• తాజా వార్తలు
 • 16 జీబీ ర్యామ్ తో హెచ్‌పీ నుంచి ల్యాప్ టాప్

  16 జీబీ ర్యామ్ తో హెచ్‌పీ నుంచి ల్యాప్ టాప్

  ల్యాప్ టాప్ ల తయారీలో పేరుగాంచిన హెచ్ పీ సంస్థ మరో రెండు కొత్త ల్యాపీలను మార్కెట్ కు పరిచయం చేస్తోంది. 'పెవిలియన్ ఎక్స్360, స్పెక్టర్ ఎక్స్360' పేరిట హెచ్‌పీ సంస్థ వీటిని విడుదల చేసింది. ఇందులో ఒకటి ఏకంగా 16 జీబీ ర్యామ్ తో రావడం విశేషం. ధర మాటేంటి..? 11.6, 14 ఇంచ్ వేరియెంట్లలో హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 ల్యాప్‌టాప్ రూ.40,290, రూ.55,290 ధరలకు లభిస్తుంది. అలాగే హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360...

 • 9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

  9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

  స్మార్టు ఫోన్ల విక్రయాల్లో నిత్యం రికార్డులు బద్దలు కొడుతున్న షియోమీ సంస్థ త‌న 'ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3' ల్యాప్‌టాప్‌కు కొత్త వేరియెంట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ ధర స్టోరేజిని బట్టి వ‌రుస‌గా రూ.47,380, రూ.52,130 ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఇందులో లేటెస్ట్...

 • 10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

  10.5 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో రిలీజ్ చేసిన యాపిల్

  యాపిల్ యూజ‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐ ప్యాడ్ 10.9 ఇంచెస్ మోడ‌ల్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. శాన్ జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)లో దీన్ని రిలీజ్ చేసింది. దీనితోపాటు 12.9 ఇంచ్ ఐప్యాడ్ ప్రో రిఫ్రెష్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు ఈ నెల త‌ర్వాత నుంచి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఐ ఓఎస్ 10తోనే.. ఈ రెండు వేరియంట్లు...