సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చైర్మన్, ఎండీ రాజేశ్ నంబియార్ ప్రకటించారు . యూనివర్సిటీలు, రిప్యూటెడ్ కాలేజ్ ల నుంచి ఈ క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు....
ఇంకా చదవండికరోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవడమే గానీ కొత్తగా ఇచ్చేవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా దొరకట్లేదు. ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు, టీచర్లు, ప్రైవేట్ సెక్టార్లలో పెద్ద జాబులు చేస్తూ కరోనా దెబ్బకు కొలువు పోయినవాళ్లు లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా వ్యవసాయం చేసుకుంటూ, కూరగాయలు...
ఇంకా చదవండిగూగుల్ మనకో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుర్రాళ్లనడగండి. వారెవ్వా కంపెనీ అంటే గూగులే సార్. అందులో జాబ్ కొడితే సూపర్ ఉంటుంది అని చాలామంది చెబుతారు. ఇంతకీ టెకీలంతా అంతగా ఆరాటపడేలా గూగుల్ కంపెనీలో ఏముంటుంది? ఉంటుంది.. ఉద్యోగులను కంటికి...
ఇంకా చదవండికరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం భారత్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తన లింక్డిన్ పేజీలో ప్రకటించింది. ఏయే పోస్టులంటే * మేనేజర్లు * మిడిల్‌వేర్ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం) * డేటా...
ఇంకా చదవండిగూగుల్లో ఉద్యోగం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ల్లో చాలామంది దీన్ని ఊహించుకోవడానికి కూడా సాహసించరు. ఎందుకంటే దానిలో జాబ్ రావాలంటే మామూలు స్కిల్స్ సరిపోవని వారి నమ్మకం. అయితే ఒక్కసారి గూగుల్‌లో జాబ్ కొడితే ఆ మజాయే వేరు అంటున్నారు టెకీలు. ఇంతకీ అంత కిక్ ఏముంటుంది ఆ జాబ్‌లో అంటారా? గూగుల్...
ఇంకా చదవండికరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాలకు దేశాలే లాకౌడౌన్ ప్రకటించి ఇళ్లు కదలకుండా కూర్చుంటున్నాయి. మరోవైపు రెండు నెలలపాటు ఎలాంటి బిజినెస్ లేకపోవడంతో నష్టాలు భరించలేక కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. పరిశ్రమల నుంచి మొదలుపెట్టి ఈకామర్స్ కంపెనీల...
ఇంకా చదవండికరోనా వైరస్ ప్రపంచ జీవనగతిని మార్చేస్తుందని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా.. ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకూ అందరూ కరోనా వైరస్ ఇప్పుడప్పుడే పోయేది కాదని.. దానితో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. దీనిలో భాగంగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్...
ఇంకా చదవండికరోనా లాక్డౌన్ ఆంక్షల నుంచి ఐటీ కంపెనీలకు ప్రభుత్వం సడలిస్తోంది. 33% ఎంప్లాయిస్‌తో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. రద్దీ లేకుండా చిన్నగా ఆపరేషన్స్ ప్రారంభించుకోమని చెప్పారు. అయితే కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోం చేయించడానికే...
ఇంకా చదవండికరోనా దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డైలీ లేబర్ నుంచి ఐటీ దాకా, మీడియా నుంచి మార్కెట్ దాకా అన్నింటా ఇదే పరిస్థితి. ఇక ఐటీ సెక్టార్ మీదే ఆశలు పెట్టుకుని ఇంజినీరింగ్ చదువుతున్న లక్షల మందికి ఇప్పుడు కొత్త బెంగ పుట్టుకొచ్చింది. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన కంపెనీలు తమకు జాబ్స్ ఇస్తాయా లేదా అని వాళ్లు ఆందోళనగా ఉన్నారు. దానికి తోడు...
ఇంకా చదవండిదేశంలో కరోనా వైరస్ అంతకంతకూ ప్రబలుతోంది. దాదాపు 40 రోజులుగా దేశమంతా లాక్డౌన్ పెట్టి కఠినచర్యలు తీసుకుంటున్నా కేసులు వస్తూను ఉన్నాయి. ఇప్పటికే చాలా ఎంఎన్‌సీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. చాలాచోట్ల మీడియా సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి. ఉద్యోగులు...
