామ్‌లు చేయ‌డానికి గిఫ్ట్ కార్డ్‌లు కూడా అతీతం కాదు సుమా

    ఉచితంగా వ‌స్తుందంటే ఆశ ఉండ‌నిది ఎవరికి? అందుకేఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్లోగానీ ఆర్థిక ప‌ర‌మైన మోసాల‌న్నీఇలా ఉచిత ఆఫ‌ర్ల పేరు మీదే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. కంపెనీ ప్ర‌మోష‌న్ కోస‌మో లేక‌పోతే మా కంపెనీ వార్షికోత్స‌వం కాబ‌ట్టి కొంత‌మంది క‌స్ట‌మ‌ర్ల‌ను సెలెక్ట్ చేసి గిఫ్ట్‌లు...

  •  వాట్సాప్‌లో  ఒక ఇమేజ్ పంపించి మిమ్మల్ని ఏం చేయొచ్చో తెలుసా?

    వాట్సాప్‌లో  ఒక ఇమేజ్ పంపించి మిమ్మల్ని ఏం చేయొచ్చో తెలుసా?

    మీకు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక ఇమేజ్ వచ్చింది. దాన్ని మీరు ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుంది? మీరు ఎక్కడున్నారో చెప్పేయొచ్చు.  మిమ్మల్ని ఫాలో కూడా కావచ్చు.  ఆన్‌లైన్ స్టాకింగ్‌తో ఇలాంటివి ఎన్నో చేసి మిమ్మల్ని వేధించవచ్చు.  ఆన్‌లైన్ స్టాకింగ్ నేరం.  కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో నెటీజన్స్ చాలామందికి ఈ విషయం...

  • మీ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందో లేదో చెప్పే HAVE I BEEN SOLD

    మీ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందో లేదో చెప్పే HAVE I BEEN SOLD

    ఈ-మెయిల్ తెర‌వ‌గానే కుప్ప‌లు తెప్పలుగా స్పామ్ మెసేజ్‌లు వ‌చ్చిప‌డిపోతుంటాయి. కొన్నింటిని మ‌న‌కి తెలియ‌కుండా స‌బ్‌స్క్రైబ్ చేసుకుంటే.. మ‌రికొన్ని వాటంత‌ట అవే మెయిల్‌కి లింక్ అయిపోతాయి. వీటిని అన్‌స‌బ్‌స్క్రైబ్ చేసేందుకు ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.. వాటి డేటాబేస్ నుంచి మ‌న మెయిల్ ఐడీ...

  • మనందరం తిప్పికొట్టి వాడుతున్న పాస్ వర్డ్స్ ఈ వందలోవే !

    మనందరం తిప్పికొట్టి వాడుతున్న పాస్ వర్డ్స్ ఈ వందలోవే !

     హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయింది.ప్రతీరోజూ ఈ హ్యాకింగ్ కు సంబందించిన వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య నే ప్రముఖ అథ్లెటిక్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ లో కూడా ఒక పెద్ద హ్యాకింగ్ జరిగింది. అడిడాస్ యొక్క US వెబ్ సైట్ నుండి ఒక అన్ ఆథరైజ్డ్ పార్టీ ఒకటి కస్టమర్ ల యొక్క డేటా ను తస్కరించినట్లు అడిడాస్ కనిపెట్టింది. తన కస్టమర్ లను కూడా ఈ హ్యాకింగ్ విషయమై అప్రమత్తం చేసింది....

  • స్పోర్ట్స్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల‌కి ఆధార్ లింక్ చేస్తే?

    స్పోర్ట్స్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల‌కి ఆధార్ లింక్ చేస్తే?

    బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్ మార్కెట్‌ మ‌న దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప‌దులు, వంద‌లు, వేలు కాదు.. ల‌క్ష‌ల కోట్ల‌లో వ్యాపారం శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. వీటిలో సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌కు నెల‌వైన‌ అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా పాత్ర‌ ఎక్కువ‌గా ఉండ‌టంతో నేరాలు, చ‌ట్ట వ్య‌తిరేక‌మైన...