• తాజా వార్తలు
 • క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టిన అమెజాన్, ఇక రోబోలే డెలివరీ బాయ్‌లు 

  క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టిన అమెజాన్, ఇక రోబోలే డెలివరీ బాయ్‌లు 

  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం క్యూట్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఏ కామర్స్ సంస్థ చేయని పని చేస్తోంది. ఈ దిగ్గజం అమెజాన్ రోబోట్ల ద్వారా అమెరికాలో ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. వాషింగ్టన్‌లో ఉన్న స్నోహోమిష్ కౌంటీలో ప్రస్తుతం 6 రోబోట్లు అమెజాన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నాయి. ఈ రోబోట్లు 6 చక్రాలను కలిగి ఉండగా వాటిపై బ్లూ కలర్ పెయింట్‌ను వేశారు. దానిపై ప్రైమ్...

 • సొంత వ్యాపారం కోసం ఉద్యోగుల‌కు 10 ల‌క్ష‌లు ఇస్తున్న ఏకైక సంస్థ అమెజాన్!

  సొంత వ్యాపారం కోసం ఉద్యోగుల‌కు 10 ల‌క్ష‌లు ఇస్తున్న ఏకైక సంస్థ అమెజాన్!

  అమెజాన్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ‌. ఇందులో ప‌ని చేసే ఉద్యోగులు కూడా భారీగా ఉంటారు. అయితే ప్ర‌తిసారి ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. అయితే ఇది వినియోగ‌దారుల కోసం కాదు త‌మ ఉద్యోగుల కోసం!...

 • అమెజాన్‌లో వస్తువులు కొనేముందు శాంపిల్స్ ట్రై చేయవచ్చు, ప్రాసెస్ మీకోసం

  అమెజాన్‌లో వస్తువులు కొనేముందు శాంపిల్స్ ట్రై చేయవచ్చు, ప్రాసెస్ మీకోసం

  ఆన్ లైన్ లో సరికొత్త షాపింగ్ అనుభూతి అందించేందుకు అమెజాన్ కొత్త కొత్త ఆఫర్లు, ఫీచర్లతో ముందుకు వస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ఫ్రీ శాంపిల్స్ స్కీం ను మొదలు పెట్టింది. మనం ఏదైనా ఒక ప్రాడెక్టు వాడే ముందు దానికి సంబంధించిన శాంపిల్ లభిస్తే దాన్ని వాడిన తరువాత నచ్చితే ఇక ముందు ఆ ప్రాడెక్టు కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. కస్టమర్ల మనసును తెలుసుకున్న అమెజాన్ ఇప్పుడు ఫ్రీ శాంపిల్స్ కార్యక్రమాన్ని...

 • అమెజాన్‌లో ఎప్పుడు బుక్ చేసినా ఒక్క రోజులోనే డెలివరీ

  అమెజాన్‌లో ఎప్పుడు బుక్ చేసినా ఒక్క రోజులోనే డెలివరీ

  ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ వినియోగదారుల కోసం సింగిల్ డే డెలివరీ అంటూ దూసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ల కోసం అన్ని డెలివరీలను ఒకరోజు సెట్ చేసుకునే విధంగా సరికొత్త ఆలోచనను తెరమీదకు తెస్తోంది. వారంలో మీరు ఎన్ని ఉత్పత్తులైనా కొనుగోలు చేయవచ్చు. వీటన్నింటిని వారంలో మీరు సెలక్ట్ చేసుకునే రోజున మీ ఇంటికి తీసుకువచ్చి నేరుగా డెలివరీ చేస్తారు. తద్వారా వినియోగదారులకు ఉత్పత్తి లేట్...

 • అమెజాన్ బేసిక్స్ ప్రొడెక్ట్ త‌క్కువ ధ‌ర‌కే ఎందుకు ల‌భిస్తాయో తెలుసా?

  అమెజాన్ బేసిక్స్ ప్రొడెక్ట్ త‌క్కువ ధ‌ర‌కే ఎందుకు ల‌భిస్తాయో తెలుసా?

  ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలంటే మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగించే సైట్ అమేజాన్‌. ముఖ్యంగా ఆఫ‌ర్ల సమయంలో ఈ సైట్ హ్యాంగ్ అయిపోతుందా అనిపించేంత‌గా! అంత‌గా అన్ని వ‌స్తువులు అందుబాటులో ఉండే ఈ సైట్‌లో మ‌నం ఏ చిన్న వ‌స్తువు కావాల‌న్నా వెంట‌నే సెర్చ్ చేస్తాం. ఉదాహ‌ర‌ణ‌కు అమేజాన్ సైట్లో బ్యాట‌రీల కోసం సెర్చ్ చేస్తే...