ఇంకా చదవండిసెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచంలోనే నెంబర్ వన్ గూగుల్. దాని మాతృ సంస్థ. దాని సీఈవో సుందర్‌పిచాయ్. మన భారతీయుడు అని గర్వంగా చెప్పుకుంటాం.. ఇదంతా అందరికీ తెలిసిందేగా మళ్లీ చెబుతున్నారేమిటా అని విసుక్కోకండి.. గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులకే లక్షల్లో జీతాలు, అలవెన్సులు, అన్ని రకాల...
ఇంకా చదవండిజూమ్ యాప్.. వీడియో కాన్ఫరెన్స్‌లకు లాక్డౌన్ టైమ్‌లో సాధారణ ఉద్యోగుల నుంచి సెంట్రల్ మినిస్టర్ల వరకు దీన్ని వాడుతున్నారు. అయితే జూమ్ యాప్ ద్వారా హ్యాకర్స్ కాన్ఫరెన్స్ కాల్స్‌లోకి చొరబడి డేటా కొట్టేస్తున్నారన్న వార్తలతో అందరూ అప్రమత్తమయ్యారు. ఏకంగా...
ఇంకా చదవండిసాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యువతకు కలల ఉద్యోగం ఇది.. ఎందుకంటే ఐదంకెల జీతం... బోనస్‌లు, ఇంక్రిమెంట్లు ఇంకా చాలా చాలా! అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రోజు రోజుకీ విలువ పెరుగుతుందే తప్పా... తగ్గట్లేదు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీల ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఖర్చు ఎక్కువ అయిపోవడంతో కాస్ట్...
ఇంకా చదవండిఇప్పుడు స్కిల్ ఉన్నోడిదే రాజ్యం.. ఉద్యోగాల్లో వారికే అగ్రపీఠం. ఐటీ కంపెనీలు కూడా ఈ విషయంలో ఎలాంటి రాజీ పడట్లేదు. స్కిల్ ఉన్నవారిని ఎంత డబ్బులిచ్చైనా సరే తమ సంస్థలో ఉద్యోగం చేయించుకోవాలని తహతహలాడుతున్నాయి. అలాంటి స్కిల్స్‌లోనూ ప్రత్యేకమైన స్క్సిల్స్ సాధించేవాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వారికి...
ఇంకా చదవండిఒకప్పుడంటే ఏదో డిగ్రీ చేయడం ఉద్యోగ వేటలో పడడం జరిగేవి.. ఇప్పుడా పరిస్థితులు లేవు ఏదో ఒక సాంకేతిక విద్యను నేర్చుకోవడం దానికి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించడం జరుగుతోంది. రోజు రోజుకీ టెక్నికల్ జాబ్స్ విలువ పెరుగుతూ వస్తోంది. ఇలా బాగా డిమాండ్‌లో ఉన్న టెక్నికల్ జాబ్స్ కొన్సి ఉన్నాయి. వాటిలో...
ఇంకా చదవండిఉద్యోగం.. అంత సులభంగా ఎవరికీ రాదు.. దీనికి ఎంతో స్కిల్ అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్ అర్హతలతో పాటు సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం ఉంది. అందులోనూ విపరీతమైన పోటీ ఉన్న ప్రస్తుత తరుణంలో మనం సక్సెస్ చూడాలంటే ఎలా? ..దీనికి కొన్నిస్కిల్స్ తప్పనిసరి. మరి ఆ...
ఇంకా చదవండిఆర్థిక మాంద్యం లేదు లేదంటూ ఓ పక్క ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. రియల్ ఎస్టేట్ ఢమాల్ అంది. ఇక మిగిలింది ఐటీ సెక్టార్. దానికీ మాంద్యం సెగ తాకుతూనే ఉంది. 1. కాగ్నిజెంట్‌లో 13వేల ఉద్యోగాల కోత యూఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్...
