సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్ అకౌంట్లు, పేజీలను తొలగించింది. థాయిలాండ్, యూఎస్‌లో ఫేక్ అకౌంట్లపై అనుమానాస్పద అకౌంట్లపై కన్నేసిన ఫేస్‌బుక్ తమ ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో మల్టీపుల్ పేజీలను తొలగిస్తోంది. ఇప్పటికే...