 • అమెజాన్ నుండి అస్స‌లు కొన‌కూడ‌ని 10 వ‌స్తువులేంటో తెలుసా?

  అమెజాన్ నుండి అస్స‌లు కొన‌కూడ‌ని 10 వ‌స్తువులేంటో తెలుసా?

  అమెజాన్‌.. ఈకామ‌ర్స్‌లో ప్ర‌పంచ దిగ్గ‌జం. అమెజాన్‌లో కొంటే ఆ ప్రొడ‌క్ట్ ఒరిజిన‌ల్ అని క‌స్ట‌మ‌ర్లంద‌రూ న‌మ్ముతారు. దానికి త‌గ్గ‌ట్లే అమెజాన్‌లో కొన్న వ‌స్తువులు ఒరిజిన‌ల్‌గానే ఉంటాయి. అయితే అలాంటి మంచి సైట్‌లో కూడా కొన్ని చెత్త ప్రొడ‌క్ట్స్ ఈమ‌ధ్య క‌నిపిస్తున్నాయి. అలాంటి వాటిలో...

 • అమెజాన్‌పై క‌న్స్యూమ‌ర్ ఫోరం ఆగ్రహం.. వినియోగ‌దారుడికి 20వేలు కాంపెన్సేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశం

  అమెజాన్‌పై క‌న్స్యూమ‌ర్ ఫోరం ఆగ్రహం.. వినియోగ‌దారుడికి 20వేలు కాంపెన్సేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశం

  ఐ ఫోన్ కొంటే క్యాష్‌బ్యాక్ ఇస్తామ‌ని ఇవ్వ‌నందుకు ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌. ఇన్‌పై హైద‌రాబాద్ క‌న్జ్యూమర్ ఫోరం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క్యాష్ బ్యాక్ హామీ నెరవేర్చనందుకు క‌న్జ్యూమ‌ర్‌కు రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఐఫోన్ కు క్యాష్ బ్యాక్ ఇవ్వలేదని కంప్లైంట్ హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన సుశాంత్‌ భోగా 2014 డిసెంబ‌ర్‌లో ఐఫోన్ 5ఎస్ కొన్నారు. సిటీబ్యాంక్‌...

 • 	అమెజాన్ ప్రైం సభ్యులా...? అయితే, ఈ ఫోన్ మీ కోసమే.. మధ్యాహ్నం 3కి బీ రెడీ

  అమెజాన్ ప్రైం సభ్యులా...? అయితే, ఈ ఫోన్ మీ కోసమే.. మధ్యాహ్నం 3కి బీ రెడీ

  షియోమి ఫోన్ల శ్రేణిలో రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ చౌక ధరలో దొరుకుతూ విక్రయాల్లో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ మరోసారి సేల్ కి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాలో దీన్ని విక్రయిస్తోంది షియోమీ. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విధానం మార్చారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నేటి నుంచి అమెజాన్...

 • అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

  అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

  అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ నెల 14 వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. తొలిరోజు ఎల‌క్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌, మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డ్‌ల ద్వారా యాప్ తో ప‌ర్చేజ్ చేస్తే 15% క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది. ఐఫోన్ 7 .. 44వేల‌కే అర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువ చేసే 32 జీబీ ఐఫోన్ 7 మొబైల్ ఫోన్‌ను...

 • హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

  హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

  చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా...

 • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

  మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

  మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

 •  అమెజాన్ డిజిటల్ వాలెట్ వ‌చ్చేస్తోంది

  అమెజాన్ డిజిటల్ వాలెట్ వ‌చ్చేస్తోంది

  డీమానిటైజేష‌న్ త‌ర్వాత దేశంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెరిగాయి. కొన్నిసార్లు అనివార్యంగా కూడా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఏదేమైనా డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల జోరు అందుకోవ‌డంతో పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ ఇదే బాట ప‌డుతున్నాయి. తాజాగా ఈ- కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇండియా సొంత డిజిటల్ వాలెట్ కోసం ఆర్‌బీఐ నుంచి అనుమ‌తి సాధించింది. దీంతో అమెజాన్ క‌స్ట‌మ‌ర్లు నేరుగా ఈ...