ఇంకా చదవండిఉద్యోగ వేటలో ఉండే వాళ్లకి ఆకట్టుకునేలా రిజ్యుమ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో తెలుసు.. అంతేకాదు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఎంతటి క్లిష్టమైన ప్రక్రియో కూడా తెలుసు. మరి మీకు ఉన్న స్కిల్స్ ఏంటో వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఏ కోచింగ్ సెంటర్‌కో వెళతారు. లేదా ఏదైనా నిపుణుల...
ఇంకా చదవండిఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న Amazon ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. యూజర్లకు నాణ్యమైన సేవలను , ఫాస్ట్ డెలివరీ అందించాలనే లక్ష్యంతో amazon india flex సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్ట్ టైం ఉద్యోగాలకు ఆహ్వానం పలుకుతోంది. అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు. అమెజాన్ ఫ్లెక్స్‌లో కాలేజ్ విద్యార్థులు, ఫుడ్...
ఇంకా చదవండిపరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. కోడింగ్ లో నైపుణ్యాలను కలిగి ఉన్నవారికే అత్యధిక జీతం ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్...
ఇంకా చదవండిదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ ‘‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’’ (TCS) డిజిటల్ రిక్రూట్మెంట్ద్వారా మాత్రమే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటోంది. ఏమిటీ 100 శాతం డిజిటల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ? ఇంతకుముందు అనుసరించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ పద్ధతిలో...
ఇంకా చదవండిప్రపంచలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్ ఇది! వందలు కాదు.. వేలు కాదు.. లక్ష ఉద్యోగాలు! సాధారణ ఉద్యోగ నోటిఫికేషన్‌కే లక్షల్లో దరఖాస్తులు వస్తే.. ఇక లక్ష ఉద్యోగాలకు ఇంకెన్ని దరఖాస్తులు వస్తాయోనని ఆలోచిస్తున్నారా? మీ ఊహ నిజమే. లక్ష ఉద్యోగాలకు మొత్తం 2.3 కోట్ల...
ఇంకా చదవండిసాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యూత్‌కు ఎప్పడూ టార్గెట్టే. ఐదు రోజులు పని, వీకెండ్ ఎంజాయ్మెంట్, కష్టపడితే మంచి గుర్తింపు, లక్షల్లో జీతాలు.. ఇలా ఆ జాబ్‌కు ఉన్న ప్లస్పాయింట్లు చాలానే ఉన్నాయి. అందుకు ఇంజినీరింగ్ చదువుతున్నప్పటి నుంచే కోర్సులు నేర్చుకుంటున్నారు. క్యాంపస్...
ఇంకా చదవండిశాలరీలు పెద్దగా పెరగకపోయినా, 20, 30 వేల స్టార్టింగ్ జీతానికే పెద్ద కంపెనీలు కూడా తీసుకుంటున్నా, బెంచ్ మీద కూర్చోబెట్టి పని ఇస్తారో లేదో తెలియకపోయినా, ఉన్న జాబ్‌లోంచి తీసేసి ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో తెలియకపోయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ అంటే మాత్రం మన యూత్‌లో ఇప్పటికీ అదే క్రేజ్. డొక్కు బైక్...
ఇంకా చదవండిఆటోమేషన్ అనే పదం ఇప్పుడు ప్రపంచాన్ని అత్యంత కలవరపెడుతోంది. టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ అది మన జీవితాన్ని ఎఫెక్ట్ చేయడం పెరిగిపోతోంది. సాయంత్రమైతే నలుగురూ ఒకచోట చేరి కష్టసుఖాలు చెప్పుకునే రోజులన్నీ టీవీలు, డీటీహెచ్‌లతో పోయాయి. ఇక స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్లు వచ్చాక...
ఇంకా చదవండిఐ టి ఇండస్ట్రీ లో ఉద్యోగాలు చేసేవారికి మరింత ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టే స్కిల్స్ గురించి ప్రముఖ రీసెర్చ్ సంస్థ జిన్నోవా ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఐటి ఇండస్ట్రీ లో ఉద్యోగ కల్పన 2017 లో 17 శాతం పెరిగింది. ఇంజినీరింగ్ మరియు R&D విభాగంలో బహుళజాతి కంపెనీలు ఎక్కువ జీతాలనూ, ఎక్కువ ఇంక్రిమెంట్ లనూ అందిస్తున్నాయి. క్లౌడ్, అనలిటిక్స్,మెషిన్ లెర్నింగ్,ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, ఇంటర్ నెట్ అఫ్...
