అమెజాన్ తన వెబ్సైట్లో ఈ నెల 5 నుంచి 8 వరకు పవర్ బ్యాంక్ సేల్ నిర్వహిస్తోంది. దీనిలో వివిధ రకాల పవర్ బ్యాంక్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. అయితే ఇవన్నీ అమెజాన్. ఇన్ వెబ్సైట్లో మాత్రమే ఈ డిస్కౌంట్కు లభిస్తాయి.
1) ఎంఐ 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ఫీచర్లు: 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్బీ సీ టైప్
అసలు ధర: రూ.2,699
పవర్ బ్యాంక్ డే డిస్కౌంట్: 7%
ఆఫర్ ధర: రూ.2,499
2) మైక్రోమ్యాక్స్ 13,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ఫీచర్లు: యూఎస్బీ సీ టైప్
అసలు ధర: రూ.2,499
పవర్ బ్యాంక్ డే డిస్కౌంట్: 76%
ఆఫర్ ధర: రూ.599
3)అంబ్రేన్ 1027,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ఫీచర్లు: యూఎస్బీ సీ టైప్, మైక్రో యూఎస్బీ పోర్ట్స్తో ఛార్జింగ్
అసలు ధర: రూ.3,499
పవర్ బ్యాంక్ డే డిస్కౌంట్: 45%
ఆఫర్ ధర: రూ.1,899
4) సిస్కా 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ఫీచర్లు: ఛార్జింగ్ కోసం రెండు యూఎస్బీ పోర్టులున్నాయి
పవర్ బ్యాంక్ డే డిస్కౌంట్: 63%
ఆఫర్ ధర: రూ.599
5) రెడ్మీ 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ఫీచర్లు: యూఎస్బీ సీ టైప్
అసలు ధర: రూ.999
ఆఫర్ ధర: రూ.799
6) రెడ్మీ 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
ఫీచర్లు: యూఎస్బీ సీ టైప్, మైక్రో యూఎస్బీ పోర్ట్స్తో ఛార్జింగ్
పవర్ బ్యాంక్ డే డిస్కౌంట్: 20%
ఆఫర్ ధర: రూ.1,599
Mi 10000mAh Power bank Ambrane 27000mAh Power bank Syska 10000 mAh Power bank Redmi 10 000 MAH power Bank Redmi 20 000 mAh Power bank Amazon power bank day offers  అమెజానౠప‌వ‌రౠబà±à°¯à°¾à°‚కౠడే ఆఫ‌రà±à°¸à±â€Œ à°Žà°‚à° 10 000 à°Žà°‚à°à°¹à±†à°šà± ప‌వ‌రౠబà±à°¯à°¾à°‚కౠమైకà±à°°à±‹à°®à±à°¯à°¾à°•à±à°¸à± 13 000 à°Žà°‚à°à°¹à±†à°šà± ప‌వ‌రౠబà±à°¯à°¾à°‚à°•à± Â à°…à°‚à°¬à±à°°à±‡à°¨à± 27 000 à°Žà°‚à°à°¹à±†à°šà± ప‌వ‌రౠబà±à°¯à°¾à°‚కౠసిసà±à°•à°¾ 10 000 à°Žà°‚à°à°¹à±†à°šà± ప‌వ‌రౠబà±à°¯à°¾à°‚కౠరెడà±â€Œà°®à±€ 10 000 à°Žà°‚à°à°¹à±†à°šà± ప‌వ‌రౠబà±à°¯à°¾à°‚కౠరెడà±â€Œà°®à±€ 20 000 à°Žà°‚à°à°¹à±†à°šà± ప‌వ‌రౠబà±à°¯à°¾à°‚à°•à±Â