ఇంకా చదవండిట్రంప్ నేతృత్వం లోని యూఎస్ ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ పాలసీ ని సవరించనుంది. ఇకపై వివిధ దేశాలనుండి అమెరికా ఉద్యోగం నిమిత్తం వచ్చే వారికి సరికొత్త పద్దతిని ప్రవేశపెట్టనుంది. అదే మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టం. ఇకనుండి యూఎస్ లో ఉద్యోగం చేయాలనుకున్న ఎవరికైనా ఈ పద్దతిలోనే వీసా లు మంజూరు చేయనున్నారు. ప్రపంచం లోనే ఇది ఒక అద్భుతమైన విధానంగా వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం గురించిన వివరాలు ఈ...
ఇంకా చదవండిప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణ డిగ్రీ తో ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులువు కాదు. అలాగే మామూలు సాదాసీదా నైపుణ్యాలతో ఉద్యోగం సంపాదించే రోజులు కూడా పోయాయి. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ ఉంటేనే మంచి ఉద్యోగం సాధించగలరు. ఈ నేపథ్యం లో 2018 వ సంవత్సరం లో ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కీలక భూమిక పోషించనున్నాయి, కంపెనీలు ఎలాంటి స్కిల్స్ ఉన్నవారిని ఉద్యోగులుగా...
ఇంకా చదవండిమన దేశం లో ఇంజినీరింగ్ కాలేజీ లకు కొదువలేదు. ఇక ప్రతీ సంవత్సరం ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తున్నవిద్యార్థులు సంఖ్య అయితే లక్షల్లోనే ఉంటుంది. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు వృత్తి విద్యా పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వీరిలో ఎంత మంది ఉద్యోగం సంపాదిస్తున్నారు? అనే ప్రశ్న వేస్తే మాత్రం దిగ్భ్రాంతి కరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతీ 100 మంది లో కనీసం పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా...
ఇంకా చదవండివారానికి ఐదు రోజుల పని! చాలామందికి ఇష్టమైన దినచర్య ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మాత్రమే ఈ కల్చర్ సాధారణంగా ఉంటుంది. కానీ మిగిలిన అన్ని జాబ్స్‌లోనూ ఆరు రోజులు పని చేయాల్సిందే. అయితే వారానికి ఐదు రోజులు కాదు కానీ.. మూడు రోజులే పని చేసే అవకాశం వస్తే! వినడానికే ఇది చాలా బాగుంది..ఆచరణలోకి...
ఇంకా చదవండిటెక్నాలజీ వచ్చి జాబ్‌లు పోగొడుతోందని చాలా మంది భయపడుతుంటారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్‌తో జాబ్స్ పోతున్నాయని యూఎస్‌లో పెద్ద ప్రచారమే జరుగుతోంది. వాస్తవంగా ప్రపంచమంతా ఇదే భయం ఉంది. కానీ అదే టెక్నాలజీతో జాబ్స్...
ఇంకా చదవండిఇండియాలో ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ రోజురోజుకీ పడిపోతున్నాయని రిపోర్టులు బల్ల గుద్ది చెబుతున్నాయి. మెకెన్సీ అనే సంస్థ కొన్నేళ్ల క్రితం స్టడీ చేసి ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న ఇంజినీర్లలో 25% మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పింది. తర్వాత ఇది 20%కు పడిపోయింది. తాజాగా యాస్పైరింగ్ మైండ్స్ అనే ఎసెస్మెంట్ ఫర్మ్...
ఇంకా చదవండికర్ణాటకలో రీసెంట్‌గాఐటీ ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటైంది. ఇది ఇండియాలో తొలి ఐటీ ఎంప్లాయిస్ యూనియన్. కులమతాలు, రిజర్వేషన్లు, పేద, ధనిక తేడా లేకుండా కేవలం టాలెంట్‌మీద జాబ్‌లు ఇచ్చి, లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటున్న మోస్ట్ వాల్యుబుల్ లేబర్ ఉన్న ఈ ఇండస్ట్రీలో...
ఇంకా చదవండిఇంజనీరింగ్ కళాశాలల్లో జాయిన్ అవ్వాలంటే అదో పెద్ద ప్రాసెస్. ముందు నోటిఫికేషన్, ఎంట్రెన్స్ టెస్ట్, కౌన్సిలింగ్, వెబ్ చెకింగ్ ఇలా చాలా చాలా వచ్చేశాయి. ఇటీవలే ఇంజనీరింగ్ కళాశాలల్లో రిక్రూట్మెంట్కు కూడా ఎన్నో కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చాయి. అవేంటో చూద్దామా... కోర్ సెక్టార్ జాబ్స్ ముంబయి,...
ఇంకా చదవండిఅన్లిమిటెడ్ టాక్ టైమ్.. ఇది ఫోన్లు ఉపయోగించే వారికి బాగా పరిచయం ఉన్న మాట. కానీ అన్లిమిటెడ్ శాలరీ!! ఇది మనం ఎప్పుడూ వినలేదు. అన్లిమిటెడ్ శాలరీ ఇస్తే ఎగిరి గంతేసి వెంటనే ఆ జాబ్ కోసం ప్రయత్నించేయరూ! కానీ ఈ ఆఫర్ మన దేశంలో కాదు.. చైనాలో! అదీ తక్కువ శాలరీలు ఇస్తారనే పేరు...
ఇంకా చదవండిఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి విదేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకునే అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ వాళ్ల జాబ్స్‌ను ఇండియన్స్ వంటి ఇతరదేశాల వారు తన్నుకుపోతున్నారని ట్రంప్ హెచ్1 బీ వీసాలను టైట్ చేసేశారు....
ఇంకా చదవండిఇండియన్ ఐటీ పరిశ్రమ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంంటోంది. ఒకపక్క ఫ్రెషర్స్‌ను జాబ్‌లు పీకి ఇంటికి పంపేస్తున్న మరో పక్క వందల సంఖ్యలో అంతకంటే ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీ ఇండస్ట్రీకి ప్రస్తుతానికి ఏమీ ఢోకా లేకపోయినా గ్రోత్ అయితే బాగా తగ్గింది.ఆటోమేషన్తో...
ఇంకా చదవండిఐటీ.. ఇండియన్ ఎకానమీలో ఈ సెక్టార్ పాత్ర చాలా పెద్దది. ఎంతో మంది దేశ, విదేశాల్లో ఐటీ కొలువులతో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఐటీ సెక్టార్‌తోనే తొలి అడుగులుపడ్డాయి. పర్చేజింగ్ పవర్ పెరగడం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండెడ్ కంపెనీలు, లగ్జరీ కార్ల కంపెనీలన్నీ ఇండియా బాట...
ఇంకా చదవండిటెక్నాలజీ రంగంలో టాప్ కంపెనీలయిన గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి వాటిలో జాబ్ కొట్టాలన్నది మీ టార్గెట్టా? ఇంటర్వ్యూ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారా? మీలాంటి వారికోసమే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టిమ్యులేటర్ తీసుకొచ్చింది జోబిన్ (Xobin). Xobin ఫ్రీ వెబ్సైట్. ...
ఇంకా చదవండిఆఫీసుకు వెళ్లాలంటే ఏం ఉండాలి? జనరల్‌గా ఆఫీసుకు వెళ్తుంటే మంచి డ్రెసింగ్‌తో పాటు ఐడీ కార్డు కావాలి.. ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, లాంచ్ బాక్స్ ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. అయితే మీరు వీటిలో చాలా లేకుండానే ఆఫీసుకు నేరుగా వెళ్లిపోవచ్చు? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఐడీ కార్డు లేకుండా ఆఫీసులో ఎలా అనుమతిస్తారు? అసలు కార్డు స్పైప్ చేయకుండా మనం ఎలా ఆఫీసులోకి ఎంటర్ అవుతాం? ఇలాంటి అనుమానాలు...
ఇంకా చదవండిజులై 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండేందుకు సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని ప్రవేశపెట్టబోతుంది. ఈ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌తో ఇండియాలో లక్ష జాబ్‌లు వస్తాయని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. రాబోయే ఏడాది కాలంలో ఈ జాబ్‌లు వస్తాయని చెబుతున్నాయి. ఏయే సెక్టార్లలో? పలు రిక్రూటింగ్ ఏజెన్సీలు, ప్లేస్మెంట్ సంస్థల లెక్కల...
ఇంకా చదవండిఇండియన్ టాప్ ఐటీ కంపెనీ ల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికాలో దుమ్ము రేపుతోంది. అమెరికాలో ఐటీ సర్వీసెస్ సెక్టార్లో టాప్ 2 ఎంప్లాయర్స్‌లో టీసీఎస్ చోటు దక్కించుకుంది. గత ఐదేళ్ల రికార్డులను బేస్ చేసుకుని కేంబ్రిడ్జి గ్రూప్ ఓ స్టడీ కండెక్ట్ చేసింది. దీనిలో టీసీఎస్ టాప్‌లో...
ఇంకా చదవండిఉద్యోగం కోసం వెతుక్కునేవాళ్లు ఏం చేస్తారు? పత్రికల్లో యాడ్స్ చూస్తారు.. లేదా టెలివిజన్లలో ప్రకటనలు చూసి దరఖాస్తులు చేసుకుంటారు. ఈ కంప్యూటర్ యుగంలో మరో అడుగు ముందుకేసి ఇంటర్నెట్లో వెతుకుతారు. తమకు కావాల్సిన జాబ్స్ పేరుతో వెతికి ఆ లింక్ ద్వారా ముందుకెళతారు. అయితే ఇంటర్నెట్లో ఏం వెతకాలన్నా...
ఇంకా చదవండిఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్ ఓ వైపు.. ట్రంప్ లాంటి దేశాధినేతల ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ మీద విధిస్తున్న ఆంక్షలు మరోవైపు ఐటీ సెక్టార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడున్న జాబ్లే ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. మరోవైపు ఐటీ కొలువు కోసం పట్టాలు చేత్తో పట్టుకుని ఫీల్డ్‌లోకి వస్తున్న లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు ఏం చేయాలి? అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లోనూ జాబ్...
ఇంకా చదవండిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని భారత్‌లో సాఫ్ట్వేర్ జోరుకు బ్రేక్ పడింది. అమెరికాకు వెళ్లే వారికి, ప్రస్తుతం అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా నియమ నిబంధనలు కఠినతరం చేయడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్న చాలామంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికే వీసా గడువు ముగిసిన చాలామందిని అక్కడ కంపెనీలు ఉద్యోగాల నుంచి...
ఇంకా చదవండిఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన అధ్యక్షుడయ్యాడో కానీ ఇండియన్ టెక్కీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హెచ్1 బీ వీసాలు టైట్ చేసి, ఇప్పటికే అక్కడున్న ఇండియన్ బేస్డ్ ఐటీ కంపెనీలను కూడా అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలంటూ రోజుకో కొత్త రూల్ తెస్తున్నాడు. దీంతో టెక్నాలజీ ప్రొఫెషనల్స్ తమ జాబ్ ఎన్నాళ్లుంటుందో? పోతే మళ్లీ ఎక్కడ వెతుక్కోవాలో అని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఆవేదన...
ఇంకా చదవండిప్రపంచ వ్యాప్తంగా టెక్కీ లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తున్నది. అనేక టెక్ కంపెనీలు కొన్ని వేల సంఖ్య లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణం అని కొందరంటుంటే టెక్కీ లలో లోపించిన స్కిల్స్ అని మరి కొందరు అంటున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఆటోమేషన్ అనేది అందరూ చెబుతున్న మాట. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోకపోతే ఇలాగే...
ఇంకా చదవండిమన రాష్ట్రం లో ఇంజినీరింగ్ మరియు మెడికల్ లకు కలిపి ఒకటే ఎంట్రన్స్ టెస్ట్. కానీ మెడిసిన్ పూర్తి చేసిన వారు ఏదో ఒక రకంగా స్థిరపడుతుంటే ఇంజినీరింగ్ చేసిన వారు మాత్రం ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు. అవును ఇది నిజం. అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( AICTE ) చెబుతున్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సంవత్సరానికి 8 లక్షల మందికి పైగా ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వారిలో సుమారు...
ఇంకా చదవండి